Switch to English

పీఆర్సీ జీవో రద్దు చేయాల్సిందే..! రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగుల నిరసనలు

91,427FansLike
56,277FollowersFollow

పీఆర్సీ రద్దు కోరుతూ ఉద్యోగ సంఘాలు సమ్మెకు సిద్ధమవుతున్నాయి. ఫిబ్రవరి 6 అర్ధరాత్రి నుంచి సమ్మెకు వెళ్తున్నామని ఇప్పటికే సీఎస్ కు నోటీసు ఇచ్చారు. ఈక్రమంలో ఏపీ పీఆర్సీ సాధన సమితి కార్యాచరణలో భాగంగా నేడు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు హోరెత్తిస్తున్నారు. భారీ, ర్యాలీలు, నిరసన కార్యక్రమాలు, కలెక్టరేట్ల వద్ద ధర్నాలు చేపట్టాయి. ఈక్రమంలో కలెక్టరేట్ల వద్ద భారీగా పోలీసులను మోహరించారు.

పీఆర్సీ జీవో రద్దు చేయాల్సిందే..! రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగుల నిరసనలు

పీఆర్సీతో ప్రభుత్వం తమను మోసం చేసిందని ఉద్యోగులు నినదిస్తున్నారు. పీఆర్సీ జీవోను వెనక్కు తీసుకోవాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలో ఉద్యోగులు నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. విజయవాడలోని పాత బస్టాండ్ నుంచి గాంధీనగర్ లోని ధర్నా చౌక్ వరకూ ఉద్యోగ సంఘాలు భారీ ర్యాలీ నిర్వహించాయి.

పీఆర్సీ జీవో రద్దు చేయాల్సిందే..! రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగుల నిరసనలు

మరోవైపు పీఆర్సీ సాధన సమితిని చర్చలకు రావాలని ప్రభుత్వం మరోసారి ఆహ్వానించింది. సచివాలయంలోని రెండో బ్లాక్ లోని ఆర్ధికశాఖ కాన్ఫరెన్స్ హాల్ లో 12 గంటలకు చర్చలకు రావాల్సిందిగా జీఏడీ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ కోరారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

బిగ్‌ బాస్ 6 అభినయ శ్రీ గురించి ఆసక్తికర విషయాలు

తెలుగు బిగ్ బాస్ సీజన్ 6 లో తొమ్మిదవ కంటెస్టెంట్ గా అడుగు పెట్టిన అభినయ శ్రీ కనీసం ఐదారు వారాలు అయినా ఉంటుందని చాలా...

‘నవాబ్’ మూవీ కోసం 12 ఎకరాల్లో డంప్ యార్డ్ సెట్

ముఖేష్ గుప్తా, అనన్య నాగళ్ల హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా నవాబ్. ఈ చిత్రంలో రామ రాజ్, మురళీ శర్మ, రాహుల్ దేవ్, శ్రవణ్ రాఘవేంద్ర,...

‘లెహరాయి’ నుండి “బేబీ ఒసేయ్ బేబీ” పాట విడుదల

బెక్కం వేణుగోపాల్ సమర్పణలో ఎస్ ఎల్ ఎస్ మూవీస్ నిర్మాణ సంస్ణ లో రంజిత్, సౌమ్య మీనన్ హీరో హీరోయిన్స్ గా, ధ‌ర్మ‌పురి ఫేం గగన్...

అందం కోసం బుట్టబొమ్మ సర్జరీపై క్లారిటీ

హీరోయిన్ పూజా హెగ్డే తన అందాన్ని పెంచుకోవడం కోసం ఇటీవల ముక్కు సర్జరీ చేయించుకుంది అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన విషయం...

బాబోయ్‌ రష్మిక మరీ అంత పెంచేసిందా?

నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం వరుసగా బాలీవుడ్ లో సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. సౌత్ లో కొన్ని ఆఫర్స్ ని ఈమె కాదన్నట్లుగా...

రాజకీయం

మునుగోడు పంచాయితీ.! అన్నీ జాతీయ పార్టీలేనా.?

తెలంగాణలోని మునుగోడు నియోజకవర్గానికి ఉప ఎన్నిక ఎప్పుడో ఖాయమైపోయింది. ఇప్పుడు ఉప ఎన్నిక నగారా కూడా మోగేసింది. నవంబర్ మొదటి వారంలో ఫలితం కూడా తేలిపోతుంది. కాంగ్రెస్, బీజేపీ తరఫున అభ్యర్థులు ఖరారైపోయారు....

అమరావతి రైతుల పాదయాత్రపై వైసీపీ ఉక్కుపాదం: ఉత్తరాంధ్ర వరకూ వెళ్ళదా.?

అమరావతి రైతుల పాదయాత్రపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉక్కు పాదం మోపనుందా.? అటు ప్రభుత్వం తరఫున, ఇటు పార్టీ తరఫున ఆటంకాలు సృష్టించేందుకు వ్యూహాలు సిద్ధమవుతున్నాయా.? ప్రభుత్వం తరఫున, పార్టీ తరఫున నానా...

గులాబీ రాజకీయం.! జాతీయ తెలుగు పార్టీ దిశగా.!

ఇంతలోనే ఎంత మార్పు.? నిజానికి, ఈ మార్పు మంచిదే.! తెలుగు తల్లి ఎవనికి తల్లి.? అని ప్రశ్నించిన తెలంగాణ రాష్ట్ర సమితి, ఇప్పుడు ‘తెలుగు పార్టీ, జాతీయ రాజకీయాల్లో సత్తా చాటబోతోంది..’ అని...

అమరావతి రైతుల పాదయాత్ర: మంత్రుల బెదిరింపులు.! జనం బేఖాతర్.!

రాజధాని అమరావతి విషయంలో మంత్రులు బెదిరింపులకు దిగుతున్నారు. జనాన్ని రెచ్చగొడుతున్నారు. అమరావతి నుంచి అరసవెల్లికి జరుగుతున్న మహా పాదయాత్రను అడ్డుకునేందుకు ప్రభుత్వం స్థాయిలో, పార్టీ స్థాయిలో ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా.. అవి సఫలం...

కేసీయార్ స్కెచ్.! ఆంధ్రప్రదేశ్‌లోనూ టీఆర్ఎస్ పోటీ.?

‘ఆంధ్రప్రదేశ్‌లోనూ తెలంగాణ రాష్ట్ర సమితి పోటీ చేయాలని అక్కడి ప్రజలు కోరుకుంటున్నారు..’ అని పలు సందర్భాల్లో గులాబీ పార్టీ నేతలు వ్యాఖ్యానించడం చూశాం. ఆ లిస్టులో తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్...

ఎక్కువ చదివినవి

కారులో ఢిల్లీకి వెళ్ళలేం.! విమానమెక్కనున్న కేసీయార్ ‘సారు’.!

కారు.. కేసీయార్ సారు.. తెలంగాణ సర్కారు.! ఇదీ నిన్న మొన్నటిదాకా తెలంగాణ రాష్ట్ర సమితి శ్రేణులు నినదించిన తీరు.! ఇకపై ఆ నినాదం మారేలా వుంది. విమానమెక్కి హస్తినకు పోదాం.. అని తెలంగాణ...

మరో స్టార్‌ కపుల్‌ విడాకులు తీసుకోబోతున్నారా?

టాలీవుడ్ స్టార్ కపుల్ నాగ చైతన్య, సమంత మరియు కోలీవుడ్ స్టార్ కపుల్ ధనుష్, ఐశ్వర్య రజినీకాంత్‌ లు విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత కూడా పలువురు విడాకులు తీసుకున్నారు...

రాజమౌళి దర్శకత్వంలో చేయాలి అని లేదు : చిరంజీవి

మెగాస్టార్ తో దర్శకదిగ్గజం రాజమౌళి సినిమా చేస్తే... ఆ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో అందరూ ఊహించుకోవచ్చు. అభిమానులు కూడా ఈ సినిమా పట్టాలెక్కితే చూడాలని చాలా ఆశతో వున్నారు. అయితే...

బిగ్‌బాస్ లీక్‌… ఆమె ఎలిమినేట్‌

తెలుగు బిగ్ బాస్ సీజన్ 6 నుండి నాలుగవ ఎలిమినేషన్‌ గా ఆరోహి బయటకు వచ్చేసింది. ఇప్పటికే ముగ్గురు ఎలిమినేట్ అయిన బిగ్ బాస్ సీజన్ 6 నుండి ఆమె బయటకి వచ్చేసింది....

‘అల్లు స్టూడియోస్’ ఒక స్టేటస్ సింబల్ – మెగాస్టార్ చిరంజీవి

నేడు పద్మశ్రీ అల్లు రామలింగయ్య గారి శత జయంతి సందర్భంగా అల్లు అరవింద్ నేతృత్వంలో, మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా అల్లు కుటుంబ సభ్యులతో హైదరాబాద్‌లో కొత్త ఫిల్మ్ స్టూడియో - "అల్లు...