తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తున్న ఎంట్రెన్స్ టెస్టులన్నింటిని కూడా ఈ ఏడాదికి గాను రద్దు చేస్తున్నట్లుగా సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రవేశ పరీక్షలు అన్ని కూడా రద్దు చేసేందుకు చర్చలు జరుపుతున్నట్లుగా పేర్కొన్న ప్రభుత్వ వర్గాలు అధికారికంగా నిర్ణయంను వెళ్లడి చేసే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం ద్వారా తెలుస్తోంది.
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాజాగా విద్యాశాఖ అధికారులతో చర్చలు జరపడం జరిగింది. పలు సార్లు చర్చలు జరిపిన తర్వాత ఎంట్రెన్స్ పరీక్షల విషయంలో ఈ నిర్ణయాన్ని ప్రకటించేందుకు నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ఒకవేళ ఎంట్రెన్స్ టెస్టులను రద్దు చేస్తే విద్యార్థులు విద్యాసంవత్సరంను కోల్పోవాల్సి వస్తుంది అనేది అందరి వాదన. ఇప్పటికే ఈ ఏడాది జీరో అకడమిక్ ఇయర్ అంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఎంట్రెన్స్ పరీక్షల రద్దుతో ఆ పుకారు నిజమే అన్నట్లుగా కొందరు భావిస్తున్నారు. అసలు విషయం ఏంటీ అనేది త్వరలో వెళ్లడయ్యే అవకాశం ఉంది.
757264 991835I believe that a simple and unassuming manner of life is best for everyone, finest both for the body and the mind. 703317
835300 735223Hello! Good post! Please do keep us posted when we can see a follow up! 4935
785647 740401Thank you for sharing with us, I believe this web site truly stands out : D. 571695
956352 337919You produced some decent points there. I looked on the internet for that issue and located most individuals will go together with with the web site. 290973
293645 599223The Case For HIIT Cardio – Why You should Concider it By the way you may want to have a look at this cool website I found 999927
676441 549183Where else may anybody get that kind of info in such a perfect approach of writing? 369060