కళ్యాణ్ రామ్ మొదటిసారిగా చేసిన కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘ఎంత మంచివాడవురా’. కుటుంబ కథా చిత్రాల దర్శకుడు సతీష్ వేగేశ్న దర్శకత్వంలో రూపొందిన ‘ఎంత మంచివాడవురా’ సినిమా జనవరి 15న సంక్రాంతి కానుకగా వచ్చి ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకుంది.
సంక్రాంతి రోజు రిలీజ్ కావడం వలన మొదటి రెండు రోజులు మంచి కలెక్షన్స్ వచ్చాయి. ఆ తర్వాత స్లో అయినప్పటికీ సంక్రాంతి సీజన్ కావడం వలన ఒక మోస్తారు కలెక్షన్స్ రాబట్టుకుంటోంది. ఆంధ్ర – తెలంగాణలో 12 కోట్లు కలెక్ట్ చేయాల్సిన ఈ సినిమా ఇంకా 6 కోట్లు షేర్ సాధించాల్సిన అవసరం ఉంది. హాలిడేస్ లో పరవాలేధనిపించుకున్న ఈ సినిమా వీక్ డే రోజు కంప్లీట్ గా డ్రాప్ అయ్యి ఆంధ్ర – తెలంగాణలో కేవలం 26 లక్షల షేర్ మాత్రమే సాధించింది.
‘ఎంత మంచివాడవురా’ ఆంధ్ర – తెలంగాణ 6 డేస్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్:
నైజాం – 1.48 కోట్లు
సీడెడ్ – 80 లక్షలు
గుంటూరు – 65.5 లక్షలు
ఉత్తరాంధ్ర – 79.1 లక్షలు
తూర్పు గోదావరి – 92 లక్షలు
పశ్చిమ గోదావరి – 63.4 లక్షలు
కృష్ణా – 67.4 లక్షలు
నెల్లూరు – 23.3లక్షలు
6 రోజుల మొత్తం షేర్ – 6.18 కోట్లు
518799 156384This Los angeles Weight Loss diet happens to be an low and flexible going on a diet application meant for typically trying to drop the weight as well within the have a significantly healthier lifetime. shed weight 160301