Switch to English

కంగనాను హడలెత్తించిన రైతులు

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ కంగనా రనౌత్ కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులపై విమర్శలు చేసిన విషయం తెల్సిందే. ఆమె పూర్తి స్థాయిలో మోడీ ప్రభుత్వంకు మరియు ఆయన తీసుకు వచ్చిన చట్టాలకు మద్దతు పలికింది. కంగనా పలు సందర్బాల్లో రైతులకు వ్యతిరేకంగా మాట్లాడింది. దాంతో ఆమెను ఇప్పటికే చంపేస్తామంటూ బెదిరింపులకు రైతులు పాల్పడ్డారు. ఆమె వారిపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. రైతు చట్టాలను వెనక్కు తీసుకోవడంతో అంతా సర్థుమనిగింది. ఈ సమయంలో కంగనా పంజాబ్‌ కు వెళ్లగా అక్కడ ఆమెకు షాక్ తగిలింది.

అనూహ్యంగా ఆమెను అక్కడి రైతులు అడ్డగించారు. ఆమె ప్రయానిస్తున్న కారును ఆపి రైతులపై చేసిన వ్యాఖ్యలకు ఓమాపణలు చెప్పాల్సిందే అంటూ డిమాండ్‌ చేశారు. లేదంటే అక్కడ నుండి కదలనిచ్చేది లేదు అంటూ వారు డిమాండ్‌ చేశారట. దాంతో ఆమె భయాందోళనకు గురైంది. కొద్ది సేప గలాటా తర్వాత అక్కడకు పోలీసులు వచ్చి ఆమెను అక్కడ నుండి పంపించారు. అక్కడి వారు తనను చంపేస్తానంటూ బెదిరించారని కంగనా ఆవేదన వ్యక్తం చేసింది. వారిపై తాను ఫిర్యాదు చేస్తానంటూ కూడా పేర్కొంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

సర్కారు వారి పాట రిలీజ్ డేట్ కు ఆచార్య!!

మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య చిత్ర విడుదల తేదీ మరోసారి వాయిదా పడింది. ఫిబ్రవరి 4న విడుదల కానుందని మొదట ప్రకటించారు కానీ తాజా కోవిడ్...

సంక్రాంతి పండుగ సంబరాల్లో బాలకృష్ణ..!

నందమూరి బాలకృష్ణ, ఆయన భార్య వసుంధర, కుమారుడు మోక్షజ్ఞ తో కలసి ప్రకాశం జిల్లాలో సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. కుటుంబసభ్యులతో కలిసి కారంచేడులోని...

హీరో మూవీ రివ్యూ

సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా అరంగేట్రం చేసిన మొదటి చిత్రం హీరో ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సంక్రాంతి స్పెషల్ గా...

రౌడీ బాయ్స్ రివ్యూ: అంచనాలు అందుకోలేకపోయారు

టాప్ నిర్మాత దిల్ రాజు కుటుంబం నుండి డెబ్యూ చేసిన ఆశిష్ చిత్రం రౌడీ బాయ్స్ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్...

బంగార్రాజు మూవీ రివ్యూ

అక్కినేని నాగార్జున, అక్కినేని నాగ చైతన్య కాంబినేషన్ లో తెరకెక్కిన బంగార్రాజు ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సోగ్గాడే చిన్ని నాయన సీక్వెల్ గా తెరకెక్కిన...

రాజకీయం

జనసేనకు మేలు చేస్తున్న టీడీపీ, వైసీపీ ‘మెగా’ రాజకీయం.!

మెగాస్టార్ చిరంజీవికి వైసీపీ రాజ్యసభ సీటుని ఆఫర్ చేసిందట.. అంటూ జరుగుతున్న ప్రచారం వల్ల జనసేన పార్టీకి వచ్చే నష్టమెంత.? లాభమేంటి.? అన్న అంశం చుట్టూ ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు, తెలంగాణలోనూ ఆసక్తికరమైన చర్చ...

కోడి పందాలు – దొంగ నోట్లు.. ఈ దోపిడీ అదిరింది.!

ఉభయ గోదావరి జిల్లాలో కోడి పందాల బరుల వద్ద సరికొత్త దోపిడీ. లక్షల్లో పందాలు కాస్తున్నారు ఔత్సాహికులైన పందెం రాయుళ్ళు. వాళ్ళని మోసం చేస్తున్నారు పందాల నిర్వాహకులు. కొన్ని చోట్ల అంతా సజావుగానే.....

ఔను, చెత్త రాతలే బులుగు పచ్చ జర్నలిజం.!

‘మేం చెత్త రాతలే రాస్తాం.. పబ్లిక్ లైఫ్‌లో వుంటే ఏమన్నా అంటాం. ఇద్దరి కలిసి కూర్చుని చర్చించుకుంటే, అక్కడేదో జరగకూడనిది జరిగిందనే భావిస్తాం. మేం బురద చల్లుతాం, మీరు కడుక్కోవాల్సిందే. మేం చెత్త...

సూటిగా.. సుత్తి లేకుండా.! రాజ్యసభపై ‘మెగా’ క్లారిటీ.!

మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశ్యమే నాకు లేదు. అలాంటప్పుడు, ఎవరో నాకు రాజ్యసభ ఆఫర్ చేయడమేంటి.? నేను ఆహ్వానించడమేంటి.? నో ఛాన్స్.! అంటు మెగాస్టార్ చిరంజీవి తేల్చి చెప్పారు. గతంలో ఆయన ఓ...

రఘురామ హత్యకు కుట్ర జరుగుతోందట.! ఉత్త ఆరోపణేనా.?

యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజుకి ప్రాణ హాని వుందట. ‘నా హత్యకు కుట్ర జరుగుతోంది..’ అంటూ స్వయంగా రఘురామకృష్ణరాజు ఆరోపించడం సంచలనంగా మారింది. రాజకీయాల్లో ఇలాంటి ఆరోపణలు సర్వసాధారణం....

ఎక్కువ చదివినవి

మధ్యతరగతే లక్ష్యం.. ‘జగనన్న స్మార్ట్ టౌన్ షిప్స్’ ను ప్రారంభించిన సీఎం జగన్

మధ్యతరగతి వారికి ‘జగనన్న స్మార్ట్ టౌన్ షిప్స్’ ద్వారా మార్కెట్ ధర కంటే తక్కువకే ఫ్లాట్లు ఇస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ‘జగనన్న స్మార్ట్ టౌన్ షిప్స్’...

బులుగు జర్నలిజం: నష్టమొస్తే సినిమాలెందుకు తియ్యాలి.?

సినిమా అంటే వ్యాపారం.. విజయవంతమైన సినిమాల విషయానికొస్తే, 2 శాతం వరకు మాత్రమే వుంటుంది.. అలాంటప్పుడు, నష్టాల్లో సినిమా వ్యాపారమెందుకు చెయ్యాలి.? అంటూ బులుగు జర్నలిజం ఓ అద్భుతమైన ప్రశ్న సంధించేసింది. దాంతో,...

‘త్వరలో ఆమోదయోగ్యమైన నిర్ణయం..’ సీఎం జగన్ తో భేటీపై చిరంజీవి

ఏపీలో సినిమా టెకెట్ల అంశం జటిలమవుతున్న తరుణంలో సీఎం వైఎస్ జగన్ తో మెగాస్టార్ చిరంజీవి భేటీ ఆసక్తికరంగా మారింది. సమావేశం అనంతరం చిరంజీవి మీడియాతో మాట్లాడుతూ.. ‘సినీ పెద్దగా కాదు.. బిడ్డగానే...

కరోనా తీవ్రమవుతోంది.. అప్రమత్తంగా ఉండండి: పవన్ కల్యాణ్..

దేశంలో రోజురోజుకీ తీవ్రమవుతున్న కరోనా పరిస్థితులపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందిస్తూ.. ఈమేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ‘దేశంలో కరోనా వ్యాప్తి తీవ్రమవుతున్న తరుణంలో యావత్ ప్రజానీకం అప్రమత్తమవ్వాల్సిన అవసరం...

అద్భుతం.. అయోధ్య రామమందిరం 3డీ యానిమేషన్ వీడియో

ప్రధాని మోదీ చేతుల మీదుగా ఆగష్టు 5, 2020 లో అయోధ్యలో రామమందిరం భూమి పూజ జరిగిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈక్రమంలో ఉత్తరాదిలో లోహ్రి (భోగీ)...