Switch to English

టాయిలెట్ కి వెళ్తున్న ఉద్యోగిపై కంపెనీ వేటు.. కోర్టుకు వెళ్తే..!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,824FansLike
57,786FollowersFollow

చైనాకు చెందిన వాంగ్‌ అనే ఉద్యోగి టాయిలెట్‌ కు వెళ్తున్నాడు అంటూ కంపెనీ ఉద్యోగం నుండి తొలగించడం జరిగింది. దాంతో కంపెనీ యాజమాన్యం అతడిని ఉద్యోగం నుండి తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. కంపెనీ తీసుకున్న నిర్ణయం పట్ల సదరు కంపెనీ ఉద్యోగులు మరియు సామాన్యులు కూడా అసహనం వ్యక్తం చేశారు.

విధి నిర్వహణ వదిలేసి గంటలు గంటలు టాయిలెట్‌ లో ఉండటం వల్లే తాము అతడిని ఉద్యోగం నుండి తొలగించినట్లుగా కంపెనీ పేర్కొంది. తనను ఉద్యోగం నుండి తొలగించడం ను సవాల్ చేస్తూ వాంగ్ కోర్టును ఆశ్రయించడం జరిగింది. కోర్టు లో సుదీర్ఘంగా వాదోపవాదాలు విన్న తర్వాత తీర్పు వెళ్లడి అయ్యింది.

కంపెనీ కి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. అనారోగ్యంతో భాపడుతున్న తనకు మల ద్వారం వద్ద సమస్య ఉంది. అందుకే టాయిలెట్‌ లో ఎక్కువ సమయం ఉండాల్సి వస్తుంది. తనకు టాయిలెట్‌ లో ఉండాలనే కోరిక ఏమీ లేదు అంటూ వాంగ్ పేర్కొన్నాడు. అయినా కూడా కంపెనీ వారు తనపై కనికరం చూపించకుండా తొలగించారు అంటూ వాంగ్ ఆవేదన వ్యక్తం చేశాడు.

8 గంటల డ్యూటీలో 6 గంటలు టాయిలెట్‌ లో ఉంటే కంపెనీకి నష్టం కదా అంటూ కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసి కంపెనీ నిర్ణయాన్ని సమర్థించింది. అనారోగ్యం అనేది వ్యక్తిగత విషయం. కంపెనీ నష్టపోకూడదు కదా అంటూ కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నవంబర్ మొదటి వారంలో “తలకోన”

అక్షర క్రియేషన్ పతాకంపై, స్వప్న శ్రీధర్ రెడ్డి సమర్పణలో దేవర శ్రీధర్ రెడ్డి ( చేవెళ్ల) నిర్మాతగా, నగేష్ నారదాసి దర్శకుడుగా, రూపొందిన సస్పెన్స్ థ్రిల్లర్...

‘పులగం’ ను అభినందించిన త్రివిక్రమ్ శ్రీనివాస్

జానపద బ్రహ్మ బి. విఠలాచార్య దర్శకత్వం వహించిన, నిర్మించిన సినిమాలు చూడని ప్రేక్షకులు ఉండరని అంటే అతిశయోక్తి కాదు. తరాలు మారినా తరగని ఆదరణ కల...

Manchu Vishnu: భక్త కన్నప్పలో మరో స్టార్ హీరో..! మంచు విష్ణు...

Mohan lal: మంచు విష్ణు (Manchu Vishnu) డ్రీమ్ ప్రాజెక్టుగా భక్త కన్నప్ప (Bhakta Kannappa) సినిమాకు ఇటివల శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ముందు...

Ram Charan: RC16.. రామ్ చరణ్ కు జోడీగా స్టార్ హీరోయిన్...

Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan)  నటించబోతున్న RC16కు సంబంధించి ఓ వార్త ప్రస్తుతం టాలీవుడ్ సర్కిల్స్, అభిమానుల్లో హాట్ టాపిక్...

నాన్సెన్స్.! అక్కినేని నాగార్జునగారూ ఇదేం పద్ధతి.?

సోషల్ మీడియా వేదికగా చాలామంది నెటిజనం సంధిస్తున్న ప్రశ్న ఇది. బిగ్ బాస్ రియాల్టీ షో ఇమేజ్ ఒక్కసారిగా పాతాళానికి పడిపోయింది. కాదు కాదు, పడేశారు.!...

రాజకీయం

సింగిల్ డిజిట్‌కే పరిమితం కానున్న వైసీపీ.?

దేవుడి స్క్రిప్ట్.! పదే పదే వైసీపీ చెప్పే మాట ఇది. తెలుగుదేశం పార్టీ హయాంలో, 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను చంద్రబాబు కొనేశారంటూ వైసీపీ ఆరోపించడం చూశాం. రాజకీయాల్లో నాయకులు గోడ దూకడం...

జనసేనాని వారాహి యాత్రకు టీడీపీ సంపూర్ణ మద్దతు.!

ఇదీ మార్పు అంటే.! తెలుగుదేశం పార్టీ - జనసేన పార్టీ కలిసి పని చేయాలనుకుంటున్నప్పుడు, కొందరు టీడీపీ మద్దతుదారులు కావొచ్చు, కొందరు టీడీపీ నేతలు కావొచ్చు.. ఈ కలయికని చెడగొట్టేందుకు తెరవెనుక చాలా...

వై నాట్ 175 అన్నారుగా.! 125కి పడిపోయిందేంటీ.?

సోషల్ మీడియాలో ఓ సర్వే సర్క్యులేట్ అవుతోంది. చిత్రంగా వైసీపీ శ్రేణులే ఈ సర్వేని సర్క్యులేట్ చేస్తున్నాయి. ఈ సర్వే ప్రకారం, టీడీపీ - జనసేన పొత్తు కారణంగా, 50 సీట్లను ఆ...

నా ప్రయాణం జనసేనతోనే: స్పష్టతనిచ్చిన కళ్యాణ్ దిలీప్ సుంకర

జనసేన మద్దతుదారుడైన ప్రముఖ న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర, యూ ట్యూబ్ ఛానల్ ‘కామనర్ లైబ్రరీ’ ద్వారా రాజకీయ, సామాజిక అంశాల గురించి మాట్లాడుతుంటారు. పవన్ కళ్యాణ్ పట్ల వీరాభిమానం, మెగాస్టార్ చిరంజీవి...

న్యాయ వ్యవస్థపై నిందలు.! పొలిటికల్ పతివ్రతలు.!

అరరె.. న్యాయ వ్యవస్థ మీద అత్యంత అసభ్యకరమైన రీతిలో ఆరోపణలు చేసేశారే.! ఉరి తీసేస్తే పోలా.? ఔను, ఇలాగే చర్చ జరుగుతోంది. ప్రస్తుతం టీడీపీని టార్గెట్ చేసిన వైసీపీ, ఏ చిన్న అవకాశాన్నీ...

ఎక్కువ చదివినవి

స్కంద: రామ్ కెరీర్ లోనే హయ్యస్ట్ ఓపెనింగ్

ఉస్తాద్ రామ్ పోతినేని తన కెరీర్ లోనే అత్యంత మాస్ రోల్ లో నటించిన చిత్రం స్కంద. మాస్ చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్ గా మారిన బోయపాటి శ్రీను ఈ చిత్రాన్ని డైరెక్ట్...

వై నాట్ 175 అన్నారుగా.! 125కి పడిపోయిందేంటీ.?

సోషల్ మీడియాలో ఓ సర్వే సర్క్యులేట్ అవుతోంది. చిత్రంగా వైసీపీ శ్రేణులే ఈ సర్వేని సర్క్యులేట్ చేస్తున్నాయి. ఈ సర్వే ప్రకారం, టీడీపీ - జనసేన పొత్తు కారణంగా, 50 సీట్లను ఆ...

Daily Horoscope: రాశి ఫలాలు: మంగళవారం 26 సెప్టెంబర్ 2023

పంచాంగం శ్రీ శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం సూర్యోదయం: ఉ.5:53 సూర్యాస్తమయం: సా.5:53 ని.లకు తిథి: భాద్రపద శుద్ధ ద్వాదశి ఉ.11:16 ని. వరకు తదుపరి భాద్రపద శుద్ధ త్రయోదశి సంస్కృతవారం: భౌమ వాసరః...

కశ్మీర్ ఫైల్స్ దర్శకుడికి గట్టి షాకే తగిలిందిగా

కశ్మీర్ ఫైల్స్ తో దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి మాములు సెన్సేషన్ క్రియేట్ చేయలేదు. కేవలం 15 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం దానికి 20 రెట్లు వసూలు చేసి నిర్మాతను లాభాల బాట...

2018: భారత్ నుండి అధికారిక ఆస్కార్ ఎంట్రీ కన్ఫర్మ్

వచ్చే ఏడాది అంటే 2024 ఆస్కార్స్ కు ఇండియా నుండి అధికారికంగా పంపే చిత్రం గురించిన అప్డేట్ వచ్చింది. రీసెంట్ మలయాళ కల్ట్ చిత్రం 2018ను మన దేశం నుండి ఆస్కార్స్ కు...