Switch to English

Game Changer: ‘గేమ్ చేంజర్ షూటింగ్ వాయిదా అందుకే’ టీమ్ క్లారిటీ

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,194FansLike
57,764FollowersFollow

Game Changer: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) హీరోగా శంకర్ (Shankar) దర్శకత్వంలో తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ (Game Changer) సినిమాపై అభిమానులతోపాటు ట్రేడ్ ఆసక్తిగా ఎదురుచూస్తోంది. రామ్ చరణ్ స్టైలిష్ లుక్, టైటిల్ రివీల్ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

అయితే.. సినిమా షూటింగ్ ఇంకా జరుగుతోంది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ లో ప్రారంభం కావాల్సిన షెడ్యూల్ వాయిదా పడటంతో అభిమానులు నిరాశకు గురయ్యారు. భారతీయుడు2 వల్లే శంకర్ వాయిదా వేశాడని వార్తలు వచ్చాయి. వీటన్నింటికీ చెక్ పెడుతూ చిత్ర యూనిట్ షూటింగ్ వాయిదాకు కారణాన్ని వెల్లడించింది.

‘ఇప్పటికే ప్రారంభం కావాల్సిన గేమ్ చేంజర్ షెడ్యూల్ వాయిదా పడింది. షెడ్యూల్లో పాల్గొనాల్సిన ఆర్టిస్టులు అందుబాటులో లేకపోవడం వల్లే సెప్టెంబర్ షెడ్యూల్ షూటింగ్ వాయిదా పడింది. అక్టోబర్ రెండో వారంలో షూటింగ్ ప్రారంభమవుతుంద’ని ట్వీట్ చేసింది. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తూండగా కియరా అద్వాణీ హీరోయిన్ గా నటిస్తోంది.

7 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

“నీతో మాట్లాడకుంటే ఎట్టా”.. క్యాన్సర్ తో పోరాడుతున్న అభిమానికి ఎన్టీఆర్ పరామర్శ

అభిమానులపై జూనియర్ ఎన్టీఆర్ ఎంత బాధ్యతగా ఉంటారో తెలిసిందే. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలంటూ ఆయన చెప్పిన మాటలు ఆయన ప్రతి సినిమాలోనూ ప్రదర్శిస్తూనే ఉంటారు....

Jr. ఎన్టీఆర్ ని ఇంటర్వ్యూ చేసిన సందీప్ రెడ్డి వంగా.. ఆ...

జూనియర్ ఎన్టీఆర్( Jr NTR) ప్రస్తుతం "దేవర"( Devara ) ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ఈనెల 27న థియేటర్లలో విడుదల కానుంది....

పవన్ కళ్యాణ్ సినిమా స్టార్: జగన్‌కి జ్ఞానోదయం.!

జనసేన అధినేత, ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిథ్యం వహిస్తోన్న పిఠాపురం నియోజకవర్గంలో, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిన్న...

మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలు.. డాక్టర్ పై ఫిర్యాదు చేసిన నటి రోహిణి

ఫిమేల్ యాక్టర్స్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సీనియర్ డాక్టర్ కాంత రాజ్ పై సీనియర్ నటి రోహిణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఓ యూట్యూబ్...

“కౌన్ బనేగా కరోడ్ పతి” పవన్ కళ్యాణ్ పై ప్రశ్న.. సమాధానం...

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేరు ప్రస్తుతం దేశ రాజకీయాల్లో మార్మోగుతోంది. మొన్నటి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించడంతో సాక్షాత్తు ప్రధాని నరేంద్ర...

రాజకీయం

పవన్ విషయంలో జగన్ డ్యామేజ్ కంట్రోల్ చేసుకుంటున్నారా?

వైఎస్ఆర్సిపి అధినేత జగన్మోహన్ రెడ్డి శుక్రవారం పిఠాపురం నియోజకవర్గంలోని ఏలేరు వరద బాధితులను పరామర్శించారు. అసలే అది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం. మామూలుగా పవన్ మాట వింటేనే జగన్...

ఇంతకీ జగన్ ప్రకటించిన ‘కోటి’ విరాళం ఎక్కడ.?

విపత్తుల వేళ ప్రముఖులు విరాలాలు ప్రకటించడం మామూలే. జాతీయ స్థాయిలో ప్రధాన మంత్రి సహాయ నిధికి, రాష్ట్రాల స్థాయిలో ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు ప్రకటిస్తుంటారు. తొలుత విరాళాన్ని ప్రకటించడం, ఆ తర్వాత...

వైసీపీకి మాజీ మంత్రి బాలినేని షాక్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి, ఆ పార్టీకి పెద్ద షాకే ఇచ్చారు. వైసీపీని వీడనున్నట్లు సన్నిహితులకు స్పష్టం...

మళ్ళీ గెలుస్తాం.! అందర్నీ జైల్లో వేస్తాం: జగన్ ఉవాచ.!

అసలేమయ్యింది వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి.? ఆయనిప్పుడు జస్ట్ పులివెందుల ఎమ్మెల్యే మాత్రమే. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీలో మొత్తం 175 మంది ఎమ్మెల్యేలు వుంటే, అందులో ఆయనా ఒకరు. అంతకు మించి, ఆయనకు...

సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కన్నుమూత

సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి(72) కన్నుమూశారు. గత కొంతకాలంగా ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్న ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్నారు. గురువారం పరిస్థితి విషమించడంతో తుది శ్వాస విడిచారు....

ఎక్కువ చదివినవి

“నీతో మాట్లాడకుంటే ఎట్టా”.. క్యాన్సర్ తో పోరాడుతున్న అభిమానికి ఎన్టీఆర్ పరామర్శ

అభిమానులపై జూనియర్ ఎన్టీఆర్ ఎంత బాధ్యతగా ఉంటారో తెలిసిందే. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలంటూ ఆయన చెప్పిన మాటలు ఆయన ప్రతి సినిమాలోనూ ప్రదర్శిస్తూనే ఉంటారు. తాజాగా క్యాన్సర్ తో పోరాడుతున్న అభిమానిపై...

Priyadarshi: జంధ్యాల తరహా కామెడీ మూవీ ‘సారంగపాణి జాతకం’: నిర్మాత కృష్ణప్రసాద్

Priyadarshi: ప్రియదర్శి, రూప కొడువాయూర్ జంటగా నటించిన 'సారంగపాణి జాతకం'. మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ సినిమా నిర్మించారు. గతంలో వీరి కాంబినేషన్లో జెంటిల్మెన్, సమ్మోహనం సినిమాలు వచ్చాయి....

Life Stories: సామాన్యుల జీవితాలకు దగ్గరగా.. సెప్టెంబర్ 14న ‘లైఫ్ స్టోరీస్’

Life Stories: సత్య కేతినీడి, షాలిని కొండేపూడి ప్రధానపాత్రల్లో తెరకెక్కిన సినిమా #లైఫ్ స్టోరీస్. అక్జన్ ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పణలో సరికొత్త కథాంశంతో తెరకెక్కుతోంది. ఉజ్వల్ కశ్యప్ దర్శకత్వం వహించిన సినిమా సెప్టెంబర్ 14న...

పవన్ విషయంలో జగన్ డ్యామేజ్ కంట్రోల్ చేసుకుంటున్నారా?

వైఎస్ఆర్సిపి అధినేత జగన్మోహన్ రెడ్డి శుక్రవారం పిఠాపురం నియోజకవర్గంలోని ఏలేరు వరద బాధితులను పరామర్శించారు. అసలే అది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం. మామూలుగా పవన్ మాట వింటేనే జగన్...

“ఉత్సవం”లో ఆ సీన్లు చప్పట్లు కొట్టిస్తాయి.. హీరోయిన్ రెజీనా

దిలీప్ ప్రకాష్, రెజీనా కసాండ్రా లీడ్ రోల్స్ లో నటించిన చిత్రం "ఉత్సవం". అర్జున్ సాయి దర్శకత్వం వహించారు. హార్న్ బిల్ పిక్చర్స్ పై సురేష్ పాటిల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రకాష్...