తూర్పు గోదావరి జిల్లాలో వైకాపా నాయకుల మద్య గ్రూప్ రాజకీయం ముదిరింది. స్థానిక ఎమ్మెల్యే మరియు ఎంపీల మద్య జరుగుతున్న ఆధిపత్యం తీవ్రం అయ్యింది. రాజా నగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మరియు రాజమహేంద్రవరం వైసీపీ ఎంపీ మార్గాని భరత్ రామ్ మద్య కోల్డ్ వార్ జరుగుతోంది. పెద్ద ఎత్తున ఇద్దరి మద్య మాటల యుద్దం పెరుగుతోంది. ఒకరిపై ఒకరు వ్యక్తిగతంగా విమర్శలు చేసుకోవడం చర్చనీయాంశం అయ్యింది.
ఎమ్మెల్యే రాజా మాట్లాడుతూ.. పార్టీకి నష్టం కలిగించే వారిని దూరం పెట్టేందుకు ప్రయత్నిస్తూ ఉంటే వారితో ఎంపీ సన్నిహితంగా ఉంటున్నాడు. ఒక ఉపాధ్యాయుడు ప్రభుత్వంకు వ్యతిరేకంగా వైకాపాకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటే అతడిని సస్పెండ్ చేయడం చేసింది. అతడికి ఎంపీ మద్దతు తెలపడం ఏంటీ అంటూ విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఇద్దరి మద్య జరుగుతున్న వివాదం ముదిరి పాకాన పడే అవకాశాలు కనిపిస్తుంది. వీరిద్దరిని పిలిచి జగన్ మాట్లాడకుంటే ముందు ముందు జిల్లాలో పార్టీకి మరింత డ్యామేజీ జరగడం ఖాయం అంటున్నారు.
810851 711231I just want to let you know that Im quite new to weblog and honestly liked this web website. Much more than likely Im preparing to bookmark your weblog post . You certainly come with exceptional articles and reviews. Bless you for sharing your internet site. 202799
288821 464154Do you wear boxers or biefs? I wana bui em. 48959
114225 907825I added this post to my favorites and program to return to digest much more soon. It is easy to read and realize as nicely as intelligent. I truly enjoyed my first read by means of of this write-up. 424239
723912 596668Whoa! This weblog looks just like my old 1! Its on a entirely different topic but it has pretty considerably exactly the same layout and design. Outstanding choice of colors! 24312
334628 482554Aw, it was an really very good post. In thought I would like to set up writing comparable to this furthermore – taking time and actual effort to create a quite excellent article but exactly what do I say I procrastinate alot and also no indicates manage to go done. 826215