Switch to English

మరీ అంత నీఛమా బిగ్ బాస్.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,472FansLike
57,764FollowersFollow

సినిమాల్లో హీరోయిన్లు గాఢమైన లిప్ లాక్స్‌తో రెచ్చిపోతున్నారు. ఓటీటీలో కనిపించే పడక గది వ్యవహారాల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.! సెన్సార్ వున్నాగానీ, సినిమాల్ని కట్టడి చేయలేకపోతున్నాం. ఓటీటీ మీద అసలే అదుపు లేదాయె.! ఇంటర్నెట్ విప్లవం పుణ్యమా అని దేని మీదా సరైన చర్యలు తీసుకునే పరిస్థితి లేకుండా పోయింది.

ప్రతి ఒక్కరి చేతిలోనూ స్మార్ట్ ఫోన్ వుంటోంది.. దాంట్లో ఇంటర్నెంట్ తప్పనిసరి.! ఇంకేముంది, వీడియోలు ఆటోమేటిక్‌గా వచ్చి పడుతున్నాయ్.. అవీ అత్యంత అసభ్యకరంగా వుంటున్నాయ్. ఒక్కమాటలో చెప్పాలంటే ఒకప్పుడు బ్లూ ఫిలింలు.. ‘పో..’ వీడియోలు.. అని వేరేగా వుండేవి. వీడియో క్యాసెట్లు అమ్మే పార్లర్లలో రహస్యంగా దొరికేవవి.

ఇప్పుడు పరిస్థితి అది కాదు.! ఎవరి మొబైల్‌లో ఎంత అడల్ట్ కంటెంట్ వుందో వెతకాల్సి వస్తే.. అంతా విస్తుపోవాల్సి రావొచ్చు. వీటి గురించి మాట్లాడుకోవడం మానేసి, బిగ్ బాస్ రియాల్టీ షోలో రచ్చ గురించి మాట్లాడుకుంటున్నాం. బిగ్ బాస్ రియాల్టీ షోలో అసభ్యత పెరిగిపోయిందంటూ చాలాకాలంగా ఫిర్యాదులొస్తున్నాయ్.

నిజమే, అందులో అసభ్యత తారాస్థాయికి చేరుతోంది. బయట ఓ బాయ్‌ఫ్రెండ్‌ని పెట్టుకుని, హౌస్‌లోపల ఇంకొకడి మీదకు మనసు లాగేస్తోందంటూ ఓ లేడీ కంటెస్టెంట్ వ్యాఖ్యానించడాన్ని ఏమనుకోవాలి.? సేమ్ టు సేమ్ మేల్ కంటెస్టెంట్‌ది కూడా ఇదే పరిస్థితి. గాఢంగా కౌగలించుకోవడం దగ్గర్నుంచి, చాలీ చాలని బట్టలేసుకుని గ్లామర్ షో చేయడం వరకు.. చాలా ఛండాలమే వుంటోంది బిగ్ బాస్ రియాల్టీ షోలో.

ఆగండాగండీ, ఏ డ్రస్సు కొలత ఎంత వుండాలో మీరెవరు చెప్పడానికి.? అంటూ కొందరు అనసూయమ్మలు రచ్చకెక్కుతున్న సందర్భాలూ లేకపోలేదు. ఇదండీ వరస.! అసలు ఏది అసభ్యత.? దీన్ని నిర్వచించడమే చాలా చాలా కష్టమిప్పుడు.

షాపింగ్ మాల్స్‌కి వెళితే, సినిమాల్లో కంటే వరస్ట్‌గా యువతీ యువకులు బిహేవ్ చేస్తున్న వైనం కనిపిస్తుంటుంది. ఆ డ్రస్సుల గురించి మాట్లాడగలిగితే, బిగ్ బాస్ అసభ్యత గురించి చర్చించుకోవచ్చు. బిగ్ బాస్ రియాల్టీ షోలో ఛండాలాన్ని ఎవరూ సమర్థించరు. కాకపోతే, అంతకు మించిన ఛండాలం అన్ని చోట్లా వుంది.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Nara Rohit: నారా రోహిత్ @20 ‘సుందరకాండ’.. ఫస్ట్ లుక్, రిలీజ్...

Nara Rohit: నారా రోహిత్ (Nara Rohit) హీరోగా నటిస్తున్న 20వ సినిమా ‘సుందరకాండ’. శ్రీరామనవమి పండగ సందర్భంగా చిత్ర బృందం టైటిల్ రివీల్ చేస్తూ...

Kannappa: ‘కన్నప్ప’లో బాలీవుడ్ స్టార్ హీరో.. స్వాగతం పలికిన టీమ్

Kannappa: మంచు విష్ణు (Manchu Vishnu) ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా ‘కన్నప్ప’ (Kannappa). విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న సినిమాకు ముఖేశ్ కుమార్...

Jr.Ntr: ఎన్టీఆర్ తో ఊర్వశి రౌతేలా సెల్ఫీ..! సారీ చెప్పిన నటి.....

Jr.Ntr: యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr.Ntr) బాలీవుడ్ (Bollywood) లోకి అడుగు పెడుతున్న సంగతి తెలిసిందే. హృతిక్ రోషన్ తో కలిసి వార్-2 (War 2)...

Pushpa 2: ‘పుష్ప-2’పై బాలీవుడ్ దర్శకుడి కామెంట్స్..! నెట్టింట వైరల్

Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా తెరకెక్కుతున్న సినిమా పుష్ప ది రూల్ (పుష్ప-2). (Pushpa 2) సుకుమార్ (Sukumar)...

Tollywood: టాలీవుడ్ లో కలకలం.. కిడ్నాప్ కేసులో ప్రముఖ నిర్మాత..!

Tollywood: జూబ్లీహిల్స్ లోని క్రియా హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ కు సంబంధించి కిడ్నాప్, షేర్ల బదలాయింపు కేసులో ప్రముఖ సినీ నిర్మాత నవీన్ యర్నేని...

రాజకీయం

కూలీలపై హత్యా నేరం మోపుతారా.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరం నడిబొడ్డున హత్యాయత్నం జరిగిందంటూ వైసీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారం సందర్భంగా, గుర్తు తెలియని వ్యక్తి విసిరిన...

బి-ఫామ్స్ అందిస్తూ.. ప్రమాణం చేయించిన పవన్ కళ్యాణ్.!

రాజకీయాల్లో ఇదొక కొత్త ఒరవడి.. అనడం అతిశయోక్తి కాదేమో.! జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్న 21 మంది అసెంబ్లీ అభ్యర్థులు, ఇద్దరు లోక్ సభ అభ్యర్థులకు (తనతో కలుపుకుని) జనసేన అధినేత...

అవినాష్ వర్సెస్ సునీత.! కడపలో వైసీపీ ఖేల్ ఖతం.!

సీబీఐ ఛార్జిషీట్‌లో పేర్కొన్న అంశాల్నే ప్రస్తావిస్తున్నారు మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి.! 2019 ఎన్నికల సమయంలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగితే, సీబీఐ విచారణ కోసం...

మళ్ళీ అదే పెళ్ళిళ్ళ గోల.! గులక రాయి గట్టిగానే తగిలిందా.?

మళ్ళీ అదే పాత స్క్రిప్ట్.! ఇందులో తేడా ఏమీ వుండదు.! ఐదేళ్ళ పాలనలో రాష్ట్ర ప్రజలకు ఏం చేశారో చెప్పుకోవాలి.! మళ్ళీ అధికారంలోకి వస్తే ఏం చేస్తారో చెప్పుకోవాలి.! మద్య నిషేధంపై మాట...

జనసేన స్ట్రైక్ రేట్ 98 శాతం కాదు, 100 శాతం.!?

‘వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను..’ అంటూ చాలాకాలం క్రితం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన చేస్తే, ‘ఇదెలా సాధ్యం.?’ అంటూ రాజకీయ విశ్లేషకులు పెదవి విరిచారు. టీడీపీ - జనసేన...

ఎక్కువ చదివినవి

రామ్ చరణ్ కి డాక్టరేట్.. పవన్ కళ్యాణ్ అభినందనలు

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్( Ram Charan ) మరో అరుదైన ఘనత సాధించిన విషయం తెలిసిందే. చెన్నైలోని వేల్స్ యూనివర్సిటీ చరణ్ కి గౌరవ డాక్టరేట్ ను ప్రదానం చేయనున్నట్లు ప్రకటించింది....

అవినాష్ వర్సెస్ సునీత.! కడపలో వైసీపీ ఖేల్ ఖతం.!

సీబీఐ ఛార్జిషీట్‌లో పేర్కొన్న అంశాల్నే ప్రస్తావిస్తున్నారు మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి.! 2019 ఎన్నికల సమయంలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగితే, సీబీఐ విచారణ కోసం...

నీలి కూలి మీడియా పాట్లు.! అన్నీ ఇన్నీ కావయా.!

ఘటన జరిగింది.! అది కావాలనే చేయించుకున్నారా.? ఎవరైనా కావాలని చేశారా.? అన్నది ఓ దశాబ్ద కాలం తర్వాతైనా తేలుతుందో లేదో తెలియదు.! ఓ గొడ్డలితో గుండె పోటు.. ఓ కోడి కత్తి.. అలా...

Andhra Pradesh: బీసీ ఓ బ్రహ్మ పదార్ధం

తెలుగు రాజకీయాల్లో తరుచు వినిపించే మాట ఓట్లు మావి సీట్లు మీవా ? వెనుకపడిన తరగతులకు రాజాధికారం. వెనుకపడిన తరగతుల కి ఇచ్చిన సీట్స్ ని ప్రతి రాజకీయ పార్టీ ప్రముఖంగా చెప్పటం,...

Chandrababu: చంద్రబాబుపై రాళ్ల దాడి.. గాజువాకలో గందరగోళం

Chandrababu Naidu: ఎన్నికల నేపథ్యంలో గాజువాకలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు (Chandrababu Naidu) చేపట్టిన ప్రజాగళం సభలో కలకలం రేగింది.  చంద్రబాబు ప్రసంగిస్తూండగా అగంతకులు కొందరు ఆయనపై రాళ్లు విసిరారు. దీంతో...