Switch to English

గోరంట్ల డర్టీ పిక్చర్.! ఫేక్ వీడియోనా.? ఒరిజినల్ సంగతేంటి.?

యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీని, యువజన రసిక శృంగార చిల్లర పార్టీగా మార్చేసింది ఆ వీడియో. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌దిగా చెప్పబడుతోన్న ఓ వీడియో లీక్ అవడం, అందులో ఎంపీ గోరంట్ల మాధవ్ ఎవరితోనో వీడియో కాల్ మాట్లాడుతుండడం, ఈ క్రమంలో ఆయన న్యూడ్‌గా కనిపించడం, అత్యంత జుగుప్సాకరమైన పనులు ఆయన చేస్తుండడం.. ఇవన్నీ రాజకీయంగా పెను దుమారం రేపాయి.

‘అది ఫేక్.. మార్ఫింగ్ చేసిన వీడియో..’ అంటూ గోరంట్ల మాధవ్ గుస్సా అయ్యారు. ‘వీడియో నిజమని తేలితే కఠిన చర్యలుంటాయ్..’ అని వైసీపీ ముఖ్య నేత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. ‘రాజకీయ కుట్ర అయి వుండొచ్చు..’ అంటూ మంత్రులు రోజా, తానేటి వనిత అభిప్రాయపడ్డారు.

ఎప్పుడైతే హోం మంత్రి తానేటి వనిత, మీడియా ముందుకొచ్చి, ‘గోరంట్ల మాధవ్ మీద రాజకీయ కుట్ర జరిగి వుండొచ్చు..’ అన్నారో, అప్పుడే ఈ కేసు నీరుగారిపోయిందని అంతా అనుకున్నారు. లాంఛనంగా మిగతా ప్రక్రియను పోలీస్ ఉన్నతాధికారులు పూర్తి చేసేసినట్టున్నారు. ఎస్పీ ఫకీరప్ప, ఈ వ్యవహారంపై స్పందిస్తూ, ఫేక్ వీడియో.. అని తేల్చేశారు.

వీడియోను ఎవరో ఫోన్‌లో చిత్రీకరించి, దాన్ని విదేశాల నుంచి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారన్నది పోలీస్ ఉన్నతాధికారులు చెబుతున్నమాట. ఫోన్‌లో ప్లే అవుతున్న వీడియోను ఇంకో ఫోన్ ద్వారానో లేదంటే కెమెరాతోనే షూట్ చేశారన్నది పోలీస్ ఉన్నతాధికారుల వాదన. సర్క్యులేట్ అవుతున్న వీడియో ఒరిజినల్ కాదు. కానీ, విషయం జరిగే వుంటుందా.? అన్నదానిపై స్పష్టత లేదు.

సో, విషయం ఇంకా ‘ఓపెన్’గానే వుందన్నమాట. కానీ, ‘నేను ముందే చెప్పాను.. అది మార్ఫింగ్ అని..’ అంటున్నారు గోరంట్ల మాధవ్. ఒరిజినల్ వీడియో దొరికేవరకు అది మార్ఫింగ్ అనలేం.. అదే సమయంలో ఒరిజినల్ అని కూడా అనలేం. ఒరిజినల్ రావాలంటే.. అదో పెద్ద కథ మళ్ళీ.!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

USAలో ‘కార్తికేయ-2’ గ్రాండ్ 50 రోజుల వేడుకలు.

నిఖిల్ నటించిన కార్తికేయ 2 బాక్సాఫీస్ వద్ద డ్రీమ్ రన్ కొనసాగిస్తోంది. ఈ సినిమా కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా హిందీ, ఓవర్సీస్‌లో కూడా మంచి...

పొన్నియన్ సెల్వన్‌ 1 రివ్యూ : తమిళ ఆడియన్స్ కి మాత్రమే

గత కొన్ని సంవత్సరాలుగా సినీ ప్రేమికులను ఊరిస్తున్న మణిరత్నం పొన్నియన్ సెల్వన్‌ ఎట్టకేలకు వచ్చేసింది. ఈ సినిమా కోసం భారీగా ఖర్చు చేయడంతో పాటు.. భారీగా...

నాగళ్ల నడుము అందం నాగు పాములా బుస కొడుతోంది

తెలుగమ్మాయి అనన్య నాగళ్ళ అందాల ఆరబోత విషయంలో ఉత్తరాది ముద్దు గుమ్మలకు పోటీ అన్నట్లుగా నిలుస్తుంది. సౌత్ లో హీరోయిన్ గా నిలదొక్కుకునేందుకు అనన్య నాగళ్ల...

సరస్వతి పూజలో పవన్‌ కళ్యాణ్‌

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సరస్వతి దేవి పూజలో పాల్గొన్నారు. పార్టీ కార్యాలయంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న...

మహేష్ బాబు ఇంట్లో దొంగతనంకు ప్రయత్నం.. సీన్‌ రివర్స్‌

సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంట్లో ఒరిస్సాకు చెందిన వ్యక్తి దొంగతనానికి ప్రయత్నించిన సంఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మంగళవారం రాత్రి పొద్దు పోయిన...

రాజకీయం

జాతీయ పార్టీ కోసం కేసీఆర్‌ ఛార్టెడ్‌ ఫ్లైట్‌ కొనుగోలు… రేటు ఎంతో తెలుసా?

ఏది ఏమైనా కేసిఆర్ జాతీయ పార్టీ పెట్టడం కన్ఫామ్ అన్నట్లుగా టిఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. నేడు కాకపోతే రేపు... రేపు కాకపోతే ఎల్లుండి అయినా కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టడం కన్ఫామ్...

వైఎస్ జగన్.. మళ్ళీ అదే సింపతీ గేమ్.! కానీ, ఇలా ఇంకెన్నాళ్ళు.?

‘తండ్రి చనిపోయిన బాధలో వున్న వ్యక్తిని కాంగ్రెస్ అధిష్టానం, కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది..’ అంటూ అప్పట్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విపరీతమైన సింపతీ వచ్చి పడేలా చేయగలిగారు....

నూట డెబ్భయ్ ఐదుకి 175.! కొట్టేస్తే పోలా.?

యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి 2019 ఎన్నికల్లో 151 అసెంబ్లీ సీట్లు వస్తాయని అంతకు ముందు ఎవరైనా ఊహించారా.? అనూహ్యమైన పరిణామం అది. ఈసారి మొత్తంగా నూట డెబ్భయ్ ఐదు నియోజకవర్గాలకుగాను...

జగన్ వర్సెస్ చంద్రబాబు: పెళ్ళాం.. పాతివ్రత్యం.! ఇదా రాజకీయం.?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు నానాటికీ అత్యంత హేయమైన, జుగుప్సాకరమైన రీతిలోకి మారుతున్నాయి. ‘ఎవడికి పుట్టావ్.?’ అంటూ నిస్సిగ్గుగా విమర్శించుకునే రాజకీయ నాయకులున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఇప్పుడేమో, ‘పెళ్ళాల పాతివ్రత్యం’ గురించి విమర్శించుకుంటున్నారు.. ఏకంగా గోడల...

టీడీపీ అయిపాయె.! వైసీపీ అయిపాయె.! జనసేన గూటికి అలీ.?

తెలుగు దేశం పార్టీ నుంచి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించాడు సినీ నటుడు అలీ. సొంతూరు రాజమండ్రి నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని అలీ చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. గోడ మీద పిల్లి...

ఎక్కువ చదివినవి

‘లెహరాయి’ నుండి ‘అప్సరస అప్సరస’ పాట విడుదల

బెక్కం వేణుగోపాల్ సమర్పణలో ఎస్ ఎల్ ఎస్ మూవీస్ నిర్మాణ సంస్ణ లో రంజిత్, సౌమ్య మీనన్ హీరో హీరోయిన్స్ గా, ధ‌ర్మ‌పురి ఫేం గగన్ విహారి, రావు రమేష్, సీనియర్ నరేష్,...

పొన్నియన్ సెల్వన్‌ 1 రివ్యూ : తమిళ ఆడియన్స్ కి మాత్రమే

గత కొన్ని సంవత్సరాలుగా సినీ ప్రేమికులను ఊరిస్తున్న మణిరత్నం పొన్నియన్ సెల్వన్‌ ఎట్టకేలకు వచ్చేసింది. ఈ సినిమా కోసం భారీగా ఖర్చు చేయడంతో పాటు.. భారీగా పబ్లిసిటీ చేశారు. మరి సినిమా ఫలితం...

పవన్ జల్సాను దాటడం చెన్నకేశవరెడ్డికి సాధ్యమా..?

హీరో మహేశ్ పుట్టినరోజు సందర్భంగా ఫ్యాన్స్ ఆగష్టు 9న పోకిరి స్పెషల్ షోస్ వేసి కొత్త ట్రెండ్ కు శ్రీకారం చుట్టారు. దీంతో చిరంజీవి పుట్టినరోజున ఘరానామొగుడు, పవన్ కల్యాణ్ పుట్టినరోజున తమ్ముడు,...

ఫోటో మూమెంట్: రామ్ చరణ్ ఇంట సందడి చేసిన భారత క్రికెటర్లు

ఇండియా, ఆస్ట్రేలియాల మధ్య నిన్న మూడో టి20 మ్యాచ్ హైదరాబాద్ లో జరిగిన విషయం తెల్సిందే. లాస్ట్ ఓవర్ వరకూ ఉత్కంఠగా జరిగిన ఈ మ్యాచ్ లో ఇండియా ఆరు వికెట్ల తేడాతో...

ఎన్టీయార్ రగడ.! తమ్ముడు మోహన్‌బాబు ఎక్కడ.?

‘అన్నయ్య పిలిస్తేనే రాజకీయాల్లోకి వెళ్ళాను.. అన్నయ్య నన్ను సొంత తమ్ముడిలా, సొంత బిడ్డలా చూసుకునేవారు..’ అంటూ స్వర్గీయ నందమూరి తారక రామారావు గురించి సినీ నటుడు మోహన్‌బాబు చెప్పే ప్రవచనాల గురించి ఎంత...