Switch to English

సమ్మె సైరన్..! ప్రభుత్వానికి నోటీసులిచ్చిన పీఆర్సీ సాధన సమితి

పీఆర్సీ జీవోలను వెనక్కి తీసుకోవాలనే డిమాండ్‌తో ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చారు. ఫిబ్రవరి 6 అర్ధరాత్రి నుంచి సమ్మెకు వెళ్తున్నట్లు నోటీసులో పేర్కొన్నారు. సీఎస్‌ సమీర్‌ శర్మ ఢిల్లీ పర్యటనకు వెళ్లడంతో స్టీరింగ్‌ కమిటీ సభ్యులు జీఏడీ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌కు సమ్మె నోటీసు అందజేశారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సంఘాల నుంచి పీఆర్సీ స్ట్రగుల్‌ కమిటీగా ఏర్పడినట్లు నోటీసులో పేర్కొన్నారు. ప్రభుత్వం పీఆర్సీ జీవోలను వెనక్కి తీసుకునేవరకు సమ్మె కొనసాగుతుందని స్పష్టం చేశారు.

 

అధికారుల కమిటీ ఉద్యోగుల అభిప్రాయాలను, అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండా పీఆర్సీ జీవోలు జారీ చేశారని.. దీంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామన్నారు. దీనిపై నిరసన కార్యక్రమాలకు ప్రణాళికలు రచించామని, నిరవధిక సమ్మెకు వెళ్తున్నట్లు నోటీసులో పేర్కొన్నారు. మరోవైపు.. నోటీసు ఇచ్చినా ఉద్యోగ సంఘాలతో చర్చిస్తామని ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ఉద్యోగులు కూడా ప్రభుత్వంలో భాగమే కాబట్టి ఎలాంటి తీవ్ర నిర్ణయం తీసుకోవద్దని కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

అంటే సుందరానికి రంగో రంగ: ఆసక్తికరమైన సాంగ్

న్యాచురల్ స్టార్ నాని పలు సీరియస్ సినిమాల తర్వాత చేస్తోన్న పూర్తిస్థాయి ఎంటర్టైనింగ్ చిత్రం అంటే సుందరానికి. జూన్ 10న ఈ చిత్రం విడుదల కానుంది....

థాంక్యూ టీజర్ విడుదల తేదీ అనౌన్స్మెంట్

అక్కినేని నాగ చైతన్య నటించిన లేటెస్ట్ సినిమా థాంక్యూ. ఈ చిత్ర షూటింగ్ ఎప్పుడో పూర్టెనా కానీ ఇంకా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అప్డేట్స్...

ఎన్టీఆర్ హీరోయిన్ పై ఇంకా క్లారిటీ లేదా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ సాధించిన అద్భుతమైన విజయాన్ని ఆస్వాదించి ఇప్పుడు తన తర్వాతి సినిమాలపై ఫోకస్ పెడుతున్నాడు. ఎన్టీఆర్ 30వ చిత్రాన్ని...

బిగ్ బాస్ తెలుగు టైటిల్ గెలిచిన మొదటి మహిళ – బిందు...

బిగ్ బాస్ ఓటిటి వెర్షన్ బిగ్ బాస్ నాన్ స్టాప్ నిన్నటితో పూర్తయింది. మొత్తం ఏడుగురు ఫైనలిస్ట్ లలో చివరికి అఖిల్, బిందు మాధవి మధ్య...

వరుణ్ తేజ్, ప్రవీణ్ సత్తారు సినిమా షూటింగ్ డీటెయిల్స్

మెగా హీరో వరుణ్ తేజ్, గని ఇచ్చిన ప్లాప్ నుండి త్వరగానే కోలుకుని తన నెక్స్ట్ చిత్రంపై ఫోకస్ పెట్టాడు. మే 27న విడుదలవుతోన్న ఎఫ్3...

రాజకీయం

దావోస్ లో.. ఏపీ సీఎం జగన్ ను కలిసిన తెలంగాణ మంత్రి కేటీఆర్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ దావోస్ లో కలిశారు. దావోస్ లో జరుగుతున్న ప్రపంచ ఆర్ధిక సదస్సుకు ఇరు రాష్ట్రాల...

వైసీపీ ఎమ్మెల్సీ కారు డ్రైవర్ ‘చావు కథ’.!

ఫాఫం.! అధికార పార్టీ ఎమ్మెల్సీని అరెస్టు చేయాలంటే ఎంత కష్టపడాల్సి వచ్చిందో.! దాని కోసం కట్టు కథ అల్లడానికి ఎంత శ్రమించాల్సి వచ్చిందో.! ఇలా సాగుతోంది సోషల్ మీడియాలో ఆంధ్రప్రదేశ్ పోలీసుల మీద...

వీడిన మిస్టరీ..! సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ పాత్ర ఇదే: కాకినాడ ఎస్పీ

రాష్ట్రంలో సంచలనం రేపిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య మిస్టరీ వీడింది. కేసు వివరాలను కాకినాడ ఎస్పీ రవీంద్రనాధ్ మీడియాకు వివరించారు. ‘సుబ్రహ్మణ్యం మృతిపై అతని తల్లి ఫిర్యాదు మేరకు మొదట అనుమానాస్పద కేసు...

కోవిడ్ సంక్షోభాన్ని ధీటుగా ఎదుర్కొన్నాం మరణాల రేటూ తక్కువే: సీఎం జగన్

కోవిడ్ సంక్షోభాన్ని ఏపీ ప్రభుత్వం సమర్ధవంతంగా ఎదుర్కొందని.. ఇందుకు గ్రామ సచివాలయ, వలంటీర్ల వ్యవస్థ ఎంతో దోహదపడ్డాయని సీఎం జగన్ అన్నారు. దావోస్‌ లో వైద్యారోగ్య వ్యవస్థలపై నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘ఏపీకి...

అభిమాన సంఘాల నాయకుల ‘మెగా’ పంచాయితీ.!

హీరోలెప్పుడూ కలిసి మెలిసే వుంటారు. అభిమానులే అత్యుత్సాహం చూపిస్తారు.. కొట్టుకు ఛస్తారు.! ఇది తరచూ అగ్ర హీరోల సినిమాల విడుదల విషయంలో జరిగే చర్చే. చిత్రమేంటంటే మెగా కాంపౌండ్ హీరోల అభిమానుల మధ్య...

ఎక్కువ చదివినవి

అభిమాన సంఘాల నాయకుల ‘మెగా’ పంచాయితీ.!

హీరోలెప్పుడూ కలిసి మెలిసే వుంటారు. అభిమానులే అత్యుత్సాహం చూపిస్తారు.. కొట్టుకు ఛస్తారు.! ఇది తరచూ అగ్ర హీరోల సినిమాల విడుదల విషయంలో జరిగే చర్చే. చిత్రమేంటంటే మెగా కాంపౌండ్ హీరోల అభిమానుల మధ్య...

రాశి ఫలాలు: ఆదివారం 22 మే 2022

పంచాంగం శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం వసంతఋతువు వైశాఖమాసం బహుళపక్షం సూర్యోదయం: ఉ.5:31 సూర్యాస్తమయం: సా.6:27 తిథి: వైశాఖ బహుళ సప్తమి రా.6:01వరకు తదుపరి వైశాఖ బహుళ అష్టమి సంస్కృతవారం: భానూవాసరః (ఆదివారం) నక్షత్రము: ధనిష్ఠ.రా.తె.3:31 వరకు తదుపరి శతభిషం యోగం:...

రాశి ఫలాలు: మంగళవారం 24 మే 2022

పంచాంగం శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం వసంతఋతువు వైశాఖమాసం బహుళపక్షం సూర్యోదయం: ఉ.5:31 సూర్యాస్తమయం: సా.6:27 తిథి: వైశాఖ బహుళ నవమి మ.3:44 వరకు తదుపరి వైశాఖ బహుళ దశమి సంస్కృతవారం: భౌమవాసరః (మంగళవారం) నక్షత్రము: పూర్వాభాద్ర.రా.2:03 వరకు తదుపరి...

వైసీపీ వింత.! ఎమ్మెల్సీ కారులో డ్రైవర్ మృతదేహం.!

అదేంటో, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చాలా చిత్ర విచిత్రమైన వ్యవహారాలు తెరపైకొస్తుంటాయ్.! కామెడీ కాదు, సీరియస్.! అన్నట్టుగానే వుంటాయ్ ఆయా వ్యవహారాలు. వైసీపీ నేత, మాజీ మంత్రి వివేకానందరెడ్డి ‘గుండె పోటు -...

రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషికి విడుదల.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషి ఏ.జి.పేరరివాళన్ ను విడుదల చేయాలని సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పేరరివాళన్ 31ఏళ్లుగా జైలులో ఉంటున్నాడు. 1991లో రాజీవ్ హత్య అనంతరం...