అరబ్ దేశాల నుండి వచ్చే వారు భారీ ఎత్తున బంగారం తీసుకు రావడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఈమద్య కాలంలో కరోనా కారణంగా అంతర్జాతీయ విమాన సర్వీసులు సాగడం లేదు. దాంతో బంగారం స్మగ్లింగ్ గురించిన వార్తలు వినడం తక్కువ అయ్యింది. చాలా రోజుల తర్వాత గోల్డ్ స్మగ్లింగ్‌కు సంబంధించిన సంఘటన జరిగింది. శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో కస్టమ్స్ అధికారులు ఏకంగా 3.11 కిలో గ్రామ్‌ల బంగారంను స్వాదీనం చేసుకున్నారు.
డామన్ నుండి హైదరాబాద్‌కు వందే భారత్ మిషన్ లో భాగంగా ప్రత్యేక విమానం వచ్చింది. ఆ విమానంలో వచ్చిన 11 మందిని పరిశీలించగా వారు పాయింట్స్ లోపల గోల్డ్ ను క్వారీ చేస్తున్నట్లుగా గుర్తించారు. పోలీసులు వారిని వెంటనే అదుపులోకి తీసుకుని విచారణ మొదలు పెట్టారు. వారు తీసుకు వస్తున్న బంగారం విలువ దాదాపుగా రూ. 170 కోట్లు ఉంటుందని కస్టమ్స్ అధికారులు పేర్కొన్నారు.
97327 800565I discovered your blog internet site web site on google and appearance some of your early posts. Preserve up the wonderful operate. I just extra increase Feed to my MSN News Reader. Looking for toward reading far more by you later on! 967218
242749 646108This is sensible information! Exactly where else will if ind out a lot more?? Who runs this joint too? sustain the good function 240663
988304 730116Usually I do not read article on blogs, even so I wish to say that this write-up very forced me to look at and do so! Your writing taste has been amazed me. Thanks, quite excellent post. 202207