Switch to English

టీవీ నటుడికి షాకిచ్చిన ఫ్లిప్ కార్ట్..! ఇయర్ ఫోన్స్ ఆర్డర్ ఇస్తే..

ఈ-కామర్స్ లో ఒక్కోసారి ఆర్డర్ చేసిన వస్తువుకు వేరే వస్తువు డెలివరీ వస్తూంటుంది. ఆమధ్య యాపిల్ పళ్లు ఆర్డర్ ఇస్తే యాపిల్ ఫోన్ వచ్చిన సందర్భం కూడా చూశాం. అయితే.. ఓ టీవీ నటుడికి ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ షాకిచ్చింది. ఇయర్ ఫోన్స్ ఆర్డర్ ఇస్తే.. పార్శిల్ పంపింది కానీ.. అందులో ఏమీ లేకుండా పంపించింది.

టీవీ నటుడు పరాస్‌ కల్వనాత్‌ ఫ్లిప్ కార్ట్ లో ‘నథింగ్‌’ అనే బ్రాండ్‌కు చెందిన ఇయర్‌-1 ఇయర్‌ ఫోన్‌ను ఆర్డర్‌ చేశాడు. డెలీవరీ వచ్చిందని ఓపెన్‌ చేసి చూస్తే నిజంగానే పార్శిల్ లో ఏం లేదు. దీంతో విసుగెత్తిన పరాస్‌.. పార్శిల్ ఫోటోలను ట్విట్టర్లో షేర్‌ చేశాడు. ‘ఫ్లిప్‌కార్ట్‌ త్వరలో ప్రజల నమ్మకాన్ని కోల్పోతుంది. వారి సేవల్లో నాణ్యత తగ్గుతుంది’ అని క్యాప్షన్ ఇచ్చాడు. దీంతో ఫ్లిప్ కార్ట్ వేగంగా స్పందించింది. ‘జరిగిన దానికి చింతిస్తున్నాం. పార్శిల్ ఐడీ వివరాలు ఇస్తే పార్శిల్ పంపిస్తాం’ అని వివరణ ఇచ్చింది.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

బిగ్ బాస్ 5: ఆ నలుగురిలో టికెట్ టు ఫినాలే ఎవరికి?

బిగ్ బాస్ సీజన్ లో అతి ముఖ్యమైన ఘట్టమైన టికెట్ టు ఫినాలే ఇంకా కొనసాగుతోంది. కొంత మంది ప్లేయర్స్ కు గాయాలవడంతో టాస్క్ లను...

అఖండ మూవీ రివ్యూ

కోవిడ్ సెకండ్ వేవ్ తర్వాత థియేటర్లలో విడుదలవుతోన్న పెద్ద సినిమాగా అఖండ గురించి చెప్పుకోవచ్చు. బాలయ్య - బోయపాటి హ్యాట్రిక్ కాంబినేషన్ కావడంతో చిత్రంపై ఎన్నో...

మహేష్ తో కూడా బాలయ్య అన్ స్టాపబుల్!!

నందమూరి బాలకృష్ణ ఆహాలో ఒక టాక్ షో చేయబోతున్నాడు అని వార్తలు వచ్చినప్పుడు ఎవరూ పెద్దగా నమ్మలేదు. ఎందుకంటే బాలయ్య స్టేజ్ మీద ఒక ఫ్లో...

సిద్ధ పాత్రపై పూర్తి క్లారిటీ ఇచ్చిన చరణ్

మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న ఆచార్య చిత్రంలో రామ్ చరణ్ కూడా చేస్తున్నాడు అనగానే మెగా ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేవు. చరణ్ ఈ చిత్రంలో సిద్ధగా కనిపించనున్నాడు....

సర్ప్రైజ్: వెంకీ సినిమాలో కూడా సల్మాన్!!

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ తెలుగు సినిమా చేయబోతున్నాడు. నిన్న అంతిమ్ సినిమా ప్రమోషన్స్ కోసం హైదరాబాద్ వచ్చాడు...

రాజకీయం

పార్లమెంటు సాక్షిగా రాష్ట్రం పరువు తీసేసిన వైసీపీ ఎంపీలు.!

‘మా రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోతోంది మొర్రో..’ అంటున్నారు ఓ ఎంపీ.. ‘ఉద్యోగులకు జీతాలు ఇవ్వడమే కష్టమైపోతోంది మహాప్రభో..’ అంటూ వాపోయారో మరో ఎంపీ.. ‘బ్యాంకుల్ని ముంచేశారు..’ అంటూ తమ పార్టీకి చెందిన ఎంపీ...

సిరివెన్నెలపై జగన్ పెద్ద మనసు.! సొంత సొమ్ములిచ్చారా.?

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చాలా పెద్ద మనసు చేసుకున్నారు. ప్రముఖ సినీ పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అనారోగ్యంతో ఇటీవల తుది శ్వాస విడువగా, ఆయనకు ఆసుపత్రిలో వైద్య చికిత్స కోసం...

ఆంధ్రప్రదేశ్‌పై నీతి అయోగ్ ప్రశంసలట.. నమ్మేద్దామా.?

నీతి అయోగ్, ఆంధ్రప్రదేశ్ మీద ప్రశంసలు గుప్పించేసింది. రాష్ట్రంలో వైఎస్ జగన్ పాలన అత్యద్భుతంగా వుందంటూ కితాబులిచ్చేసింది. గ్రామాలు అద్భుతంగా అభివృద్ధి బాటలో పయనిస్తున్నాయట. సంక్షేమ పథకాల అమలు అద్భుతంగా వుందట. రైతు...

పోలవరం ప్రాజెక్టు ప్రారంభోత్సవమట.. ఎక్కడ.? ఎలా.?

నిన్న సాయంత్రం నుంచీ సోషల్ మీడియాలో పోలవరం ప్రాజెక్టు గురించి విపరీతమైన చర్చ జరుగుతోంది. డిసెంబర్ 1న పోలవరం ప్రాజెక్టు ప్రారంభోత్సవమట.. మేం వెళుతున్నాం చూడటానికి.. మీరూ వస్తారా.? అంటూ మీమ్స్ హోరెత్తుతున్నాయి. అసలు...

సిగ్గులేని రాత: చంద్రబాబు ప్రభుత్వమేంటి.? జగన్ ప్రభుత్వమేంటి.?

చంద్రబాబు హయాంలో.. వైఎస్ జగన్ హయాంలో.. అనాల్సింది పోయి.. చంద్రబాబు ప్రభుత్వం, వైఎస్ జగన్ ప్రభుత్వం.. అనే స్థాయికి జర్నలిజం ఏనాడో దిగజారిపోయింది. తప్పనిసరి పరిస్థితుల్లో అందరూ ఆ విధానాన్నే ఫాలో అవ్వాల్సి...

ఎక్కువ చదివినవి

బిగ్ క్వశ్చన్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని ఏది.?

మళ్ళీ మళ్ళీ అదే ప్రశ్న. కానీ, రెండున్నరేళ్ళుగా సమాధానమే దొరకడంలేదు. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదన్న ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోతోంది వైఎస్ జగన్ ప్రభుత్వం. రాష్ట్రాన్ని నడుపుతోన్న ప్రభుత్వం, రాష్ట్ర రాజధాని ఏదన్న ప్రశ్నకు...

బిగ్ బాస్ 5: టికెట్ టు ఫినాలే గెలుచుకునేది ఎవరు?

బిగ్ బాస్ సీజన్ 5 చివరి దశకు చేరుకుంటోంది. ఇంకా ఫైనల్ వీక్ కు రెండు వారాలు మాత్రమే ఉన్నాయి. నిన్న నామినేషన్స్ ఎపిపోడ్ ఎంత వాడివేడిగా సాగిందో అందరం చూసాం. ఈ...

అనుభవించు రాజా రివ్యూ

రాజ్ తరుణ్ కి ఇప్పుడు హిట్ చాలా అవసరం. వరసగా తన సినిమాలు అన్నీ ప్లాప్ అవుతోన్న తరుణంలో రాజ్ తనకు సక్సెస్ ఇచ్చిన ఎంటర్టైన్మెంట్ జోనర్ నే మరోసారి ఎంచుకున్నాడు. అనుభవించు...

తెలుగు పాటకు ‘సిరి’వెన్నెల.. ఇక లేదు.!

ఔను, ఈ రోజుతో తెలుగు సినిమా పాట పూర్తిగా చచ్చిపోయిందంటూ ఓ అభిమాని తన ఆవేదనను వెల్లగక్కాడు. ప్రముఖ తెలుగు సినీ పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి ఈ రోజు తుది శ్వాస...

సిద్ధ పాత్రపై పూర్తి క్లారిటీ ఇచ్చిన చరణ్

మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న ఆచార్య చిత్రంలో రామ్ చరణ్ కూడా చేస్తున్నాడు అనగానే మెగా ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేవు. చరణ్ ఈ చిత్రంలో సిద్ధగా కనిపించనున్నాడు. రీసెంట్ గా విడుదల చేసిన సిద్ధ...