Switch to English

‘మనస్పర్థలతోనే హత్య చేశారు..’ గుంటూరు రూరల్ ఎస్పీ

గుంటూరు జిల్లా గుండ్లపాడు గ్రామంలో సంచలనం సృష్టించిన మండల టీడీపీ అధ్యక్షుడు చంద్రయ్య హత్యకేసును గంటల వ్యవధిలోనే పోలీసులు చేధించారు. ఈ కేసులో గుంటూరు రూరల్ పోలీసులు 8 మంది నిందితులను అరెస్ట్ చేసి గుంటూరులో మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా రూరల్ ఎస్పీ విశాల్ గున్నీ తెలిపిన వివరాల ప్రకారం..

హత్యకు గురైన తోట చంద్రయ్య, చింతా శివరామయ్య ఒకే ప్రాంతానికి చెందిన వారు. వారికి సిమెంట్ రోడ్డు విషయంలో మూడేళ్లుగా మనస్పర్థలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలోనే శివరామయ్య మరి కొందరితో కలిసి చంద్రయ్యని హత్యచేసి అక్కడి నుంచి పరారయ్యారు. దీంతో పోలీసులు నాలుగు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి రంగంలోకి దిగి నిందితులను అరెస్ట్ చేశారు.

నిందితులను పట్టుకోవడంలో చొరవ చూపిన వెల్దుర్తి పోలీస్ స్టేషన్ సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. పల్నాడు ప్రాంతంలో శాంతిభధ్రతలకు విఘాతం కల్పిస్తే సహించేది లేదని ఈ సందర్భంగా ఎస్పీ హెచ్చరించారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నా పెళ్లి విడాకులు అన్ని కూడా యూట్యూబ్‌ లో చేస్తున్నారు

ప్రముఖ నటి మరియు సోషల్ మీడియా స్టార్‌ హిమజ పెళ్లి అయ్యింది.. తాజాగా విడాకులు తీసుకుందంటూ మీడియా లో వార్తలు వస్తున్నాయి. మీడియాలో వస్తున్న వార్తలతో...

గుడ్ లక్ సఖి రివ్యూ : రొటీన్ స్పోర్ట్స్ డ్రామా

కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో రూపొందించిన గుడ్ లక్ సఖి పలు మార్లు వాయిదా పడి ఎట్టకేలకు ఈరోజు విడుదలైంది. నగేష్ కుకునూర్ డైరెక్ట్ చేసిన...

విజయ్ చిత్రానికి భారీ ఆఫర్ ఇస్తోన్న జీ సంస్థ

ఇళయథళపతి విజయ్ తన కెరీర్ లో తొలిసారి  డైరెక్ట్ తెలుగు చిత్రం చేయబోతున్నాడు. విజయ్ 66వ చిత్రాన్ని వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేయనుండగా అగ్ర నిర్మాత...

రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న గంగూభాయ్

ఆర్ ఆర్ ఆర్ లో హీరోయిన్ గా నటించిన అలియా భట్ ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం గంగూభాయ్ కథియావాడి. గ్యాంగ్ స్టార్ డ్రామాగా రూపొందిన...

శ్రీ విష్ణు మాస్ టచ్ తోనైనా మెప్పిస్తాడా?

శ్రీ విష్ణు సినిమా వస్తోందంటే కచ్చితంగా చిత్రంలో ఏదో కొత్తదనం  ఉంటుందన్న అభిప్రాయం చాలా మంది ప్రేక్షకుల్లో ఉంది. అయితే గత కొంత కాలంగా శ్రీ...

రాజకీయం

జిల్లాల రగడ: ఇది బులుగు వ్యూహం కాదు కదా.?

వైఎస్ జగన్ సర్కారు రాష్ట్రంలో 26 జిల్లాల ఏర్పాటు దిశగా ముందడుగు వేసిన విషయం విదితమే. ఉగాది నుంచి కొత్త జిల్లాల్లో పరిపాలన ప్రారంభం కానుంది. మరోపక్క, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని...

రాయలసీమ ప్రజలకు క్షమాపణలు చెప్పిన సోము వీర్రాజు

‘రాయలసీమలో ఎయిర్ పోర్టు.. కడపలో ఎయిర్ పోర్టు.. ప్రాణాలు తీసేసే వాళ్ల జిల్లాలో కూడా ఎయిర్ పోర్ట.. వాళ్లకు ప్రాణాలు తీయడమే వచ్చు’ అని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన...

కేసీయార్ వ్యతిరేకిస్తే.. వైఎస్ జగన్ స్వాగతించేశారు.!

రాష్ట్ర ప్రభుత్వ అభీష్టంతో సంబంధం లేకుండా రాష్ట్ర క్యాడర్‌కి చెందిన ఐఏఎస్ అధికారుల్ని డిప్యుటేషన్‌పై కేంద్ర సర్వీసుకి పిలిపించుకునే అధికారాన్ని కేంద్రానికి కట్టబెడుతూ సర్వీస్ నిబంధనల్ని సవరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయం...

సూపర్‌ స్టార్‌ రాజకీయాల్లోకి.. ఇదే సంకేతం అంటున్న ఫ్యాన్స్‌

తమిళ సినిమా ప్రముఖులు రాజకీయాల్లోకి రావడం కొత్తేం కాదు. ఎంజీఆర్ మొదలుకుని ఎంతో మంది ఇండస్ట్రీకి చెందిన వారు రాజకీయాల్లోకి అడుగులు వేశారు. జయలలిత హీరోయిన్ గా ఎంతగానో పేరు సాధించి ముఖ్యమంత్రిగా...

కొత్త జిల్లాల వ్యవహారం ఒక డ్రామా : చంద్రబాబు

రాష్ట్రంలో ఉన్న సమస్యలను పక్క దారి పట్టించేందుకు.. ప్రజల దృష్టిని మరల్చేందుకు ఇప్పుడు కొత్త జిల్లాల ప్రస్థావన తీసుకు వచ్చారంటూ తెలుగు దేశం పార్టీ అధినేత ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఆరోపించాడు....

ఎక్కువ చదివినవి

రామ్ చరణ్ – శంకర్ చిత్ర రిలీజ్ డేట్ ప్రకటించిన దిల్ రాజు

నిన్న రాత్రి కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన గుడ్ లక్ సఖి ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరయ్యాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఈ చిత్రం ఈ నెల...

అరరె, పేర్ని నాని ఇంత పెద్ద జోక్ వేశారంటేబ్బా.!

రిమాండ్ ఖైదీగా వున్న తమ పార్టీ నాయకుడ్నిబీజేపీ నేత, కేంద్ర మంత్రి పరామర్శించేందుకు వెళ్లకూడదట. వెళితే, రాజకీయంగా దిగజారుడుతనమట. వైసీపీ నేత, మంత్రి పేర్ని నాని చేసిన కామెడీ ఇది. బీజేపీ నేత...

దేశంలో 3లక్షలకు దిగువగా కరోనా కేసులు..! అయినా..

మూడు రోజులుగా దేశంలో కరోనా కేసులు కాస్త తక్కువగానే నమోదవుతున్నా.. కరోనా వ్యాప్తి మాత్రం కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 14 లక్షల మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 2,86,384 మందికి వైరస్...

బిపిన్ రావత్ కు పద్మ విభూషన్‌

రిపబ్లిక్ డే సందర్బంగా వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన ప్రముఖులకు పద్మ అవార్డులు ఇవ్వడం ప్రతి సంవత్సరం ఆనవాయితీగా వస్తుంది. ఈ ఏడాదికి గాను పలు రంగాలకు చెందిన ప్రముఖులకు పద్మ...

కేసీయార్ వ్యతిరేకిస్తే.. వైఎస్ జగన్ స్వాగతించేశారు.!

రాష్ట్ర ప్రభుత్వ అభీష్టంతో సంబంధం లేకుండా రాష్ట్ర క్యాడర్‌కి చెందిన ఐఏఎస్ అధికారుల్ని డిప్యుటేషన్‌పై కేంద్ర సర్వీసుకి పిలిపించుకునే అధికారాన్ని కేంద్రానికి కట్టబెడుతూ సర్వీస్ నిబంధనల్ని సవరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయం...