‘గ్యాంగ్‌ లీడర్‌’కి ‘యు/ఎ’.. ఈ ట్విస్ట్‌ ఏంటి నానీ.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

91,383FansLike
57,764FollowersFollow

హీరోయిన్‌ ఎక్స్‌పోజింగ్‌ చేసిన దాఖలాలు కన్పించడంలేదు.. బూతు డైలాగులకు బహుశా ఆస్కారం వుండకపోవచ్చు. అయినాగానీ, ‘యు/ఎ’ సర్టిఫికెట్‌ ‘గ్యాంగ్‌ లీడర్‌’ సినిమాకి రావడమేంటి.? చాలామంది షాక్‌ అయ్యారు ‘గ్యాంగ్‌ లీడర్‌’ సెన్సార్‌ డిటెయిల్స్‌ బయటకు వచ్చాక. సినిమా రిలీజ్‌కి జస్ట్‌ రెండు రోజుల ముందు మాత్రమే ఈ సెన్సార్‌ డిటెయిల్స్‌ బయటకు రావడం కూడా కొత్త అనుమానాలకు తెరలేపుతోంది.

అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, సినిమాలో కొన్ని ప్రత్యేకమైన సీన్స్‌ కోసం దర్శక నిర్మాతలు రాజీ పడలేక ‘యు/ఎ’ సర్టిఫికెట్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చిందనీ, లేకపోతే ‘క్లీన్‌ యు’ సర్టిఫికెట్‌ వచ్చేదనీ తెలుస్తోంది. ఆ సన్నివేశాలు ఏంటన్నది ప్రస్తుతానికి సస్పెన్స్‌. వల్గారిటీకయితే అస్సలేమాత్రం స్కోప్‌ లేదని చిత్ర వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

యాక్షన్‌ ఎపిసోడ్స్‌ విషయంలోనే కొంచెం ‘హింస’ ఎక్కువగా వుండొచ్చన్నది మరికొందరి వాదన. నాని సినిమాల్లో బీభత్సమైన యాక్షన్‌ ఎపిసోడ్స్‌ని ఊహించలేం. కానీ, ఇందులో అవి చాలానే వుంటాయట. చూడ్డానికి నాని చాలా సాఫ్ట్‌గా వుంటాడేమో.. ఈ సినిమాలో పెన్సిల్‌ పార్ధసారధి చాలా టఫ్‌.. అంటోంది చిత్ర యూనిట్‌. ఓ మహిళా గ్యాంగ్‌కి ‘గ్యాంగ్‌ లీడర్‌’ అయినంతమాత్రాన, నాని పూర్తిగా కూల్‌గా వుంటాడనుకుంటే ఎలా.? పైగా, నాని పాత్ర ‘పెన్సిల్‌’ పార్ధసారధి వృత్తి పరంగా రివెంజ్‌ స్టోరీస్‌ రైటర్‌ కదా.! ఆ మాత్రం యాక్షన్‌ వుండాల్సిందే.

Also Read: మెగాస్టార్‌ చిరంజీవితో గ్యాంగ్‌ లీడర్‌ మల్టీ స్టారర్‌.!

ఇదిలా వుంటే, నాని యాంగిల్‌లో కాదు.. సినిమాలో నటిస్తోన్న ‘ఆర్‌ఎక్స్‌100’ ఫేమ్‌ కార్తికేయ యాంగిల్‌లో ఈ సినిమాకి ‘యు/ఎ’ సర్టిఫికెట్‌ వచ్చి వుండొచ్చని మరికొందరు అంటున్నారు. సినిమాలో అతన్ని బ్యాడ్‌బాయ్‌లా చూపించే క్రమంలో కొన్ని సీన్స్‌ ‘హాట్‌’గా వుండే అవకాశమూ లేకపోలేదన్నది వారి వాదన. అన్నట్టు, సెన్సార్‌ డిటెయిల్స్‌ వివరిస్తూ ‘గ్యాంగ్‌ లీడర్‌’ని తనదైన స్టయిల్లో నాని కొత్తగా ప్రెజెంట్‌ చేశాడు.. అక్షరాల్లో చిన్న చిన్న మార్పులు చేసి. ” Gang‘U’ Le’A’der ” ఇదీ నాని మార్క్‌ మ్యాజిక్‌.

5 COMMENTS

సినిమా

వెంకటేష్ – కళ్యాణ్‌రామ్ సినిమాకు జివి ప్రకాష్ అదిరే ట్యూన్స్!

టాలీవుడ్‌లో ప్రస్తుతం మంచి బజ్ క్రియేట్ చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో దర్శకుడు Anil Ravipudi తెరకెక్కిస్తున్న వెంకటేష్ - కళ్యాణ్‌రామ్ మల్టీస్టారర్ ఒకటి. ఇటీవల Mana Sankara...

Peddi: ‘పెద్ది’ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్..! గ్రాండ్ ఈవెంట్ కు...

Peddi: రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన ‘పెద్ది’ సినిమా అన్ని హంగులూ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాపై భారీ...

Dhurandhar: ‘ధురంధర్’ నుంచి మరో సర్ ప్రైజ్..! నిర్మాత కామెంట్స్...

Dhurandhar: ఈమధ్య భారతీయ సినిమా బాక్సాఫీస్ స్టామినా ఏంటో చూపించిన సినిమా ‘ధురంధర్’. రణవీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా బాక్సాఫీస్...

‘పెద్ది’ హవా మామూలు కాదు.. బుకింగ్స్‌తోనే కొత్త రికార్డుల దిశగా దూసుకెళ్తున్న...

మెగా పవర్ స్టార్ Ram Charan నటిస్తున్న భారీ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ విడుదలకు ఇంకా సమయం ఉండగానే సినీ వర్గాల్లో భారీ హైప్‌ను సొంతం...

Balakrishna: బాలయ్య సినిమాలో బాలీవుడ్ బ్యూటీ..! స్పెషల్ సాంగ్ కు సిద్ధం..?

Balakrishna: నందమూరి బాలకృష్ణ హీరోగా కొత్త సినిమా తెరకెక్కుతోంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. దసరాకు సినిమాను విడుదల చేయాలని కూడా...

రాజకీయం

“హలో ఇండియా!” పేరుతో చంద్రబాబు ప్రభుత్వంపై జగన్ తీవ్ర ఆరోపణలు..

ఆంధ్రప్రదేశ్‌లో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ప్రమాదంలో పడిందంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి Y. S. Jagan Mohan Reddy తీవ్ర ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి N. Chandrababu Naidu...

ఒమాన్‌లో చిక్కుకున్న షానవాజ్‌ను సురక్షితంగా ఇంటికి చేర్చిన జనసేనాని!

“ఒక వీడియో చూసి వెంటనే స్పందించిన పవన్ కళ్యాణ్”.. అన్నమయ్య జిల్లా వాయల్పాడుకు చెందిన శ్రీమతి షానవాజ్ కొన్ని రోజుల క్రితం ఒమాన్‌లో ఎదుర్కొంటున్న తీవ్ర ఇబ్బందుల గురించి భావోద్వేగ వీడియో ద్వారా సహాయం...

మదనపల్లెలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్

వ్యవసాయ రంగాన్ని సాంకేతికతతో మరింత ఆధునికంగా మార్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక అడుగు వేయనుంది. రైతుల ఆదాయం పెంపు, వ్యవసాయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ వినియోగం, స్మార్ట్ టెక్నాలజీల అభివృద్ధి లక్ష్యంగా అన్నమయ్య జిల్లా...

“ఫైళ్లు కాదు… ఫలితాలు కదలాలి”: కలెక్టర్లకు చంద్రబాబు స్పష్టమైన సందేశం

రాష్ట్ర పరిపాలనలో వేగం, ప్రజల సంతృప్తి, క్షేత్రస్థాయి ఫలితాలపైనే ప్రభుత్వం దృష్టి పెట్టిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి N. Chandrababu Naidu స్పష్టం చేశారు. కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన సీఎం చంద్రబాబు, అధికార యంత్రాంగం...

మళ్లీ ట్విస్ట్: విజయ్‌కు గవర్నర్ షాక్… కానీ ఆశ మాత్రం మిగిలే ఉంది!

తమిళనాడు రాజకీయాల్లో ఉత్కంఠ మరింత పెరిగింది. నటుడు నుంచి రాజకీయ నాయకుడిగా మారిన విజయ్ మరియు ఆయన నేతృత్వంలోని TVK పార్టీ ప్రభుత్వ ఏర్పాటుపై మరో కీలక మలుపు తిరిగింది. తొలుత ప్రభుత్వ...

ఎక్కువ చదివినవి

Peddi: ‘పెద్ది’ ప్రమోషన్స్.. హైప్ ఎక్కడ..? ఆందోళనలో ఫ్యాన్స్

Peddi: రామ్ చరణ్ హీరోగా వస్తున్న సినిమా ‘పెద్ది’. బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది. ఇప్పటికే షూటింగ్ పూర్తైన సినిమా పోస్ట్...

“ఫైళ్లు కాదు… ఫలితాలు కదలాలి”: కలెక్టర్లకు చంద్రబాబు స్పష్టమైన సందేశం

రాష్ట్ర పరిపాలనలో వేగం, ప్రజల సంతృప్తి, క్షేత్రస్థాయి ఫలితాలపైనే ప్రభుత్వం దృష్టి పెట్టిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి N. Chandrababu Naidu స్పష్టం చేశారు. కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన సీఎం చంద్రబాబు, అధికార యంత్రాంగం...

“రామ్ చరణ్ ఏమైనా హెల్ప్ కావాలా అని అడుగుతారు.. చిరంజీవి కుటుంబ సభ్యుల్ని ప్రోత్సహిస్తారు” : లావణ్య త్రిపాఠి కొణిదెల

Lavanya Tripathi ప్రధాన పాత్రలో నటించిన ‘సతీ లీలావతి’ చిత్రం మే 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆనంది ఆర్ట్స్ సమర్పణలో దుర్గాదేవి పిక్చర్స్ బ్యానర్‌పై నాగమోహన్ నిర్మించిన ఈ చిత్రానికి తాతినేని...

తెలుగు రాజకీయాలపై టీవీకే విజయ్ గెలుపు ప్రభావం శూన్యం.!

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే విజయ్ ఘన విజయం సాధించాక, తెలుగు రాష్ట్రాల్లో ఇదే అంశం చుట్టూ పెద్ద రాజకీయ చర్చ జరుగుతోంది. చర్చ అనడం కంటే రచ్చ అనడం కరెక్టేమో. నిజానికి,...

Trisha: హీరోయిన్ ‘త్రిష’కు అవమానం..! కావాలనే చేశారా..!?

Trisha: దక్షిణాది స్టార్ హీరోయిన్లలో త్రిష ఒకరు. 2002లో తమిళంలో సూర్యతో వచ్చిన మౌనం పెసియాదే నుంచి నేటి వరకూ ఆమె హీరోయిన్ గా రాణిస్తూనే ఉన్నారు. 24ఏళ్లుగా హీరోయిన్ గా సుదీర్ఘ...