Switch to English

మూడేళ్ల నుండి ఆ మాట తప్ప మరేం చెప్పట్లేదు

టాలీవుడ్‌ లో ఒకప్పుడు భారీ చిత్రాల దర్శకుడిగా గుణ శేఖర్‌ కు పేరుంది. చూడాలని ఉంది, ఒక్కడు, అర్జున్‌ చిత్రాల కోసం ఆయన వేసిన సెట్టింగ్స్‌ అప్పట్లో సంచలనం. తెలుగులో సెట్స్‌ ప్రస్తుతం ఈ స్థాయిలో పెరిగి పోవడంకు కారణం ఆయనే అనడంలో సందేహం లేదు. అప్పట్లోనే కోట్లు పెట్టి సెట్టింగ్స్‌ ను వేయించిన ఘనత గుణ శేఖర్‌ కు దక్కింది. రుద్రమ దేవి చిత్రం తర్వాత గుణశేఖర్‌ ఇప్పటి వరకు తదుపరి చిత్రంను మొదలు పెట్టలేదు.

గుణశేఖర్‌ విడుదలైన సమయంలో ప్రతాపరుద్రుడు సినిమాను చేస్తానంటూ ప్రకటించిన గుణశేఖర్‌ ఆ తర్వాత రానాతో ‘హిరణ్యకశిప’ చిత్రం చేస్తానంటూ ప్రకటించాడు. సురేష్‌ బాబు ప్రముఖ హాలీవుడ్‌ బ్యానర్‌ తో కలిసి హిరణ్య కశిప చిత్రాన్ని 150 కోట్ల బడ్జెట్‌తో నిర్మించేందుకు సన్నాహలు చేస్తున్నట్లుగా కూడా వార్తలు వచ్చాయి. కాని ఇప్పటి వరకు సినిమా గురించి కనీసం ఒక్క అడుగు అంటే ఒక్క అడుగు కూడా ముందుకు పడ్డట్లుగా అనిపించడం లేదు.

ఎప్పుడు చూసినా అదుగో ఇదుగో అంటున్నారు తప్ప అసలు విషయాన్ని చెప్పడం లేదు. దర్శకుడు గుణశేఖర్‌ ఇటీవల కూడా మీడియాతో మాట్లాడుతూ హిరణ్య కశిప చిత్రం ఆగిపోలేదని వర్క్‌ జరుగుతుందని అంటున్నాడు. అయితే గుణశేఖర్‌ ఈ మాట చెప్పడం ఇదే ప్రథమం కాదు. గత మూడు సంవత్సరాలుగా ఇదే ముచ్చట చెబుతున్నాడు. దాంతో ప్రేక్షకుల్లో అసలు హిరణ్య కశిప చిత్రంపైనే ఆసక్తి పోయింది.

ఈ ఏడాదిలో కరోనా కారణంగా ఎలాగూ మొదలు కాదు. వచ్చే ఏడాది మరేదో కారణంతో ఖచ్చితంగా ఆ తదుపరి సంవత్సరంకు వాయిదా వేసే అవకాశం ఉందంటూ నెటిజన్స్‌ గుణశేఖర్‌పై అసహనంతో కామెంట్స్‌ చేస్తున్నారు. రుద్రమదేవి సినిమా వచ్చి అయిదు సంవత్సరాలు దాటినా ఇంకా సినిమాను చేయకపోవడంను గుణశేఖర్‌ తప్పిదంగా విమర్శలు వస్తున్నాయి.

సినిమా

టీటీడీని ప్రశ్నించిన ఏకైక హీరో

టీటీడీకి చెందిన ఆస్తులను వేలం వేసేందుకు అధికారులు సిద్దం అయిన విషయం తెల్సిందే. ఇందుకోసం ఇప్పటికే ఉతర్వులు కూడా సిద్దం అయ్యాయి. దేశ వ్యాప్తంగా ఉన్న...

కమల్‌తో వ్యవహారంపై క్లారిటీ ఇచ్చింది

యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ సుదీర్ఘ కాలం పాటు నటి గౌతమితో సహజీవనం సాగించిన విషయం తెల్సిందే. ఆమెతో కొన్ని కారణాల వల్ల విడిపోయిన కమల్‌...

ముందు ఎఫ్ 3.. ఆ తర్వాతే ఏదైనా

దర్శకుడు అనిల్ రావిపూడి ఇప్పుడు టాప్ లీగ్ లోకి చేరిపోయాడు. చేసినవి 5 సినిమాలు అయితే ఐదు కూడా సూపర్ డూపర్ హిట్లు అయ్యాయి. ఒకదాన్ని...

ఈ హీరోయిన్ కు కూడా లైంగిక వేధింపులు తప్పలేదట

లైంగిక వేధింపులు అనేది అన్ని చోట్లా ఉంది. కాకపోతే సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్య ఈ విషయం ఎక్కువగా చర్చకు వస్తోంది. ఇదివరకు ఈ విషయంపై...

సాయి తేజ్ ‘నో పెళ్లి’ కాన్సెప్ట్ కి రానా, వరుణ్ తేజ్...

దాదాపు రెండున్నర నెల తర్వాత టాలీవుడ్ లో మళ్ళీ ప్రమోషన్స్ హడావిడి స్లోగా మొదలవుతోంది. సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న 'సోలో...

రాజకీయం

సగటు భక్తుడి ఆవేదన: వెంకన్న జోలికి వెళ్ళొద్దు ప్లీజ్‌.!

ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా టీటీడీ పాలక మండలి అనగానే రాజకీయ నిరుద్యోగులకు పునరావాస కేంద్రంగా మారిపోయిందన్నది ఓపెన్‌ సీక్రెట్‌. ఇదే విమర్శ గతంలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో విన్నాం.. ఆ తర్వాత...

టీటీడీ వివాదంపై జగన్ కి విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద సూచనలు.!

టీటీడీ భక్తులు ఇచ్చిన భూములు విక్రయించాలి అని నోటీసులు జారీ చేసినప్పటి నుంచీ ఆ విషయంపై నానా రచ్చ నడుస్తోంది. టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ వ్యతిరేకిస్తున్నారు. కానీ టీటీడీ...

జనసేనానీ.. ఈ డోస్‌ సరిపోదు సుమీ.!

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఈ మధ్య సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా వుంటున్నారు. అయితే, ఎక్కువగా రీ-ట్వీట్లు చేస్తున్నారనే విమర్శలూ పవన్‌ కళ్యాణ్‌ మీద లేకపోలేదనుకోండి.. అది వేరే విషయం. బీజేపీ...

శ్రీశైలంలో కోట్లు స్వాహా చేసిన అక్రమార్కులు

అవినీతి అనేది అక్కడ ఇక్కడ అని లేకుండా ఎక్కడ పడితే అక్కడే జరుగుతుంది అనేందుకు మరో ప్రత్యేక్ష ఉదాహరణగా శ్రీశైలం నిలిచింది. ఏపీలోని ప్రముఖ శైవ క్షేత్రం అయిన అక్కడ కోట్లాది రూపాయల...

జగన్ కీలక నిర్ణయం.. సజ్జలకు పార్టీ బాధ్యతలు?

పార్టీ బాధ్యతల విషయంలో వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారా? అటు సీఎంగా పాలనా వ్యవహారాలు, ఇటు అధినేతగా పార్టీ కార్యకలాపాలు ఒకేసారి చూడటం కాస్త...

ఎక్కువ చదివినవి

క్రైమ్ న్యూస్: మృతదేహాల పోస్టుమార్టంలో కీలక సమాచారం లభ్యం.!

వరంగల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంట గ్రామంలో జరిగిన ఆత్మహత్యల ఉదంతం ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. బావిలో బయటపడిన 9 మృతదేహాలు ఒకే కుటుంబానికి చెందినవి కావడంతో మరింత ప్రకంపనలు రేపింది....

క్రైమ్ న్యూస్: కాపాడాల్సిన పోలీసే డాక్టర్ తో అసభ్య ప్రవర్తన.!

ఈ కరోనా సమయంలో డాక్టార్లు, నర్సులు, పోలీసులు, పారిశుధ్య కార్మికులే దేవుళ్ళు అనే రేంజ్ లో ప్రజలు వారిని పొగుడుతుంటే, వారిలో కొందరు మాత్రం వారి వృత్తికే చెడ్డపేరు తెస్తున్నారు. అసలు విషయంలోకి...

క్రైమ్ న్యూస్: భార్యను చంపేందుకు ఆ భర్త చేసిన ప్లాన్‌కు ఎవరైనా నోరు వెళ్లబెట్టాల్సిందే

రెండు సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకున్న సూరజ్‌కు అప్పుడే భార్య అంటే విరక్తి పుట్టింది. మరో పెళ్లి చేసుకుంటే కట్నం వస్తుందని భావించిన సూరజ్‌ ఆమెను చంపేందుకు మాస్టర్‌ ప్లాన్‌ వేశాడు. అద్బుతమైన...

ఫ్లాష్ న్యూస్: లారీ క్యాబిన్‌లో ఉరి వేసుకున్న డ్రైవర్‌

నెలన్నర రోజుల తర్వాత ఎట్టకేలకు లారీలు రోడ్డు ఎక్కాయి. ఈ సమయంలో ఆర్థికంగా డ్రైవర్లు చితికి పోయారు. వారి జీవితం ఆందోళనకరంగా మారింది. ఎంతో మంది ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవతున్నారు. ఆ...

బర్త్ డే స్పెషల్: రాఘవేంద్రరావు సృష్టించిన అద్భుతాలు ఎన్నో.. అందులో టాప్ 10.!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో దిగ్దర్శకులుగా చెప్పుకోదగ్గ దర్శకుల్లో దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు ఒకరు, ఆయన సినిమాలకి తెలుగు సినీ చరిత్రలో ఓ ప్రత్యేక స్థానం ఉంది. శతాధిక చిత్రాల దర్శకుడిగా ఎన్నో అపురూపమైన సినిమాలను...