Switch to English

విశాఖపై విషం చిమ్మిన గ్యాస్ ఫ్యాక్టరీ: 8 మంది మృతి

విశాఖపట్నంలో ఓ కెమికల్‌ ఫ్యాక్టరీ విషం చిమ్మింది. విష వాయువులు వెలువడ్డంతో ఆ ఫ్యాకటఈ పరిసరాల్లోని గ్రామాల్లోగల ప్రజలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సుమారు 250 మందికి పైగా ప్రజలు ఈ విషవాయువల ప్రభావానికి గురైనట్లు తెలుస్తోంది. 8 మంది చనిపోయినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. తీవ్ర అస్వస్థతకు గురైనవారి సంఖ్య చాలా ఎక్కువగా వుండడంతో, మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం వుందనీ, దీన్ని భోపాల్‌ గ్యాస్‌ దుర్ఘటనతో పోల్చవచ్చన్న అభిప్రాయాలు స్థానికుల నుంచి వ్యక్తమవుతున్నాయి. మురికి కాల్వలోనూ జనం అచేతనావస్థలో పడి వున్నారంటే పరిస్థితి అక్కడ ఎంత హృదయ విదారకంగా వుందో అర్థం చేసుకోవచ్చు.

లాక్‌డౌన్‌ సమయంలో ఫ్యాక్టరీలో పనులు ఎలా నడుస్తున్నాయి.? అన్న విషయమై ఇప్పుడు చాలా అనుమానాలు వెల్లువెత్తుతుండడం గమనార్హం. ఇదిలా వుంటే, మృతుల్లో చిన్నారులు, వృద్ధులు ఎక్కువగా వుండే అవకాశం వుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. వెలువడిన విష వాయువు అత్యంత ప్రమాదకరమని ప్రముఖ డాక్టర్‌ ఒకరు చెప్పారు. వెంటనే బాధితులకు ఆక్సిజన్‌ అందించాలనీ, లేకపోతే మృతుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతుందని ఆ డాక్టర్‌ హెచ్చరిస్తున్నారు.

ఒక్కసారిగా విషవాయువు వెలువడ్డంతో ఏం చేయాలో స్థానిక ప్రజలకు అర్థం కాలేదనీ, శరీరం మీద దద్దుర్లు రావడం, వాంతులు అవడం, ఆ తర్వాత అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోవడం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. చూస్తుండగానే తమవారు కుప్పకూలిపోవడంతో ఏం చేయాలో అర్థం కాలేదనీ, వారిని ఆసుపత్రులకు తరలించేందుకు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నామనీ బాధితుల కుటుంబ సభ్యులు వాపోయారు. తమ పరిస్థితీ దారుణంగా తయారైనా, శక్తి కూడగదీసుకుని తమవారిని ఆసుపత్రులకు తరలించామని, ఆ తర్వాత ఆసుపత్రుల్లో తమకూ చికిత్సను వైద్యులు అందించారని బాధితులు చెప్పారు.

అందరినీ కలచి వేస్తున్న వీడియోస్:

విశాఖ గ్యాస్ లీక్ ప్రమాదానికి సంబందించిన కొన్ని ఫోటోలు

విశాఖపై విషం చిమ్మిన ఫ్యాక్టరీ: 8 మంది మృతి విశాఖపై విషం చిమ్మిన ఫ్యాక్టరీ: 8 మంది మృతి విశాఖపై విషం చిమ్మిన ఫ్యాక్టరీ: 8 మంది మృతి విశాఖపై విషం చిమ్మిన ఫ్యాక్టరీ: 8 మంది మృతి

సినిమా

తన పిరియడ్స్ ఎక్స్ పీరియన్స్ ను చెప్పిన అనసూయ

జబర్దస్త్ ప్రోగ్రామ్ ద్వారా టీవీలో.. రంగస్థలం సినమా ద్వారా సినిమాల్లో చాలా పాపులర్ అయిన నటి అనసూయ. నటిగానే కాకుండా సోషల్ మీడియాలో కూడా అంతే...

‘ఓటీటీ’ దుమ్ము దులిపే ‘సినిమా’ కావాలి

లాక్ డౌన్ కారణంగా రెండు నెలలుగా థియేటర్లు మూతబడ్డాయి. ఇప్పటికీ థియేటర్ల పునఃప్రారంభంపై అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. ఒకవేళ తెరిచినప్పటికీ ప్రేక్షకులు మునుపటిలా థియేటర్లకు వస్తారో,...

‘కరోనా వైరస్’ సినిమా ఓటీటీ కోసమే..

ప్రపంచమంతా కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ అంటూ కూర్చుంటే వర్మ మాత్రం అదే ‘కరోనా వైరస్’ నేపధ్యంలో సినిమా తీసేసాడు. లాక్ డౌన్ సమయంలో...

జుంబారే ..జుజుంబరే… తాతకి మనవడి బర్త్ డే గిఫ్ట్

అమరరాజా ఎంటర్టైన్మెంట్ పతాకంపై గల్లా జయదేవ్ కుమారుడు గల్లా అశోక్ హీరోగా శ్రీరాం ఆదిత్య దర్శకత్వంలో ఒక చితం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో...

పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్న చిరంజీవి ఫ్యామిలీ

మెగాస్టార్ చిరంజీవి తేనెటీగల దాడి నుంచి తృటిలో తప్పించుకున్నారు. తెలంగాణలోని కామారెడ్డి జిల్లా దోమకొండలో ఈ ఘటన జరిగింది. ఇటివల రామ్ చరణ్ భార్య ఉపాసన...

రాజకీయం

‘సుమోటో’ అంటూ ఈ కెలుకుడేంది ‘రెడ్డి’గారూ.!

సోషల్‌ మీడియాలో వైఎస్సార్సీపీ ముఖ్య నేత, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చాలా యాక్టివ్‌గా వుంటారన్నది అందరికీ తెల్సిన విషయమే. కుప్పలు తెప్పలుగా ట్వీట్స్‌ వేస్తుంటారాయన. ప్రత్యర్థులపై ఎడాపెడా సెటైర్లు వేయడంలో...

జనసేనాని ప్రశ్న: లాక్‌డౌన్‌లో ‘ఇసుక’ మాయమైందెందుకు.?

‘లాక్‌డౌన్‌లోనూ ఇసుక లారీలు తిరిగాయి.. కానీ, డంపింగ్‌ యార్డులకి చేరలేదని భవన నిర్మాణ రంగ కార్మికులు చెబుతున్నారు. మరి, ఇసుక ఏమయినట్లు.? చంద్రబాబు హయాంలో ఎలాగైతే ఇసుక పేరుతో దోపిడీ జరిగిందో.. ఇప్పుడే...

కృష్ణాజిల్లా నందిగామలో చంద్రబాబు పై కేసు నమోదు

మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పై నందిగామ పోలీస్ స్టేషను లో కేసు నమోదు. కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో హైదరాబాదు నుండి విజయవాడ కు రోడ్డు మార్గాన వస్తూ జగ్గయ్యపేట, నందిగామ,కంచికచర్ల...

సుధాకర్ కు వైద్యం అందిస్తున్న డాక్టర్ మార్పు

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన డా.సుధాకర్ కేసును హైకోర్టు ఆదేశాలతో సీబిఐ విచారణ చేస్తున్న సంగతి తెలిసిందే. రోజురోజుకీ ఈ కేసు కీలక మలుపులు తీసుకుంటోంది. ఇప్పుడు సుధాకర్ విషయంలో మరో అంశం సంచలనమైంది....

కరోనా వైరస్‌.. జనానికి ఇకపై ఆ దేవుడే దిక్కు.!

కరోనా వైరస్‌ విషయంలో కేంద్రం చేతులెత్తేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చేయడానికేమీ లేదు. దశలవారీగా లాక్‌డౌన్‌ని ఎత్తేవేసేందుకు ప్రణాళికని కూడా కేంద్రం ప్రకటించేసింది. కేంద్రం నుంచి రాష్ట్రాలకు అందాల్సిన స్థాయిలో ఆర్థిక అండదండలు...

ఎక్కువ చదివినవి

పుల్వామా తరహా కుట్రను భగ్నం చేసిన భద్రతా దళాలు

భారత భద్రతా దళాలపై 2019లో ఉగ్రవాదులు చేసిన పుల్వామా ఎటాక్ అంత తేలిగ్గా మరచిపోయేది కాదు. 40మంది భారత జవాన్లను పొట్టనపెట్టుకున్న ముష్కరులు అదే తరహాలో మరో భారీ కుట్రకు ప్రయత్నించారు. దీనిని...

లాక్ డౌన్ రెండో కోణం: 25 ఏళ్లలో కానిది.. రెండు నెలల్లో అయింది

ప్రపంచాన్ని హడలెత్తిస్తున్న కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు చాలా దేశాలు లాక్ డౌన్ బాట పట్టాయి. మనదేశంలో కూడా లాక్ డౌన్ విధించి రెండు నెలలు దాటింది. ప్రస్తుతం అమల్లో ఉన్న నాలుగో దశ...

లాక్ డౌన్ ఎత్తివేతకు 7 కమిటీలతో బ్లూ ప్రింట్ సిద్ధం చేసిన ఏపీ ప్రభుత్వం

దశల వారీగా లాక్ డౌన్ ఎత్తివేతకు బ్లూ ప్రింట్‌ సిద్ధం చేయాలన్న ప్రధాని మోదీ సూచనల మేరకు కమిటీలు ఏర్పాటు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు ఆరు అంశాలపై 7 కమిటీలు నియమించించిన ఏపీ...

హైకోర్టులో షాకుల మీద షాకులు.. ఎందుకిలా?

ఏపీ సర్కారుకు హైకోర్టులో షాకుల మీదు షాకులు తగులుతూనే ఉన్నాయి. ఇప్పటివరకు ఏ ప్రభుత్వానికీ ఇన్ని ఎదురుదెబ్బలు తగల్లేదనడం ఏమాత్రం అతిశయోక్తి కాదు. జగన్ అధికారం చేపట్టి సరిగ్గా ఏడాది పూర్తయింది. ఈ...

పెళ్లి చేసుకుని నాలుగు రోజులకే పారిపోయిన వరుడు

కర్నూలు జిల్లా కోవెలకుంట్ల పట్టణంకు చెందిన వీరాకుమార్‌ ఇటీవలే అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నాడు. లాక్‌ డౌన్‌లోనూ వైభవంగా పెళ్లి చేసుకున్న వీరకుమార్‌ అంతా బాగానే ఉందనుకుంటున్న సమయంలో పెళ్లి అయిన నాలుగు...