Ram Charan: రామ్ చరణ్ కు బౌన్సర్ గా.. మైక్ టైసన్ కే చెమటలు పట్టించిన బాక్సర్..

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

93,724FansLike
57,764FollowersFollow

Ram Charan: లండన్ లోని ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మైనపు విగ్రహం ఏర్పాటైన సంగతి తెలిసిందే. అయితే.. ఇదే పర్యటనలో రామ్ చరణ్ ను ప్రముఖ బాక్సింగ్ చాంపియన్ కలుసుకోవడం విశేషం. కామన్ వెల్త్ చాంపియన్ గా 4సార్లు, బ్రిటిష్ హెవీ వెయిట్ చాంపియన్ గా 5సార్లు నిలిచిన మాజీ బాక్సర్ జూలియస్ ఫ్రాన్సిస్ లండన్ పర్యటనలో ఉన్న రామ్ చరణ్ ను కలుసుకున్నారు.

తాను సాధించిన బాక్సింగ్ బెల్ట్ ను తన భుజంపై వేయాలని రామ్ చరణ్ ను ఫ్రాన్సిస్ కోరడంతో బెల్ట్ ను ఫ్రాన్సిస్ భుజంపై వేశారు రామ్ చరణ్. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. వీటిని మెగా ఫ్యాన్స్ షేర్ చేస్తున్నారు.

లండన్ పర్యటనలో రామ్ చరణ్ బాక్సర్స్ బృందంలో ఫ్రాన్సిస్ ఒకరు. 1993-2006 మధ్య ఆయన బాక్సింగ్ కెరీర్ కొనసాగింది. మైక్ టైసన్ కు కూడా గట్టి పోటీ ఇచ్చాడు. నటుడిగా కూడా ఫ్రాన్సిస్ పలు సినిమాల్లో నటించాడు.

సినిమా

“పెద్ద కలలు కనండి.. కష్టపడితే విజయం మీదే” – ‘చెన్నై లవ్...

హీరో కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ జంటగా నటించిన 'చెన్నై లవ్ స్టోరీ' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ...

బాలకృష్ణ ఆరోగ్యంపై ఏఐజీ హెల్త్ బులెటిన్.. గాయం వివరాలు వెల్లడి

నందమూరి బాలకృష్ణకు సినిమా షూటింగ్ సందర్భంగా ఎడమ మోకాలికి గాయం కావడంతో ఆయనను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు...

‘సమ్మర్ హాలిడేస్’లో జయసుధ అమ్మమ్మ లుక్ విడుదల

కథా ప్రధానమైన చిత్రాలను ప్రేక్షకులకు అందిస్తూ నిర్మాతగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ధీరజ్ మొగిలినేని, తన ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రూపొందిస్తున్న చిల్డ్రన్ మూవీ...

Chiranjeevi Birthday Special: చిరంజీవి మాస్ సినిమాలకు C/o దొంగమొగుడు

Chiranjeevi Birthday Special: ప్రతి ఏటా ఆగష్టు నెల వస్తుందంటే మెగాభిమానుల్లో ఆనందోత్సాహలు. ప్రతి ఏటా ఆగష్టు నెల రావడంతోనే చిరంజీవి పుట్టినరోజు ఆగష్టు 22వ...

బాలయ్య త్వరగా కోలుకోవాలని జూనియర్ ఎన్టీఆర్ ఆకాంక్ష

కాకినాడలో 'NBK111' సినిమా షూటింగ్ సందర్భంగా స్వల్ప గాయానికి గురైన నటుడు నందమూరి బాలకృష్ణ త్వరగా కోలుకోవాలని హీరో జూనియర్ ఎన్టీఆర్ ఆకాంక్షించారు. బాలకృష్ణ ఆరోగ్యంపై...

రాజకీయం

తిరుమలలో హనుమాన్ విగ్రహం అపహరణ.. 24 గంటల్లో నివేదిక కోరిన మంత్రి

తిరుమల నుంచి తిరుపతికి వెళ్లే డౌన్ ఘాట్ రోడ్డులో ఏడో మైలు వద్ద భక్తులు ప్రతిష్ఠించిన చిన్న హనుమాన్ రాతి విగ్రహం అపహరణకు గురైన ఘటనపై రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం...

నీట్ రగడ: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రాజీనామా చెయ్యాల్సిందేనా.?

దేశ రాజధాని ఢిల్లీలో పార్లమెంటు సమావేశాలు ఓ వైపు.. నీట్ వివాదం ముసుగులో అసాంఘీక శక్తుల అరాచకం ఇంకో వైపు.. వెరసి, దేశ రాజధానిలో హాట్ హాట్ వాతావరణం నెలకొంది. పోటీ పరీక్షలకు...

పవన్‌పై ఆరోపణలకు క్షమాపణ చెప్పాలి: జనసేన తెలంగాణ

హైదరాబాద్‌లోని కోడి చెరువు భూముల వ్యవహారంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌పై చేసిన ఆరోపణలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని జనసేన తెలంగాణ ఇన్‌చార్జ్ శంకర్ గౌడ్ డిమాండ్ చేశారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్...

ప్రభుత్వ పాఠశాలలే ఆదర్శం కావాలి: లోకేష్

ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేసి, ప్రైవేటు పాఠశాలలు కూడా చూసి అసూయపడే స్థాయికి తీసుకెళ్లడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. మంగళగిరిలో...

కాదంబరి జెత్వానీ కేసు.. అసలు నిజాలివే!

కాదంబరి జెత్వానీ వ్యవహారం మరోసారి రాజకీయ, సామాజిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో, ఈ అంశంపై ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారికంగా వివరణ ఇచ్చింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పలు పోస్టుల్లో...

ఎక్కువ చదివినవి

శర్వానంద్ కొత్త మూవీ.. మహాభారతంలోని ఆ అధ్యాయంతో కథ!

విభిన్న కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో శర్వానంద్ మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. నిర్మాతగా విజయవంతమైన ప్రయాణం సాగించిన తర్వాత దర్శకుడిగా మారిన అభిషేక్...

ట్రైనీ ఐపీఎస్ ఆత్మహత్యాయత్నం.. అసలు బాధితుడు ఎవరు?

ఓ సాధారణ కానిస్టేబుల్‌గా ఉద్యోగం ప్రారంభించి, కష్టపడి చదివి ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్) సాధించడం అంత తేలిక కాదు. అలాంటి అరుదైన ప్రయాణమే ఉదయ్ కృష్ణారెడ్డిది. కానిస్టేబుల్‌గా పనిచేస్తూ ఉన్నతాధికారుల చిన్నచూపును...

డాన్సర్స్ అసోసియేషన్ వివాదానికి తెర.. బాలకృష్ణ, చిరంజీవి చొరవతో పరిష్కారం

తెలుగు సినీ పరిశ్రమలో గత కొన్ని రోజులుగా చర్చనీయాంశంగా మారిన డాన్సర్స్ అసోసియేషన్ వివాదానికి ముగింపు పలికే దిశగా కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన సుదీర్ఘ చర్చల అనంతరం వివాదాన్ని...

పలమనేరు అడవి ఏనుగు పట్టివేత… నెల రోజుల ఆపరేషన్ సక్సెస్

పలమనేరు పరిసర ప్రాంతాల్లో గత కొంతకాలంగా సంచరిస్తూ పంటలను ధ్వంసం చేయడంతో పాటు గ్రామాల ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న ఒంటరి మగ అడవి ఏనుగును ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ విజయవంతంగా బంధించింది. దాదాపు నెల...

Daily Horoscope: కర్కాటకం వారికి ఆర్థిక శుభవార్త.. ధనుస్సు వారు మాటలో సంయమనం పాటించాలి

జులై 21, 2026 మంగళవారం రాశిఫలాలు: చాంద్రమాన పంచాంగం ఆధారంగా ఈరోజు గ్రహాల సంచారం కొన్ని రాశుల వారికి అనుకూలంగా ఉండగా, మరికొన్ని రాశుల వారు నిర్ణయాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఉద్యోగం,...