Kota Srinivasa Rao: తెలుగు వారు గర్వపడే నటుల్లో కోట శ్రీనివాసరావు కూడా ఒకరు. తన సుదీర్ఘమైన కెరీర్ లో ఎన్నో మరపురాని, విలక్షణ పాత్రలను పోషించాడు కోటా. అందరు అభిమానంగా బాబాయ్ అని పిలుచుకునే కోటా శ్రీనివాసరావు ప్రస్తుతం వయసు రీత్యా రిటైర్మెంట్ జీవితాన్ని గడుపుతున్నారు.
సినిమా జీవితంలో మంచికో, చెడుకో వార్తల్లో నిలుస్తుంటాం, ప్రమేయం లేకపోయినా. ముఖ్యంగా వయసు మీద పడిన నటీనటులపై, దర్శకులపై వచ్చే “చావు” వార్తలు మనసుల్ని కలచివేస్తుంటాయి. ఈ క్రమంలోనే కోటా శ్రీనివాసరావు ఆరోగ్యం విషమించిందని, ఇక చనిపోబోతున్నారని వార్తలను ప్రచారం చేసారు.
ఈ వార్తలను విన్న కోటా కలతచెందారు. “నేను బతికే ఉన్నాను” అని ఎవరైనా చెప్పుకోవాల్సిన పరిస్థితి రావడం ఎంత దారుణం? సోషల్ మీడియా అత్యుత్సాహం వల్ల కోటా శ్రీనివాసరావు ఈరోజు బాధపడాల్సిన పరిస్థితి వచ్చింది. తాను బతికే ఉన్నట్లు వీడియో చేయాల్సిన పరిస్థితి.
Hey very nice blog!
Hi there, all the time i used to check weblog posts here in the early hours in the break of day, since i love to gain knowledge of
more and more.
189111 18302As I web site owner I conceive the content material here is rattling excellent , thanks for your efforts. 98267
167024 840607An really interesting examine, I may possibly not agree completely, but you do make some extremely legitimate factors. 63437
284878 414382Youre so cool! I dont suppose Ive read anything like this before. So good to search out any individual with some original thoughts on this subject. realy thank you for starting this up. this web site is one thing thats wanted on the web, somebody with a bit of originality. useful job for bringing something new to the internet! 432772
648387 599295Most appropriate the human race messages function to show your and present exclusive chance with special couple. Beginer appear system in advance of raucous individuals will most likely always be aware most with the golden value off presentation, which is really a persons truck. finest man jokes 266180