ఆంధ్రప్రదేశ్‌లో జిసిసి సెంటర్ ఏర్పాటు చేయండి: మంత్రి లోకేష్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

93,724FansLike
57,764FollowersFollow

సింగపూర్   పర్యటనలో భాగంగా రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్, ఏబీమ్ కన్సల్టింగ్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ యానో టోమోకాజుతో సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ, ఐటీ రంగంతో పాటు డేటా సిటీగా వేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖపట్నంలో గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ల (GCC) ఏర్పాటుకు అనేక అంతర్జాతీయ సంస్థలు ముందుకు వస్తున్నాయని తెలిపారు. ఇటీవల ఎఎన్ఎస్ఆర్ సంస్థతో విశాఖలో జిసిసి ఏర్పాటు కోసం ఎంఓయూ కుదిరిందని గుర్తుచేశారు.

ఏబీమ్ కన్సల్టింగ్ సంస్థ కూడా విశాఖలో జిసిసి ఏర్పాటు చేయాలని మంత్రి లోకేష్ సూచించారు. స్కిల్డ్ వర్క్‌ఫోర్స్, తక్కువ ఖర్చు, అనుకూలమైన ఎకోసిస్టమ్ కారణంగా ఏబీమ్ తమ డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ సేవల కోసం విశాఖను ప్రాంతీయ కేంద్రంగా ఎంచుకోవాలని ఆయన సూచించారు.

దీనిపై ఏబీమ్ కన్సల్టింగ్ ఎండి యానో టోమోకాజు మాట్లాడుతూ, తమ సంస్థ స్ట్రాటజీ, మేనేజ్‌మెంట్ ఐటీ, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్, ఏఐ, క్లౌడ్, సెక్యూరిటీ, అవుట్‌సోర్సింగ్ సేవలను అందిస్తున్నదని తెలిపారు. సింగపూర్, థాయ్‌లాండ్, ఇండోనేషియా, మలేషియా, వియత్నాంలలో దాదాపు 1,200 మంది నిపుణులు పనిచేస్తున్నారని చెప్పారు.

భారత్‌లో డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్, SAP ఆధారిత సేవలను విస్తరించడంపై దృష్టి సారిస్తున్నామని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలిస్తామని టోమోకాజు స్పష్టం చేశారు.

సినిమా

“పెద్ద కలలు కనండి.. కష్టపడితే విజయం మీదే” – ‘చెన్నై లవ్...

హీరో కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ జంటగా నటించిన 'చెన్నై లవ్ స్టోరీ' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ...

బాలకృష్ణ ఆరోగ్యంపై ఏఐజీ హెల్త్ బులెటిన్.. గాయం వివరాలు వెల్లడి

నందమూరి బాలకృష్ణకు సినిమా షూటింగ్ సందర్భంగా ఎడమ మోకాలికి గాయం కావడంతో ఆయనను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు...

‘సమ్మర్ హాలిడేస్’లో జయసుధ అమ్మమ్మ లుక్ విడుదల

కథా ప్రధానమైన చిత్రాలను ప్రేక్షకులకు అందిస్తూ నిర్మాతగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ధీరజ్ మొగిలినేని, తన ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రూపొందిస్తున్న చిల్డ్రన్ మూవీ...

Chiranjeevi Birthday Special: చిరంజీవి మాస్ సినిమాలకు C/o దొంగమొగుడు

Chiranjeevi Birthday Special: ప్రతి ఏటా ఆగష్టు నెల వస్తుందంటే మెగాభిమానుల్లో ఆనందోత్సాహలు. ప్రతి ఏటా ఆగష్టు నెల రావడంతోనే చిరంజీవి పుట్టినరోజు ఆగష్టు 22వ...

బాలయ్య త్వరగా కోలుకోవాలని జూనియర్ ఎన్టీఆర్ ఆకాంక్ష

కాకినాడలో 'NBK111' సినిమా షూటింగ్ సందర్భంగా స్వల్ప గాయానికి గురైన నటుడు నందమూరి బాలకృష్ణ త్వరగా కోలుకోవాలని హీరో జూనియర్ ఎన్టీఆర్ ఆకాంక్షించారు. బాలకృష్ణ ఆరోగ్యంపై...

రాజకీయం

తిరుమలలో హనుమాన్ విగ్రహం అపహరణ.. 24 గంటల్లో నివేదిక కోరిన మంత్రి

తిరుమల నుంచి తిరుపతికి వెళ్లే డౌన్ ఘాట్ రోడ్డులో ఏడో మైలు వద్ద భక్తులు ప్రతిష్ఠించిన చిన్న హనుమాన్ రాతి విగ్రహం అపహరణకు గురైన ఘటనపై రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం...

నీట్ రగడ: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రాజీనామా చెయ్యాల్సిందేనా.?

దేశ రాజధాని ఢిల్లీలో పార్లమెంటు సమావేశాలు ఓ వైపు.. నీట్ వివాదం ముసుగులో అసాంఘీక శక్తుల అరాచకం ఇంకో వైపు.. వెరసి, దేశ రాజధానిలో హాట్ హాట్ వాతావరణం నెలకొంది. పోటీ పరీక్షలకు...

పవన్‌పై ఆరోపణలకు క్షమాపణ చెప్పాలి: జనసేన తెలంగాణ

హైదరాబాద్‌లోని కోడి చెరువు భూముల వ్యవహారంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌పై చేసిన ఆరోపణలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని జనసేన తెలంగాణ ఇన్‌చార్జ్ శంకర్ గౌడ్ డిమాండ్ చేశారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్...

ప్రభుత్వ పాఠశాలలే ఆదర్శం కావాలి: లోకేష్

ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేసి, ప్రైవేటు పాఠశాలలు కూడా చూసి అసూయపడే స్థాయికి తీసుకెళ్లడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. మంగళగిరిలో...

కాదంబరి జెత్వానీ కేసు.. అసలు నిజాలివే!

కాదంబరి జెత్వానీ వ్యవహారం మరోసారి రాజకీయ, సామాజిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో, ఈ అంశంపై ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారికంగా వివరణ ఇచ్చింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పలు పోస్టుల్లో...

ఎక్కువ చదివినవి

తెలంగాణలో జనసేన పార్లమెంట్ పర్యటనలు.. స్థానిక ఎన్నికలపై ఫోకస్, పూర్తి షెడ్యూల్ ఇదే

తెలంగాణలో పార్టీ సంస్థాగత బలోపేతం, స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధతపై జనసేన పార్టీ దృష్టి సారించింది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి కార్యాచరణ రూపొందించేందుకు రాష్ట్రవ్యాప్తంగా పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా...

Daily Horoscope: కర్కాటకం వారికి ఆర్థిక శుభవార్త.. ధనుస్సు వారు మాటలో సంయమనం పాటించాలి

జులై 21, 2026 మంగళవారం రాశిఫలాలు: చాంద్రమాన పంచాంగం ఆధారంగా ఈరోజు గ్రహాల సంచారం కొన్ని రాశుల వారికి అనుకూలంగా ఉండగా, మరికొన్ని రాశుల వారు నిర్ణయాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఉద్యోగం,...

డాన్సర్స్ యూనియన్ వివాదం.. నిర్మాతలకు జానిబాష బహిరంగ లేఖ

తెలుగు సినీ పరిశ్రమలో డాన్సర్స్ యూనియన్ వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ప్రముఖ కొరియోగ్రాఫర్, TFTDDA మాజీ అధ్యక్షుడు ఎస్‌కే జానిబాష తెలుగు సినిమా నిర్మాతలకు బహిరంగ లేఖ రాస్తూ డాన్సర్స్ యూనియన్‌లో...

అనారోగ్యంతో ఉన్న జనసేన కార్యకర్తను పరామర్శించిన ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్

కూకట్‌పల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే అభ్యర్థి ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ అనారోగ్యంతో చికిత్స పొందుతున్న జనసేన కార్యకర్త వంగ సూర్యనారాయణను ఆయన నివాసంలో పరామర్శించారు. గాయత్రి నగర్ డివిజన్‌కు...

శర్వానంద్ కొత్త మూవీ.. మహాభారతంలోని ఆ అధ్యాయంతో కథ!

విభిన్న కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో శర్వానంద్ మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. నిర్మాతగా విజయవంతమైన ప్రయాణం సాగించిన తర్వాత దర్శకుడిగా మారిన అభిషేక్...