సినిమా సినిమాకి కొత్త ఛాలెంజెస్ పెట్టుకొని పనిచేసే టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తదుపరి చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ కోసం సౌత్ ఇండస్ట్రీస్ మరియు నార్త్ మూవీ ఫాన్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. బాహుబలి తర్వాత వస్తున్న సినిమా, అలాగే ఎస్ఎస్ రాజమౌళి – ఎన్.టి.ఆర్ – రామ్ చరణ్ కాంబినేషన్ లో రానున్న ఫస్ట్ మల్టీ స్టారర్ కావడమే. ఇటీవలే రామ్ చరణ్ బర్త్ డే కానుకగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ టీజర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
అప్పటి నుంచీ ఎన్.టి.ఆర్ అభిమానులు మే 20న తన బర్త్ డే కానుకగా ఇలాంటి టీజర్ ఉంటుందని ఫిక్సయ్యారు. అలాగే రాజమౌళి కూడా ప్లాన్ చేశారు. కానీ లాక్ డౌన్ కారణంగా ఎన్.టి.ఆర్ టీజర్ కి సంబదించిన షాట్స్ ఇంకా బాలన్స్ ఉన్నాయని అందుకే టీజర్ ఉండకపోవచ్చని చెప్పడంతో అందరిలో నిరాశ ఎదురైంది. కానీ ఇప్పుడు వాళ్ళందరూ పండగ చేసుకునే మాట చెప్పారు ఆర్ఆర్ఆర్ నిర్మాత డివివి దానయ్య.
‘ఏంటి అని చెప్పను కానీ డైరెక్టర్ రాజమౌళి తారక్ బర్త్ డే కి ఒక సర్ప్రైస్ ని అయితే రెడీ చేస్తున్నారని’ దానయ్య తెలిపారు. దీంతో ముందుగా అనుకున్న స్థాయిలో కాకపోయినా ఏదో ఒకలా రాజమౌళి ఎన్.టి.ఆర్ అభిమానులను సంతోషపెట్టే పనిలో ఉన్నారని తెలిసినది. దీంతో ఎన్.టి.ఆర్ అభిమానులు మే 20న సెన్సేషనల్ ట్రెండింగ్ కి సిద్ధంగా ఉంటారు.
71678 759096Its really a cool and helpful piece of information. Im glad that you simply shared this beneficial details with us. Please stay us informed like this. Thank you for sharing. 524589
760251 630367Low-cost Gucci Handbags Is generally blogengine a lot much better than wp for reasons unknown? Ought to be which is turning out to be popluar today. 563282