ఘాజి … సినిమాతో దర్శకుడిగా సత్తా చాటిన దర్శకుడు సంకల్ప్ రెడ్డి .. ఆ తరువాత వరుణ్ తేజ్ హీరోగా అంతరిక్షం సినిమా చేసాడు, కానీ అది ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోవడంతో ఈ దర్శకుడికి ఆ తరువాత ఏ చాన్సు రాలేదు. ఇన్నాళ్లు సైలంట్ గా ఉన్న ఈ దర్శకుడు ఇప్పుడు ఓ హిందీ సినిమా చేయడానికి రెడీ అవ్వడం అందరికి షాక్ కలిగిస్తుంది. ప్రయోగాల దర్శకుడు, అంతరిక్షం దెబ్బకు ప్రయోగములు మానుకుంటాడని అనుకుంటే .. ఈ సారి ఏకంగా హిందీలోనే సినిమా చేస్తున్నాడంటే ఆ దర్శకుడు గట్టివాడే కదా !
ఇంతకి సంకల్ప్ రెడ్డి హిందీలో ఎవరితో సినిమా చేస్తున్నాడో తెలుసా .. నటుడు విద్యుత్ జమాల్ తో, విద్యుత్ జమాల్ ఇప్పటికే సౌత్ ల కత్తి , ఎన్టీఆర్ తో శక్తి , సూర్య తో సికిందర్ సినిమాల్లో విలన్ గా నటించిన విద్యుత్ జమాల్ హీరోగా ఈ సినిమా తెరెక్కనుంది. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ మొదలెట్టిన ఈ దర్శకుడు రియల్ సంఘటనల నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందంట టాక్ !!
879503 856462Your home is valueble for me. Thanks!? This internet page is really a walk-via for all with the details you necessary about this and didn know who to ask. Glimpse appropriate here, and you l undoubtedly uncover it. 342748
761212 656245 You should take part in a contest for one of the very best blogs on the internet. I will recommend this site! 630647
694303 152550This can indicate that a watch has spent some or all of its life within the tropics and was not serviced as regularly as it really should have been. 636902
851697 248206not every person would require a nose job but my girlfriend truly needs some rhinoplasty coz her nose is kind of crooked- 439663
346003 74857Its perfect time to make some plans for the future and its time to be happy. Ive read this post and if I could I wish to suggest you some interesting things or suggestions. Perhaps you can write next articles referring to this post. I want to read even more items about it! 889295
887948 718610I recognize there is undoubtedly a terrific deal of spam on this blog. Do you want support cleansing them up? I could support in between classes! 924806