Switch to English

అయోమయంలో గీత గోవిందం దర్శకుడు?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,387FansLike
57,764FollowersFollow

సోలో సినిమాతో మంచి హిట్ అందుకుని దర్శకుడిగా క్రేజ్ తెచ్చుకున్నాడు పరశురామ్. ఆ తరువాత చేసిన సినిమాలు వరుసగా ప్లాప్ అయినప్పటికీ ఫ్యామిలీ ఎమోషన్ చిత్రాలు బాగా చేయగలడు అన్న పేరు తెచ్చుకున్నాడు. ఈ నేపథ్యంలో రౌడీ హీరో విజయ్ దేవరకొండతో గీత గోవిందం సినిమా చేసి ఏకంగా సూపర్ డూపర్ హిట్ కొట్టడమే కాదు .. వందకోట్ల దర్శకుడిగా నిలబడ్డాడు.

గీత గోవిందం తరువాత ఈ దర్శకుడికి చాలా అవకాశాలు వచ్చాయి .. కానీ నేను ఫలానా హీరోలతోనే సినిమాలు చేస్తానని ఫిక్స్ అవ్వడంతో ఉన్న అవకాశాలు పోయాయి. పోనీ అప్పటికే తాను అనుకున్న మహేష్, అల్లు అర్జున్ లకు కథ చెప్పి ఒప్పించే ప్రయత్నాలు చేసాడు కానీ అది వర్కవుట్ కాలేదు. దాంతో ఆ హీరోలిద్దరు వేరే సినిమాలతో బిజీగా మారడంతో .. ఈ దర్శకుడి పరిస్థితి అయోమయంలో పడింది.

ఉన్నది పాయె .. ఉంచుకున్నది .. పాయె అన్న తరహాలో వచ్చిన అవకాశాలు, హీరోలు ఇప్పుడు ఎవరు లేరు .. పోనీ మహేష్, అల్లు అర్జున్ లకైనా కథ చెప్పి కమిట్మెంట్ తీసుకున్నాడా అంటే అది లేదు .. దాంతో వాళ్ళు వేరే సినిమాలతో బిజీ. ఇప్పుడు పరశురామ్ తక్షణ కర్తవ్యమ్ ఏమిటి ? అన్న సందిగ్ధంలో ఉన్నాడు. అందుకే తనకు వందకోట్ల సినిమా ఇచ్చిన రౌడీ హీరోనే మళ్ళీ నమ్ముకునే పరిస్థితి వచ్చింది. ఇప్పటికే విజయ్ దేవరకొండ తో ప్రయత్నాలు చేస్తున్నాడట. మరో సరి కలిసి సినిమా చేద్దామని.

ప్రస్తుతం డియర్ కామ్రేడ్ సినిమా విషయంలో బిజీగా ఉన్న విజయ్ మళ్ళీ పరశురామ్ కు ఛాన్స్ ఇస్తాడా ? ఎందుకంటే ఇప్పటికే విజయ్ తో సినిమా చేయడానికి పలువురు దర్శకులు క్యూలో ఉన్నారు మరి. విజయ్ తో చేస్తే గీత గోవిందం హిట్ ఉంది కాబట్టి ఆ ఇంపాక్ట్ తో ఈ సినిమా కూడా హిట్టు కొట్టొచ్చు అన్నది పరశురామ్ ప్లాన్. కానీ విజయ్ మాత్రం ఇప్పటికే విక్రమ్ కె కుమార్ తో సినిమాకు రెడీ అవుతున్నాడు. మరి పరశురామ్ కు అయన ఛాన్స్ ఇస్తాడో లేదో చూడాలి !!

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Ram Charan: చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి రామ్ చరణ్ కు ఆహ్వానం

Ram Charan: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena)-టీడీపీ (Tdp)-బీజేపీ (Bjp) అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరనుంది....

Sri Sri Sri Rajavaru: సెన్సార్ పూర్తి చేసుకున్న నార్నె నితిన్.....

Sri Sri Sri Rajavaru: నార్నె నితిన్ (Narne Nithin) , సంపద జంటగా సతీష్ వేగేశ్న (Satish Vegesna) దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త సినిమా...

Mokshagna : ఇప్పుడైనా మోక్షజ్ఞ రావాల్సిందే..!

Mokshagna : నందమూరి ఫ్యాన్స్ తో పాటు తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మోక్షజ్ఞ ఎంట్రీ ఈ ఏడాదిలో కూడా ఉండే అవకాశాలు...

Bala Krishna Birthday special: అందుకే బాలకృష్ణ అంటే అభిమానులకు గౌరవం

Bala Krishna: సినిమాలు.. ప్రజల గుండెల్లో ఆదరణ.. రాజకీయంగా అత్యున్నత స్థాయి.. కుటుంబ గౌరవం. ఇవన్నీ సాధించిన లెజండరీ నందమూరి తారక రామారావు తనయుడు సినిమాల్లోకి...

Balakrishna : బర్త్‌ డే స్పెషల్‌ : డబుల్‌ హ్యాట్రిక్ బాలయ్య

Balakrishna : నందమూరి బాలకృష్ణ... ఈ పేరును తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. దాదాపు నాలుగు దశాబ్దాలుగా టాలీవుడ్‌ లో రారాజుగా వెలుగు వెలుగుతున్న...

రాజకీయం

Ram Charan: చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి రామ్ చరణ్ కు ఆహ్వానం

Ram Charan: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena)-టీడీపీ (Tdp)-బీజేపీ (Bjp) అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరనుంది. జూన్ 12 (బుధవారం) ఉదయం 11.27గంటలకు...

Cabinet Ministers: కేంద్ర మంత్రులు, శాఖలు.. రామ్మోహన్ నాయుడికి ఏవియేషన్

Cabinet Ministers: భారతదేశ ప్రధానిగా మూడోసారి బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఆయనతోపాటు మంత్రులుగా పలువురు ప్రమాణ స్వీకారం చేశారు. నేడు మోదీ 3.0 క్యాబినెట్ లో వారికి శాఖల కేటాయింపు పూర్తయింది....

Janasena: జనసేన ఘనవిజయం.. డల్లాస్ లో జనసైనికుల సంబరాలు

Janasena: అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన సాధించిన ఘనవిజయాన్ని డల్లాస్ ఎన్నారై జనసైనికులు సంబరంగా జరుపుకున్నారు. జూన్ 9న లూయిస్‌విల్లేలోని కాకతీయ బాంక్వెట్ హాలులో  జరిగిన విజయోత్సవ సభను హోరెత్తించారు. 2029 నాటికి జనసేన...

Pawan Kalyan : ఉపముఖ్యమంత్రి పదవి పై పవన్‌ కళ్యాణ్‌ కి…!

Pawan Kalyan : ఏపీలో ఎన్డీయే కూటమి అధికారంలోకి రావడంలో జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ యొక్క కృషిని ఏ ఒక్కరు తక్కువ చేయలేరు. బీజేపీని ఒప్పించి, తక్కువ సీట్లకే పరిమితం అయ్యి,...

Pawan Kalyan: పవన్ కు 10ఏళ్ల సెంటిమెంట్..! అక్కడా.. ఇక్కడా కొట్టింది కుంభస్థలాన్నే..

Pawan Kalyan: ‘కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాల’నేది ఓ మాట. దీనిని దాదాపుగా చేసి చూపించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. సినిమాల్లో ఆయన క్రేజ్ ఎవరికీ అందదు. వరుసగా 10ఏళ్లు ఫ్లాపులు...

ఎక్కువ చదివినవి

వైసీపీ కార్యకర్తలు వర్సెస్ వాలంటీర్లు.. పార్టీ ఓటమికి కారకులెవరు?

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైయస్సార్సీపీ ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. 'వై నాట్ 175' అన్న నినాదంతో ఎన్నికల్లోకి దిగిన ఆ పార్టీ కేవలం 11 స్థానాలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. వైసీపీ పరాజయానికి కారణాలు...

Pawan Kalyan: ‘దేవుడు మంచి ఫలితం ఇచ్చాడు’ పవన్ విజయంపై మాతృమూర్తి అంజనా దేవి

Pawan Kalyan: మెగాభిమానులు, పవర్ స్టార్ అభిమానులు, గ్లోబల్ స్టార్ అభిమానులు పండుగ చేసుకుంటున్న రోజు.. వారు జీవితంలో గుర్తుండిపోయే రోజు జూన్ 4, 2024. నేడు 21 అసెంబ్లీ సీట్లకు 21,...

కాంగ్రెస్‌లో వైసీపీ విలీనానికి వైఎస్ షర్మిల ఒప్పుకుంటారా.?

చిక్కు ప్రశ్నే ఇది.! వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి పెద్ద సమస్యే వచ్చి పడింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఇంకో ఐదేళ్ళు నడపడం వైఎస్ జగన్‌కి అంత తేలిక కాదు. ఓ వైపు...

Viral Video: మోదీ ప్రమాణ స్వీకారోత్సవం.. కనిపించిన జంతువు పులేనా!? వీడియో వైరల్..

Viral Video: రాష్ట్రపతి భవన్ (Rashtrapati Bhavan) వేదికగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతోపాటు 71 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. ఆదివారం...

MEGA family: ‘అపూర్వ ఘట్టం..’ కళ్లు చెమర్చుతున్న మెగా ఫ్యామిలీ వీడియో

TELUGU BULLETIN SPECIAL STORY MEGA family: ఓ మనిషికి ఎవరెంత భరోసా ఇచ్చినా.. చుట్టూ ఉన్నవారు అభిమానించినా.. సమాజమే ఆత్మీయత చూపినా.. “కుటుంబం” ఇచ్చే భరోసా ముందు మరేదీ సాటిరాదు. మన భారతీయ...