నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన బింబిసార మరియు దుల్కర్ సల్మాన్ నటించిన సీతరామం సినిమా లు ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఈ రెండు సినిమాలు కూడా దేనికి అదే అన్నట్లుగా భారీ అంచనాలను కలిగి ఉంది. ప్రస్తుతం సినిమాలకు సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలు ఓ రేంజ్ లో జరుగుతున్నాయి. బింబిసార సినిమా తో పాటు సీతరామం సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.
ఈ సందర్బంగా ప్రముఖ సినీ విమర్శకుడు.. విశ్లేషకుడు ఉమైర్ సంధూ ట్విట్టర్ ద్వారా ఈ రెండు సినిమాలపై ఆసక్తికర ట్వీట్ చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. తెలుగు సినిమా మరో సారి పుంజుకుంది.. బింబిసార మరియు సీతరామం సినిమాలు రెండు కూడా మంచి సినిమాలు అంటూ ట్వీట్ చేశాడు. సెన్సార్ కార్యక్రమాల్లో భాగంగా ఈయన అప్పుడే సినిమాను చూశాడట. సినిమా లు రెండు బాగున్నాయని అంటున్నాడు. మరి ఈయన రివ్యూ ఎంత వరకు నిజం అయ్యేనో చూడాలి.
919534 182374Thanks for the data provided! I was researching for this article for a long time, but I was not able to see a dependable source. 969854
421976 454814Hi my friend! I want to say that this post is amazing, nice written and consist of approximately all significant infos. Id like to see more posts like this . 428858
437476 656142Yay google is my king aided me to discover this great web site ! . 31242
298372 514783I gotta favorite this website it seems handy really beneficial 127146
625190 723611You got a very wonderful web site, Glad I observed it by way of yahoo. 31879