టీఆర్ఎస్ కి షాక్ ల మీద షాక్ లు తప్పడం లేదు. ఖమ్మం జిల్లాకు చెందిన ముఖ్య నాయకులు పార్టీ వీడబోతున్నట్లుగా వార్తలు వస్తున్న ఈ సమయంలో అనూహ్యంగా వరంగల్ జిల్లాలో కూడా కీలక నాయకుడు పార్టీ వీడే యోచనలో ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. వరంగల్ జిల్లా కు చెందిన ఎర్రబెల్లి దయాకర్ రావు సోదరుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావు టీఆర్ఎస్ ను వీడటం దాదాపుగా కన్ఫర్మ్ అయ్యిందని జిల్లా ముఖ్య నాయకులు అంటున్నారు.
అతి త్వరలోనే తన కార్యకర్తలు మరియు సన్నిహితులతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి భవిష్యత్తు కార్యచరణ నిర్ణయించుకోబోతున్నట్లుగా ఆయన ప్రకటించాడు. ఆయన ఏ పార్టీలోకి వెళ్లేది ఇంకా క్లారిటీ రాలేదు. కాని మెజార్టీ వర్గాల వారు మాత్రం ఎర్రబెల్లి ప్రదీప్ రావు బీజేపీలో జాయిన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అంటున్నారు. బీజేపీ బలం పెరుగుతున్న ఈ సమయంలో టీఆర్ఎస్ నుండి లీడర్స్ జంపింగ్ అనేది కేసీఆర్ టీమ్ కి కాస్త ఆందోళన కలిగించే విషయమే.
194671 347007I discovered your blog internet site internet website on the internet and appearance some of your early posts. Continue to maintain inside the fantastic operate. I just now additional increase your Rss to my MSN News Reader. Seeking toward reading far a lot more from you obtaining out at a later date! 143674
112325 152286We can have a hyperlink exchange arrangement between us! 70916