Switch to English

ఎక్స్క్లూజివ్ : ఆర్ ఆర్ ఆర్ వాయిదా వెనుక అసలు కారణమిదే!

ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న భారీ స్థాయి పీరియాడిక్ యాక్షన్ డ్రామా ఆర్ ఆర్ ఆర్ ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్. ఈ సినిమాకు సంబంధించి ఏ చిన్న విషయమైనా అది ప్రేక్షకులను విశేషంగా ఆకర్షిస్తోంది. 2018 నవంబర్ లో మొదలైన ఈ చిత్రాన్ని మొదట జులై 30న విడుదల చేయాలని భావించారు. అయితే షూటింగ్ లో ఆలస్యం కారణంగా ఇప్పుడు చిత్రాన్ని జనవరి 8 2021న విడుదల చేయాలనుకుంటున్నారు. షూటింగ్ ఆలస్యం కావడానికి రాజమౌళి టేకింగ్, పెర్ఫెక్షన్ వల్ల జరిగిన ఆలస్యం అని అందరూ అనుకుంటున్నారు కానీ మాకు అందిన ఎక్స్క్లూజివ్ సమాచారం పరికరం కారణం వేరే ఉందని తెలుస్తోంది.

ఈ చిత్ర షూటింగ్ సందర్భంగా ఒక హాలీవుడ్ నటుడు గాయపడ్డాడట. రామ్ చరణ్ తో ఈ నటుడికి చాలా సీన్లు కాంబినేషన్ ఉన్నాయిట. ప్రస్తుతం ఆ నటుడు కోలుకుంటున్నాడని, దీంతో చేసేదేం లేక చిత్రాన్ని తర్వాత సూటబుల్ డేట్ చూసుకుని జనవరి 8 అని ఫిక్స్ అయ్యి వాయిదా వేసినట్లు తెలుస్తోంది.

రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో, ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తోన్న ఈ చిత్రాన్ని దానయ్య నిర్మిస్తున్నాడు. దాదాపు 300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి దానికి డబల్ రేంజ్ లో బిజినెస్ జరుగుతోంది. రాజమౌళి ఫ్యాక్టర్ తో పాటు ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబో ఫ్యాక్టర్ కూడా తోడై ఆర్ ఆర్ ఆర్ ను అతి భారీ అంచనాలున్న చిత్రంగా నిలిపింది. ఆర్ ఆర్ ఆర్ ను 10 భాషల్లో విడుదల చేయనున్న విషయం తెల్సిందే.

ఆర్ ఆర్ ఆర్ కు సంబంధించి ఫస్ట్ ఆన్ నెట్, ఎక్స్క్లూజివ్ సమాచారం కొరకు తెలుగు బులిటెన్ ను సందర్శించండి.

సినిమా

నా భర్తతో ఉండలేక పోతున్నా అంటూ ట్వీట్‌.. సోనూ సూద్‌ సమాధానం...

గత నెల రోజులుగా సోషల్‌ మీడియాలో సోనూ సూద్‌ పేరు ఒక రేంజ్‌ లో మారు మ్రోగి పోతుంది. వలస కార్మికుల పాలిట దేవుడు అంటూ...

తమిళ, మలయాళ స్టార్స్‌తో తెలుగు మల్టీస్టారర్‌

ఈమద్య కాలంలో మల్టీస్టారర్‌ చిత్రాలు వరుసగా వస్తున్నాయి. మల్టీస్టారర్‌ చిత్రాలకు ఉన్న క్రేజ్‌ను క్యాష్‌ చేసుకునేందుకు మేకర్స్‌ ఎక్కువగా మల్టీస్టారర్‌ చిత్రాలను చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు....

ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ.. మల్టీస్టారర్ పై బాలయ్య స్పందన..

నందమూరి నట సింహం బాలకృష్ణ సినిమా గురించి మాట్లాడినా.. రాజకీయం గురించి మాట్లాడినా స్పష్టత ఉంటుంది. నిజాన్ని నిర్భయంగా చెప్పే ఆయన ఓ యూట్యూబ్ చానెల్...

క్షమాపణ చెప్పాలన్న నాగబాబు కామెంట్స్ పై బాలకృష్ణ రియాక్షన్.!

గత కొద్దిరోజులుగా తెలుగు సినీ పరిశ్రమలో కొన్ని వివాదాలు జరుగుతున్నాయి. ఈ వివాదం నందమూరి బాలకృష్ణ 'సినీ వర్గ మీటింగ్స్ కి నన్ను పిలవలేదు' అంటూ...

అనసూయకు పొలిటికల్‌ ఆఫర్స్‌ కూడా వస్తున్నాయా?

జబర్దస్త్‌ హాట్‌ యాంకర్‌ అనసూయ ప్రస్తుతం బుల్లి తెర మరియు వెండి తెరపై చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. సోషల్‌ మీడియాలో కూడా ఈమెకు...

రాజకీయం

అన్నదాతలకు శుభవార్త చెప్పిన కేంద్ర కేబినెట్

అన్నదాతలకు శుభవార్త: వివిధ పంటలకు మద్ధతు ధరలు పెంచిన కేంద్ర కేబినెట్( ఖరీఫ్ సీజన్ కోసం). ప్రతి క్వింటాల్ కు..... 1 . వరి - నూతన ధర రూ. 1,868/-( పెంచిన ధర రూ.53) 2....

నిమ్మగడ్డ ఇష్యూలో సుప్రీంను ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వం

ఏపీ ఎన్నికల కమీషనర్‌గా విధులు నిర్వహిస్తున్న నిమ్మగడ్డ రమేష్‌ను ప్రభుత్వం అర్థాంతరంగా తొలగిస్తూ ఉతర్వులు తీసుకు వచ్చింది. ఆ ఉతర్వులను నిమ్మగడ్డ రమేష్‌ హైకోర్టులో సవాల్‌ చేశారు. ఏపీ హైకోర్టులో నిమ్మగడ్డ రమేష్‌కు...

జన్మంతా జగన్‌తోనేనంటున్న విజయసాయిరెడ్డి.. నమ్మొచ్చంటారా.?

‘వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డితో నాకున్న అనుబంధం చాలా విలువైనది. ఇప్పుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డితోనూ అదే అనుబంధం కొనసాగుతోంది. ఇకపైనా, అదే కొనసాగుతుంది. జన్మంతా జగన్‌ వెంటే నా ప్రయాణం. ఇందులో ఇంకో మాటకు...

కరోనా వారియర్లే రక్షకులు.. వారిపై దాడులు సహించం: ప్రధాని మోదీ

దేశంలో కరోనా విపత్కర పరిస్థితుల్లో అత్యుత్తమ సేవలు అందిస్తున్న వైద్యులు, హెల్త్ వర్కర్లపై దాడులు చేస్తే సహించేది లేదని ప్రధాని మోదీ తెలిపారు. కర్ణాటకలోని రాజీవ్ గాంధీ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్.....

బెజవాడలో గ్యాంగ్‌ వార్‌: హత్యా ‘రాజకీయం’లో కొత్త కోణం.!

రాష్ట్ర రాజధాని అమరావతి పరిధిలోని బెజవాడ ఒక్కసారిగా ‘గ్యాంగ్‌ వార్‌’తో ఉలిక్కిపడింది. రెండు గ్యాంగ్‌ల మధ్య గొడవలో ఓ గ్యాంగ్‌ లీడర్‌ హతమయ్యాడు. ఓ అపార్ట్‌మెంట్‌కి సంబంధించిన గొడవలో ఇద్దరు వ్యక్తులు ‘సెటిల్‌మెంట్‌’కి...

ఎక్కువ చదివినవి

క్రైమ్ న్యూస్: ఇద్దరు చిన్నారులను కడ తేర్చిన తండ్రి.. తాగిన మత్తులో ఘోరం

ఇద్దరు కూతుళ్లను కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రి కర్కశుడయ్యాడు. తండ్రిగా విద్యాబుద్దులు చెప్పించి, పెద్ద చేయాల్సిన బాధ్యతను విస్మరించాడు. పెళ్లి చేసి అత్తారింటికి పంపాల్సింది తాగిన మత్తులో కాటికి చేర్చాడు. విషాదకరమైన ఈ...

టీటీడీ ఆస్తుల అమ్మకంపై బోర్డు కీలక నిర్ణయం

కొన్ని రోజుల క్రితం టీటీడీకి చెందిన ఆస్తులను అమ్మేందుకు బోర్డు నిర్ణయం తీసుకున్న విషయం తెల్సిందే. బహిరంగ వేలంకు ప్రకటన రావడం.. భూముల వివరాలను కూడా ప్రకటించిన తర్వాత తీవ్ర విమర్శలు రావడంతో...

కరోనా వైరస్‌: మే 31 తర్వాత ఏం జరుగుతుంది.?

జూన్‌ 1న కొత్త ప్రపంచంలోకి అడుగు పెట్టబోతున్నాం.. అంటూ సోషల్‌ మీడియా వేదికగా నెటిజన్లు తమకు తోచిన రీతిలో పోస్టింగ్స్‌ పెడుతున్నారు. ‘గత రెండు మూడు నెలలుగా కరోనా వైరస్‌ దెబ్బకి లాక్‌డౌన్‌లో...

డాక్టర్‌ బాబుకు మెగాస్టార్‌ తల్లి ఇచ్చిన గిఫ్ట్‌ ఏంటో తెలుసా?

తెలుగు బుల్లి తెరపై ఇప్పటి వరకు ఎన్నో వందల సీరియల్స్‌ వచ్చాయి. కాని కార్తీక దీపం సీరియల్‌కు వచ్చినంత ప్రజాధరణ ఏ సీరియల్‌కు రాలేదు అనడంలో ఎలాంటి సందేహం లేదు. కార్తీక దీపం...

మహిళలా మజాకానా.. బాత్రూంలో దాక్కున్న ఎంపీడీఓ.!

మాములుగా ఇంట్లో భార్యకి కోపమొస్తేనే తట్టుకోలేం అని పలు సందర్భాల్లో చెప్పుకుంటూ ఉంటాం. అలాంటిది తమ గోడు వినిపించుకోని అధికారిపై 100 మంది మహిళలు ఒకేసారి వస్తే ఎంతటి వారైనా పారిపోవాల్సిందే. అలాంటి...