మెగాస్టార్ చిరంజీవి 104వ సినిమా కు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది.. కాని అంతకు ముందు ప్రారంభం అయిన గాడ్ ఫాదర్ సినిమా యొక్క అప్డేట్ రాలేదు. అసలు సినిమా ఎప్పుడు విడుదల అవుతుందనే విషయంలో స్పష్టత లేకపోవడంతో లూసీఫర్ రీమేక్ అయిన గాడ్ ఫాదర్ ను పక్కకు పెట్టేశారా అంటూ అనుమానాలు వ్యక్తం అయ్యాయి. పలువురు పలు రకాలుగా గాడ్ ఫాదర్ గురించి మాట్లాడుకుంటూ ఉన్న సమయంలో అనూహ్యంగా చిత్ర యూనిట్ సభ్యులు గాడ్ ఫాదర్ సినిమా యొక్క ఫస్ట్ లుక్ ను తీసుకు రాబోతున్నాం అంటూ అధికారికంగా ప్రకటించారు.
జూలై 4వ తారీకు సాయంత్రం 5.45 కి గాడ్ ఫాదర్ గా మెగాస్టార్ చిరంజీవి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా విడుదల తేదీ ని కూడా ఫస్ట్ లుక్ రిలీజ్ సమయంలో అధికారికంగా ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సినిమాకు మోహన్ రాజా దర్శకత్వం వహించగా నయనతార.. సల్మాన్ ఖాన్.. పూరి లు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.
972864 252856Beneficial info and outstanding design you got here! I want to thank you for sharing your suggestions and putting the time into the stuff you publish! Fantastic function! 825366
863520 134123Thank you for your very great information and respond to you. 591432
375693 697562Precisely what I was searching for, thankyou for putting up. 531474
747155 288939U never get what u expect u only get what u inspect 717154
282429 787576This kind of publish appears to get yourself a great deal of visitors. How will you acquire traffic to that? It provides a terrific exclusive twist upon issues. I guess having something traditional or possibly substantial to give info on will be the central aspect. 161122