Switch to English

నాలుగు ద‌శాబ్ధాల త‌ర్వాత బ్లాక్ అండ్ వైట్‌ `గ్రే` మూవీ

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,821FansLike
57,784FollowersFollow

ప్ర‌తాప్ పోత‌న్‌, అర‌వింద్ కృష్ణ‌, అలీ రెజా, ఊర్వ‌శీరాయ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో రూపొందిన‌ చిత్రం `గ్రే`. స్పై థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ చిత్రానికి రాజ్‌ మ‌దిరాజు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ మూవీ ట్రైల‌ర్‌ను హైద‌రాబాద్‌లో జ‌రుగుతున్న ఎలైట్ ప్రో బాస్కెట్‌బాల్ లీగ్ లో రిలీజ్ చేశారు. ఈ సంద‌ర్భంగా చిత్ర ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ.. దాదాపు నాలుగు ద‌శాబ్ధాల త‌ర్వాత బ్లాక్ అండ్ వైట్‌లో రూపొందిన చిత్రం గ్రే అని తెలియ‌జేయ‌డానికి మా టీమ్ అంద‌రం ఎంతో గ‌ర్విస్తున్నాము. సినిమా చాలా బాగా వ‌చ్చింది. నాకు ఎంతో స‌పోర్ట్ అందించిన మా హీరో అర‌వింద్ కృష్ణ‌కి థ్యాంక్స్‌… ఇలాంటి సినిమాల‌కు మీడియా స‌పోర్ట్ ఎంతో అవ‌స‌రం. త‌ప్ప‌కుండా మీ అంద‌రి స‌పోర్ట్ ఉంటుంద‌ని ఆశిస్తున్నాను అన్నారు.

హీరో అర‌వింద్ కృష్ణ మాట్లాడుతూ నాకు యాక్టింగ్ మ‌రియు బాస్కెట్ బాల్ అంటే ఎంతో ఇష్టం. నేను న‌టించిన గ్రే సినిమా ట్రైల‌ర్ ఎలైట్ ప్రో బాస్కెట్‌బాల్ లీగ్‌లో రిలీజ్ చేయ‌డం చాలా హ్యాపీగా ఉంది. గ్రే నాకు చాలా స్పెష‌ల్ ఫిలిం. ఋషి సినిమా వ‌చ్చిన ప‌దేళ్ల‌ త‌ర్వాత రాజ్ మ‌దిరాజు గారితో మ‌రోసారి వ‌ర్క్ చేయ‌డం సంతోషంగా ఉంది. గ్రే ఒక అద్భుత‌మైన సినిమా త‌ప్ప‌కుండా మీ అంద‌రికీ న‌చ్చుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రూల్స్ రంజన్’ రొటీన్ కాదు: కథానాయిక నేహా శెట్టి

అక్టోబర్ 6న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మచ్ అవైటెడ్ మూవీ 'రూల్స్ రంజన్'లో నటి నేహా శెట్టి, సనా అనే పాత్రను పోషించారు. కిరణ్ అబ్బవరం,...

అక్టోబర్ 13న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ‘యూనివర్సిటీ’

స్నేహ చిత్ర పిక్చర్స్ బ్యానర్ లో ఆర్ నారాయణ మూర్తి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం యూనివర్సిటీ.ఈ చిత్రం అక్టోబర్ 13న ప్రేక్షకుల ముందుకు వస్తున్న...

Chiranjeevi: చిరంజీవి చారిటబుల్ ట్రస్టుకు 25 ఏళ్లు..! చిరంజీవి భావోద్వేగం

Chiranjeevi: ‘మనిషికి మనిషే సాయం చేయాలి..’, ‘అభిమానులను సేవా మార్గం వైపు మళ్లించాలి’. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ఆలోచనకు పడిన పునాదే ‘చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్...

Sitara: మహేశ్ తనయ సితార మంచి మనసు..! వీడియో వైరల్

Sitara: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) ముద్దుల సితార (Sitara) చూపిన ఔదార్యానికి సర్వత్రా ప్రశంసలు లభిస్తున్నాయి. ఇందుకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్...

నవంబర్ మొదటి వారంలో “తలకోన”

అక్షర క్రియేషన్ పతాకంపై, స్వప్న శ్రీధర్ రెడ్డి సమర్పణలో దేవర శ్రీధర్ రెడ్డి ( చేవెళ్ల) నిర్మాతగా, నగేష్ నారదాసి దర్శకుడుగా, రూపొందిన సస్పెన్స్ థ్రిల్లర్...

రాజకీయం

వైసీపీ వైరస్సూ.! పవన్ కళ్యాణ్ ప్రయోగించిన వ్యాక్సినూ.!

వైసీపీ వైరస్సుకి జనసేన - టీడీపీ కలిసి పోటీ చెయ్యడమే వ్యాక్సిన్.. అని అంటున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.! ఈ మాట జనసేనాని చెబుతున్నారుగానీ, వైసీపీలోనే అంతర్గతంగా ఈ చర్చ జరుగుతోంది. టీడీపీ...

సింగిల్ డిజిట్‌కే పరిమితం కానున్న వైసీపీ.?

దేవుడి స్క్రిప్ట్.! పదే పదే వైసీపీ చెప్పే మాట ఇది. తెలుగుదేశం పార్టీ హయాంలో, 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను చంద్రబాబు కొనేశారంటూ వైసీపీ ఆరోపించడం చూశాం. రాజకీయాల్లో నాయకులు గోడ దూకడం...

జనసేనాని వారాహి యాత్రకు టీడీపీ సంపూర్ణ మద్దతు.!

ఇదీ మార్పు అంటే.! తెలుగుదేశం పార్టీ - జనసేన పార్టీ కలిసి పని చేయాలనుకుంటున్నప్పుడు, కొందరు టీడీపీ మద్దతుదారులు కావొచ్చు, కొందరు టీడీపీ నేతలు కావొచ్చు.. ఈ కలయికని చెడగొట్టేందుకు తెరవెనుక చాలా...

వై నాట్ 175 అన్నారుగా.! 125కి పడిపోయిందేంటీ.?

సోషల్ మీడియాలో ఓ సర్వే సర్క్యులేట్ అవుతోంది. చిత్రంగా వైసీపీ శ్రేణులే ఈ సర్వేని సర్క్యులేట్ చేస్తున్నాయి. ఈ సర్వే ప్రకారం, టీడీపీ - జనసేన పొత్తు కారణంగా, 50 సీట్లను ఆ...

నా ప్రయాణం జనసేనతోనే: స్పష్టతనిచ్చిన కళ్యాణ్ దిలీప్ సుంకర

జనసేన మద్దతుదారుడైన ప్రముఖ న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర, యూ ట్యూబ్ ఛానల్ ‘కామనర్ లైబ్రరీ’ ద్వారా రాజకీయ, సామాజిక అంశాల గురించి మాట్లాడుతుంటారు. పవన్ కళ్యాణ్ పట్ల వీరాభిమానం, మెగాస్టార్ చిరంజీవి...

ఎక్కువ చదివినవి

దక్కని ఊరట.! చంద్రబాబుది వృధా ప్రయాసే.!

వ్యవస్థల్ని మేనేజ్ చేయగలిగే చంద్రబాబు ఎక్కడ.? జైలు నుంచి బయటకు రాలేకపోతున్న చంద్రబాబు గురించి మాత్రమే ఇప్పుడు మాట్లాడుకోవాల్సి వస్తోంది. చంద్రబాబుకి వయసు మీద పడింది. పార్టీ శ్రేణుల్ని ప్రభావితం చేయలేకపోతున్నారు. నాయకత్వ...

స్కంద… శ్రీలీలకు అసలైన టెస్ట్ ఇదే కదా!

శ్రీలీల... టాలీవుడ్ లో మోస్ట్ హ్యాపెనింగ్ నటి. రేపటి నుండి మొదలుపెడితే వచ్చే ఐదు నెలల వరకూ ప్రతీ నెల శ్రీలీల సినిమా ఒకటి విడుదలవుతోంది. సెప్టెంబర్ 28న రామ్ పోతినేని, బోయపాటి...

‘స్కంద’ బోయపాటి గారి మార్క్ మూవీ: హీరోయిన్ శ్రీలీల  

బ్లాక్ బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను, ఉస్తాద్ రామ్ పోతినేని మోస్ట్ ఎవైటెడ్ మాస్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘స్కంద’-ది ఎటాకర్. మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ శ్రీలీల కథానాయికగా నటిస్తోంది. ప్రముఖ నిర్మాణ...

Salaar: సలార్ రిలీజ్ డేట్ వచ్చేసింది.. సంతోషంలో ప్రభాస్ ఫ్యాన్స్

Salaar: ప్రభాస్ (Prabhas) అభిమానులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. వారంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సలార్ (Salaar) రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది చిత్ర బృందం. డిసెంబర్ 22న సలార్ విడుదలవుతోందని ట్వీట్...

Narnia: భీకర సముద్రపు అలలు.. ఎదురుగా మృగరాజు..! ఫొటో వైరల్

Narnia: ఇంటర్నెట్ యుగంలో ఎక్కడ ఎటువంటి చిత్రమైన సంఘటనలు జరిగినా వైరల్ అవుతున్నాయి. ‘ది క్రానికల్స్ ఆఫ్ నార్నియా’ సినిమా క్లైమాక్స్ లో సముద్ర తీరాన సింహం గంభీరంగా నుంచునే సన్నివేశం నిజ...