Switch to English

Tirumala: పవిత్ర క్షేత్రంలో గంజాయా? చంద్రబాబు నాయుడు మండిపాటు

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,469FansLike
57,764FollowersFollow

Tirumala: ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల(Tirumala)లో గంజాయి పట్టుపడడంతో తీవ్ర దుమారం చెలరేగుతోంది. తాజాగా ఈ ఘటనపై తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు( Nara Chandrababu Naidu) స్పందించారు. పవిత్ర క్షేత్రంలో ఇదెక్కడి ఆచారం అంటూ మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.’ తిరుమలలో గంజాయి వార్త షాక్ కి గురి చేసింది. రాష్ట్రంలో గంజాయి భూతం రోజు రోజుకూ విస్తరిస్తోందడానికి ఇదో ఉదాహరణ. పుణ్యక్షేత్రంలో ఇలాంటి ఘటన అత్యంత ఆవేదన కలిగిస్తోంది. భక్తుల మనోభావాల విషయంలో ప్రభుత్వం బాధ్యతగా స్పందించాలి ‘ అని పోస్ట్ చేశారు.

ఓ వ్యక్తి తిరుమలలోని సెక్యూరిటీ సిబ్బంది కళ్ళుగప్పి ప్లాస్టిక్ కవర్లో గంజాయిని తీసుకొచ్చిన ఘటన తీవ్ర వివాదం రేపుతోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తిరుమలలో ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు ఈ మధ్యకాలంలో ఎక్కువగానే చోటు చేసుకుంటున్నాయి.

కొన్ని నెలల క్రితం భక్తి పాటలు ప్రసారమయ్యే టీవీ స్క్రీన్ లపై సినిమా పాటలు ప్రసారం కావడం చర్చనీయాంశమైంది. టెక్నికల్ సమస్య కారణంగా ఇలా జరిగిందని టీటీడీ వివరణ ఇచ్చుకుంది. ఆ తర్వాత కొద్ది రోజులకే తిరుమల క్షేత్రం పై డ్రోన్లు తిరుగుతున్న వీడియో ఒకటి కలకలం రేపింది. తిరుమల ఆచార్య సంప్రదాయాలకు గండి కొట్టి, ఆలయ భద్రతని ప్రశ్నార్ధకంగా మార్చేసారంటూ పెద్ద ఎత్తున చర్చ జరిగింది.

5 COMMENTS

  1. Наша группа искусных исполнителей проштудирована выдвинуть вам передовые технологии, которые не только ассигнуруют надежную покров от прохлады, но и подарят вашему домашнему пространству современный вид.
    Мы практикуем с новейшими веществами, сертифицируя долгий запас эксплуатации и превосходные итоги. Теплоизоляция фасада – это не только экономия тепла на подогреве, но и заботливость о экологической обстановке. Энергосберегающие технологические решения, каковые мы используем, способствуют не только дому, но и сохранению природной среды.
    Самое основополагающее: [url=https://ppu-prof.ru/]Сколько стоит утепление дома снаружи[/url] у нас начинается всего от 1250 рублей за м²! Это доступное решение, которое изменит ваш резиденцию в реальный тепловой район с минимальными тратами.
    Наши произведения – это не только утепление, это созидание области, в где любой элемент показывает ваш собственный моду. Мы берем во внимание все ваши пожелания, чтобы воплотить ваш дом еще более комфортным и привлекательным.
    Подробнее на [url=https://ppu-prof.ru/]https://www.ppu-prof.ru[/url]
    Не откладывайте заботу о своем корпусе на потом! Обращайтесь к исполнителям, и мы сделаем ваш домик не только теплее, но и по последней моде. Заинтересовались? Подробнее о наших предложениях вы можете узнать на сайте компании. Добро пожаловать в универсум гармонии и качества.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

Ritu Varma: నభా నటేశ్-ప్రియదర్శికి రీతూవర్మ క్లాస్.. ట్వీట్ వార్ వైరల్

Ritu Varma: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ‘డార్లింగ్’ సంబోధనపై మాటల యుద్ధం వైరల్ అయిన సంగతి తెలిసిందే....

Chiranjeevi: చిరంజీవితో రష్యన్ సినిమా ప్రతినిధుల భేటీ.. చర్చించిన అంశాలివే

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)తో రష్యా నుంచి వచ్చిన మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని చిరంజీవి...

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్...

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం...

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh)....

రాజకీయం

రఘురామకృష్ణరాజు పంతం పట్టి మరీ సాధించుకున్నారుగానీ.!

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు, వైసీపీని వీడి టీడీపీలో చేరి, టీడీపీ నుంచి ఉండి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీకి దిగుతున్న సంగతి తెలిసిందే. నర్సాపురం లోక్ సభ సీటుని బీజేపీ నుంచి ఆశించి...

ఎలక్షన్ కమిషన్ నెక్స్ట్ టార్గెట్ ఏపీ సీఎస్, డీజీపీ!

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో ఫిర్యాదులు అందిన పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఇప్పటికే బదిలీ...

21 అసెంబ్లీ సీట్లు.! జనసేన ప్రస్తుత పరిస్థితి ఇదీ.!

మొత్తంగా 21 అసెంబ్లీ సీట్లలో జనసేన పార్టీ పోటీ చేయబోతోంది.! వీటిల్లో జనసేన ఎన్ని గెలవబోతోంది.? పోటీ చేస్తున్న రెండు లోక్ సభ నియోజకవర్గాల్లో జనసేన పార్టీ ఎంత బలంగా వుంది.? ఈ...

గ్రౌండ్ రిపోర్ట్: నగిరిలో రోజా పరిస్థితేంటి.?

ముచ్చటగా మూడోసారి నగిరి నియోజకవర్గం నుంచి రోజా గెలిచే అవకాశాలున్నాయా.? అంటే, ఛాన్సే లేదంటోంది నగిరి ప్రజానీకం.! నగిరి వైసీపీ మద్దతుదారులదీ ఇదే వాదన.! నగిరి నియోజకవర్గంలో రోజాకి వేరే శతృవులు అవసరం...

పవన్ కళ్యాణ్‌కీ వైఎస్ జగన్‌కీ అదే తేడా.!

ఇతరుల భార్యల్ని ‘పెళ్ళాలు’ అనడాన్ని సభ్య సమాజం హర్షించదు. భార్యల్ని కార్లతో పోల్చడం అత్యంత జుగుప్సాకరం.! ఈ విషయమై కనీస సంస్కారం లేకుండా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...

ఎక్కువ చదివినవి

Love Guru: ‘లవ్ గురు’ చూడండి.. ఫ్యామిలీ ట్రిప్ వెళ్లండి..! చిత్ర యూనిట్ ఆఫర్

Love Guru: విజయ్ ఆంటోనీ (Vijay Anthony)- మృణాళిని రవి హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన "లవ్ గురు" (Love Guru) సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రేక్షకులకు బంపర్...

Andhra Pradesh: బీసీ ఓ బ్రహ్మ పదార్ధం

తెలుగు రాజకీయాల్లో తరుచు వినిపించే మాట ఓట్లు మావి సీట్లు మీవా ? వెనుకపడిన తరగతులకు రాజాధికారం. వెనుకపడిన తరగతుల కి ఇచ్చిన సీట్స్ ని ప్రతి రాజకీయ పార్టీ ప్రముఖంగా చెప్పటం,...

ఎలక్షన్ కమిషన్ నెక్స్ట్ టార్గెట్ ఏపీ సీఎస్, డీజీపీ!

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో ఫిర్యాదులు అందిన పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఇప్పటికే బదిలీ...

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం ఇదే

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh). సినిమాలో డీన్ పాత్ర పోషించిన బాలీవుడ్...

Jr.Ntr: ఎన్టీఆర్ తో ఊర్వశి రౌతేలా సెల్ఫీ..! సారీ చెప్పిన నటి.. ఎందుకంటే..

Jr.Ntr: యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr.Ntr) బాలీవుడ్ (Bollywood) లోకి అడుగు పెడుతున్న సంగతి తెలిసిందే. హృతిక్ రోషన్ తో కలిసి వార్-2 (War 2) సినిమాలో నటిస్తున్నాడు. ఇందుకు సంబంధించిన షూటింగ్...