Switch to English

ఎక్స్ క్లూజివ్: ఉగాది రోజు శుభఘడియలు, ఏ టైంలో ఏం చేయాలో తెలుసా.?

తెలుగు వారికి కొత్త సంవత్సరం ఉగాదితో ఆరంభం అవుతోంది. అందుకే ఏదైనా పని మొదలు పెట్టాలన్నా లేదంటే ఏదైనా కార్యక్రమానికి అంకురార్పణ చేయాలన్నా కూడా ఉగాది రోజునే చేస్తే మంచిదని వేద పండితులు చెబుతూ ఉంటారు. ఈసారి ఉగాది 2020 మార్చి 25వ తేదీన వస్తోంది. ఆ రోజున తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున పండుగ వాతావరణం కనిపిస్తుంటుంది. కానీ ఈసారి కరోనా వైరస్ ఎఫెక్ట్ వలన దేవాలయాలలో కాస్త జనసాంద్రత తక్కువ కనిపించే అవకాశం ఉంది. గుడికి వెళ్లినా వెళ్లకపోయినా తెలియకుండా ఉగాది రోజున కొందరు చాలా కామన్‌ గా కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. పండుగ రోజంతా ఉంటుంది కనుక చేయాలనుకున్న పనులు ఏ సమయంలో అయినా చేయవచ్చు అనుకుంటారు. కాని పంచాంగం ప్రకారం ఉగాది రోజున ఎప్పుడు ఏం చేయాలి? మంచి ఘడియలు ఎప్పుడు? ఆసమయంలో ఏం చేయాలి? అనేది ఇప్పుడు చూద్దాం.

ఓం.. శ్రీ..

శ్రీరస్తు.. శుభమస్తు.. అవిఘ్నమస్తు..

తేదీ : 25.03.2020ది బుధవారం

శ్రీ శార్వరి నామ సంవత్సరం

ఉగాది పూజ – పచ్చడి చేయాల్సిన సమయం:

25వ తేదీ, అనగా బుధవారం ఉదయం గం. 6 నుండి 11 గం. లోపు ఉగాది పూజను పూర్తి చేసుకోవాలి. ఆ సమయంలోనే ఉగాది పచ్చడిని కూడా చేయడం శుభదాయకం.

కొత్త వస్తువులు కొనుగోలు చేయడానికి మంచి సమయం :

ఉదయం 11 గంటల లోపు కొత్త వస్తువులు కొనుగోలు చేయడం మంచిది.

అకౌంట్స్‌ బుక్‌ ప్రారంభంకు శుభఘడియలు :

ఉదయం పూజ సమయంలో లేదా మద్యాహ్నం 1:30 నిమిషాల నుండి సాయంత్రం గం.4.30 లోపు కాని అకౌంట్స్‌ పుస్తకాలు ప్రారంభించుకోవడం వల్ల అంతా శుభం జరుగుతుంది. వ్యాపారాల్లో లాభాలు వస్తాయి.

ఏ టైంలో ఎటు ప్రయాణం మంచిది:

ఉగాది రోజున పడమర దిశకు ప్రయాణం చేయడం మంచిది. 25వ తేదీ ఉదయం 6గంటల నుండి 11 గంటల వరకూ అలాగే మద్యాహ్నం 1:30 నిమిషాల నుండి సాయంత్రం 4.30 నిమిషాల సమయంలో ప్రయాణాలు శుభం కలిగిస్తాయి. ఉత్తర దిశ ప్రయాణాలు కలిసిరావు.

వ్యవసాయదారులకు సలహా:

పాత నాగుళ్లకు వేప, వీడారు, వెలగ లో ఏ కర్ర అయినా ఉపయోగించి మార్పు చేసుకోవడం మంచిది.

ఈ శుభఘడియల్లో మీరు ఉగాదికి సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించుకుంటారని ఆశిస్తున్నాం.

ఎల్లప్పుడు మీరు మీ కుటుంబ సభ్యులు సుఖ సంతోషాలతో సంపదతో ఉండాలని తెలుగు బులెటిన్ టీం కోరుకుంటోంది. మీకు మా తరపున హృదయపూర్వక ఉగాది శుభాకాంక్షలు.

సినిమా

దేవరకొండ తర్వాత దగ్గుబాటితో ఖరారు?

ఇస్మార్ట్‌ శంకర్‌ చిత్రంతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన దర్శకుడు పూరి జగన్నాద్‌ ప్రస్తుతం విజయ్‌ దేవరకొండతో భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ను తెరకెక్కిస్తున్నాడు. పాన్‌ ఇండియా మూవీగా...

పుకార్లన్నింటికి చెక్‌ పెట్టేందుకు పెళ్లి

బాలీవుడ్‌ హీరోయిన్స్‌ ఇద్దరు ముగ్గురిని ప్రేమించడం ఆ తర్వాత బ్రేకప్‌ అవ్వడం చాలా కామన్‌ విషయాలు. అయితే సౌత్‌ లో మాత్రం హీరోయిన్స్‌ ఎక్కువ లవ్‌...

ఎట్టకేలకు తిరుమలేషుడి దర్శన భాగ్యం

కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్‌ డౌన్‌ కారణంగా దేశ వ్యాప్తంగా అన్ని దేవాలయాల్లోకి భక్తులను అనుమతించని విషయం తెల్సిందే....

ప్రభాస్‌20 ఫస్ట్‌లుక్‌కు అంతా రెడీ

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ సాహో చిత్రం విడుదలకు ముందు ప్రారంభం అయిన రాధాకృష్ణ మూవీ ఇంకా విడుదల కాలేదు. విడుదల సంగతి అలా ఉంచి...

కోటీశ్వరులు అయిన ఈ స్టార్స్‌ ఫస్ట్‌ రెమ్యూనరేషన్‌ ఎంతో తెలుసా?

ప్రస్తుతం సినిమాల్లో నటిస్తూ కోట్లు సంపాదిస్తున్న స్టార్స్‌ ఒకప్పుడు కనీసం తిండికి కూడా ఇబ్బందులు పడ్డ సందర్బాలు చాలానే ఉన్నాయి. వాటిని ఆయా స్టార్స్‌ చెబుతున్న...

రాజకీయం

ఫ్లాష్ న్యూస్: శ్రీశైలం మల్లన్న అక్రమార్కులను పట్టేసిన పోలీసులు

ఏపీలోని ప్రముఖ శైవ క్షేత్రం అయిన శ్రీశైలం మల్లన్న ఆలయంలో అధికారులు మరియు ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు కుమ్మక్కు అయ్యి స్వామి వారి ఆదాయంను భారీగా దోచుకున్నారు అంటూ కొన్ని రోజుల క్రితం...

మద్యం అక్రమ రవాణాతో వారికి సైడ్ బిజినెస్

ఏపీలో దొరికే మద్యం బ్రాండ్లలో ఎక్కువగా పేరున్నవి లేకపోవడంతో తెలంగాణలో దొరికే మద్యానికి ఫుల్ డిమాండ్ ఏర్పడింది. దీంతో అక్రమ మద్యం తరలింపు ఎక్కువవుతోంది. తెలంగాణ నుంచి తెచ్చే ఒక్కో ఫుల్‌ బాటిల్‌ను...

రామాయణాన్ని వక్రీకరించారంటూ టీటీడీపై విమర్శలు

హిందువుల మనోభావాలకు టీటీడీ లాంటి ధార్మిక సంస్థ చాలా జాగ్రత్రగా ఉండాలి. టీటీడీ నుంచి వచ్చే సప్తగిరి మాసపత్రికలో జరిగిన పొరపాటు ఇప్పుడు టీటీడీని వివాదాల్లోకి నెడుతోంది. టీటీడీ నుంచి ప్రతి నెలా...

మీడియాకి అలర్ట్: మీడియాపై కేసులు పెట్టే టీంని రంగంలోకి దింపిన వైసీపీ వైసీపీ

ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరాధారమైన, వాస్తవ విరుద్ధమైన, తప్పుడు కథనాలు ప్రచురించినా.. ప్రసారం చేసినా సదరు మీడియా సంస్థలపై కేసులు పెట్టే అధికారాన్ని ఆయా శాఖల అధిపతులకు కట్టబెడుతూ జగన్ సర్కారు జీవో నెం.2430...

ఏపీలో తెరపైకి కొత్త ఎస్ఈసీ?

ఏపీలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామక వ్యవహారం కొత్త మలుపులు తిరుగుతోంది. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎస్ఈసీగా నియమించకూడదనే రీతిలో రాష్ట్ర ప్రభుత్వం సాగుతోంది. హైకోర్టు తీర్పును సవాల్...

ఎక్కువ చదివినవి

క్రైమ్ న్యూస్: బాలికపై ఇద్దరు యువకుల దారుణం .. ఏడాదిగా అత్యాచారం

దేశంలో మహిళలకు రక్షణ కరువైపోతోంది. అభం శుభం తెలీని బాలికల జీవితాలు ఎందరో కామాంధుల అకృత్యాలకు బలైపోతున్నారు. ఎన్నో ఉదంతాల్లో ఎందరో నిందితులకు శిక్షలు పడుతున్నా ఇటువంటి ఆగడాలు ఆగడం లేదు. సమాజం...

త్రిష ఆ వివాదాస్పద పోస్ట్‌ రానా గురించా?

సౌత్‌ స్టార్‌ హీరోయిన్‌ త్రిష తాజాగా సోషల్‌ మీడియాలో ఎవరైతే తమ మాజీ ప్రేయసిని స్నేహితురాలిగా భావిస్తున్నామని అంటారో వారు చాలా పెద్ద మోసగాళ్లు. వారు అహంకారం కలిగిన వారు అంటూ త్రిష...

లాక్ డౌన్ ఎత్తివేతకు 7 కమిటీలతో బ్లూ ప్రింట్ సిద్ధం చేసిన ఏపీ ప్రభుత్వం

దశల వారీగా లాక్ డౌన్ ఎత్తివేతకు బ్లూ ప్రింట్‌ సిద్ధం చేయాలన్న ప్రధాని మోదీ సూచనల మేరకు కమిటీలు ఏర్పాటు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు ఆరు అంశాలపై 7 కమిటీలు నియమించించిన ఏపీ...

షాకింగ్: మిడతల బిర్యానీ వారికి ఫేవరేట్ డిష్, ఎక్కడో తెలుసా??

కరోనా తర్వాత ప్రస్తుతం దేశంలో హాట్ టాపిక్ గా మారిన అంశం మిడతల దండు. సౌత్ ఆఫ్రికా నుంచి పాకిస్థాన్ మీదుగా భారత్ లోకి వచ్చాయని భావిస్తున్న మిడతలు దేశంలోని రైతులను కలవర...

కరోనా టెస్టింగ్‌ కిట్‌ మింగేసిన కోతులు

దేశంలో కరోనా వైరస్‌ విజృంభిస్తున్న సమయంలో ఉత్తర ప్రదేశ్‌ ప్రాంతానికి చెందిన వారిని కోతులు మరింతగా భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. మీరట్‌లో కరోనా అనుమానితుల నుండి స్వీకరించిన శాంపిల్స్‌ను కొన్ని కోతులు మింగేయడంతో...