Switch to English

సినిమా అవకాశమంటూ ఘరానా మోసం.. డబ్బులు వసూలు చేసి ఆపై..

సినిమా అంటే ఇష్టం అందరికీ ఉంటుంది. సినిమాల్లో నటించాలనే వ్యామోహం ఉంటుంది మరికొందరికి. ఇటువంటి వారిని సినిమా అవకాశాలు ఇప్పిస్తామంటూ మోసం చేసిన ఘటనలు గతంలో జరిగాయి. ఇటువంటి మోసం మళ్లీ ఒకటి వెలుగులోకి వచ్చింది. కొత్తగా తీయబోయే సినిమాలో అవకాశం ఇప్పిస్తామంటూ కొందరి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసాడో మోసగాడు. లైంగికంగా వేధించడంతో అతగాడి ఆగడాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

రావణ భిక్షు అనే వ్యక్తి తాను సినిమా తీస్తున్నానని.. సినిమాలో నటించేందుకు ఔత్సాహికులు కావాలని ప్రచారం చేసుకున్నాడు. చైతన్య బ్యానర్స్ ను స్థాపించాడు. ‘ఆత్రేయపురం ప్రేమకథ’ పేరుతో సినిమా తీస్తున్నట్టు ప్రకటించాడు. త్వరలో అమరావతి శైవ క్షేత్రంలో సినిమా ప్రారంభమవుతుందని ప్రకటించాడు. ఇందుకు తాను జబర్దస్త్ షోకు కెమెరామెన్ గా పని చేశానని ఫేక్ బ్యాక్ గ్రౌండ్ క్రియేట్ చేసుకున్నాడు. అతని మాయమాటలు నమ్మి కొందరు సంప్రదించారు. వారి నుంచి 30వేల నుంచి వారి స్థాయికి తగ్గట్టు డబ్బులు వసూలు చేశాడు. అయితే.. తనను సంప్రదించిన వారిని లైంగిక వేధింపులకు కూడా పాల్పడ్డాడు. దీంతో తమను మోసం చేశాడని గ్రహించిన బాధితులు పోలీసులను, మీడియాను ఆశ్రయించారు.

రావణ భిక్షుపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ మొదలు పెట్టారు. జబర్దస్త్ కార్యక్రమంలో నిజంగానే పని చేశాడా.. ఎంతమంది నుంచి డబ్బులు వసూలు చేశాడు.. అనే కోణంలో విచారిస్తున్నారు. రావణ భిక్షు మోసానికి బలైనవారిలో ఎక్కువమంది గుంటూరు, విజయవాడ ప్రాంతాల వారే కావడం విశేషం.

సినిమా

ఎక్స్ క్లూజివ్: జాతీయ అవార్డు గ్రహీతతో రాజశేఖర్‌ మూవీ

సీనియర్‌ హీరో రాజశేఖర్‌ ప్రస్తుతం కరోనా కారణంగా షూటింగ్స్‌ కు దూరంగా ఉంటున్నాడు. అయితే ఈ సమయంలో ఆయన మాత్రం వరుసగా స్క్రిప్ట్‌లు వింటున్నాడు. ఇప్పటికే...

సుశాంత్‌ డెత్‌ మిస్టరీ: ఈ కేసులో న్యాయం జరుగుతుందా.?

బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుట్‌ డెత్‌ మిస్టరీకి సంబంధించి నానా యాగీ జరుగుతోంది. ప్రస్తుతం ఈ కేసుని సీబీఐ విచారిస్తోంది. ముంబై - బీహార్‌...

క్లాసిక్ సీక్వెల్ లో కీర్తి సురేష్ ఫైనల్ అయినట్లేనా?

ఈ మధ్య కాలంలో హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్ గా మారింది కీర్తి సురేష్. మహానటి తర్వాత ఈమె రేంజ్ మరింత పెరిగిందని చెప్పవచ్చు....

రియా చక్రవర్తిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన సీబీఐ

సుశాంత్‌ కుటుంబ సభ్యులు మరియు అభిమానులు కోరుకున్నట్లుగా జరిగింది. ఆయన మృతికి కారణం రియా అయ్యి ఉంటుందని వారు అనుమానిస్తున్నారు. మృతికి సంబంధించిన కేసును సీబీఐకి...

సుశాంత్ కేసును సీబీఐకు అప్పగించడం చట్టవిరుద్ధమంటూ రియా విమర్శలు

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసులో రోజూ వార్తల్లో నిలుస్తూ వస్తోన్న అతని గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి మళ్ళీ స్పందించింది. రీసెంట్ గా...

రాజకీయం

ఏపీ సీఎస్ నీలం సాహ్ని పదవీ కాలం పొడిగింపు..

ఆంధ్రప్రదేశ్ సీఎస్ నీలం సాహ్ని పదవీకాలం పొడిగింపుపై కేంద్రం సానుకూలంగా స్పందించింది. కేంద్రం అంగీకరించడంతో ఆమె పదవీకాలం మరో మూడు నెలల పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో వచ్చే...

‘బడి పిల్లలకు పుస్తకాల భారం తగ్గుతుంది’ కొత్త విద్యావిధానంపై ప్రధాని మోదీ

నూతన విద్యా విధానంకు సంబంధించి 30ఏళ్ల తర్వాత అనేక సంస్కరణలు తీసుకొచ్చామని ప్రధాని మోదీ అన్నారు. నర్సరీ నుంచి పీజీ వరకు విద్యలో సమూల మార్పులు తీసుకొచ్చాం. దీనిపై ఆయన మాట్లాడుతూ.. ‘నూతన...

విస్తరణకు వేళాయే.. కేంద్రంలో అమాత్యయోగం ఎవరికో?

కేంద్ర మంత్రివర్గ విస్తరణకు వేళయింది. ఆగస్టు 15వ తేదీలోపే ఈ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం కనిపిస్తోంది. దీనికి సంబంధించి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కసరత్తు పూర్తిచేసి ప్రధాని మోదీకి అందజేసినట్టు...

మోడీ ఆలోచనలు.. పవన్ నాయకత్వం.. అదిరిందయ్యా వీర్రాజూ!

ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ తాజా అధ్యక్షుడు సోము వీర్రాజుకి జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ అంటే వీరాభిమానం. ఇది అందరికీ తెల్సిన విషయమే. ఈ రోజు జనసేన అధినేతను హైద్రాబాద్‌లో మర్యాదపూర్వకంగా కలిసిన సోము...

ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుపై అధ్యయన కమిటీ.. మూడు నెలల గడువులో..

ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 13 జిల్లాల సంఖ్యను 25కి పెంచుతామని ఆమధ్య సీఎం జగన్ క్యాబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని జిల్లాగా మార్చాలనేది ప్రభుత్వం ఆలోచన. ఇందుకు ప్రభుత్వం...

ఎక్కువ చదివినవి

ప్రముఖ గాయకుడు బాలుకు కరోనా పాజిటివ్‌

కరోనా వారిని వీరిని అనే తేడా లేకుండా ఏ ఒక్కరిని వదలకుండా వాయించేస్తోంది. దేశ అధ్యక్షుడి నుండి అడుక్కు తినే వాడి వరకు కరోనా బారిన పడటం మనం చూస్తూనే ఉన్నాం. ఇండియాలో...

నాని వ్యాఖ్యలు బాబు పైనేనా?

విజయవాడ ఎంపీ కేశినేని నాని అప్పుడప్పుడూ వివాదాస్పద కామెంట్లతో వార్తల్లో నిలుస్తుంటారు. ట్విట్టర్ లో యాక్టివ్ గా ఉండే ఆయన.. అటు వైరి పక్షాలతోపాటు ఇటు స్వపక్ష నేతలపైనా విమర్శలు చేస్తుంటారు. తాజాగా...

నితిన్ సినిమా ఛాన్స్ కు నో చెప్పిన పూజ హెగ్డే

పూజ హెగ్డే ఇప్పుడు మంచి ఫామ్ లో ఉంది. ఆమె నటించిన సినిమాలు తెలుగులో సూపర్ హిట్ అవుతున్నాయి. గతేడాది మహర్షి, గద్దలకొండ గణేష్ చిత్రాలతో సూపర్ హిట్స్ అందుకున్న పూజ, ఈ...

పూరి జగన్నాథ్ తర్వాత హరీష్ శంకర్ కూడా పోడ్ కాస్ట్ ప్రపంచంలోకి..

ఈ కరోనా వైరస్ కారణంగా షూటింగులు అర్ధాంతరంగా నిలిచిపోయిన సంగతి తెల్సిందే. షూటింగులు లేని కారణంగా మన తెలుగు దర్శకులు తమ క్రియేటివిటీ చూపించుకోవడానికి వివిధ మార్గాలను ఎన్నుకుంటున్నారు. అందులో పోడ్ కాస్ట్...

వరస సినిమాలతో బెల్లంకొండ బిజీ బిజీ

బెల్లంకొండ శ్రీనివాస్ ఇండస్ట్రీకి ఆరేళ్ళు పూర్తయింది. ఈ ఆరేళ్లలో కేవలం ఎనిమిది సినిమాలు మాత్రమే చేసాడు బెల్లంకొండ. అయితే ఈ విషయంలో తనకేం చింత లేదంటున్నాడు. ఇది తాను తీసుకున్న నిర్ణయమని చెబుతున్నాడు....