Switch to English

లస్ట్ స్టోరీస్ బోల్డ్ నెస్ పై పెదవి విప్పిన తెలుగమ్మాయి

వెబ్ సిరీస్ లు రాజ్యమేలుతున్న రోజులివి. మొదట్లో చిన్న నటులు చేసే ఈ వెబ్ సిరీస్ లు ఇప్పుడు సినిమా వాళ్ళు చేసే స్థాయికి ఎదిగాయి. సినిమాలు తీయడం కన్నా వెబ్ సిరీస్ లు అయితే ఎక్కువ ఫ్రీడమ్ ఉంటోందని దర్శకులు, రచయితలు కూడా అనుకుంటున్నారు. నిర్మాతలకు కూడా ఈ విషయంలో లాభసాటిగా మారింది. ఈ నేపథ్యంలో ఇండియాలో కూడా వెబ్ సిరీస్ లు పెరిగాయి. దీనికి సెన్సార్ లేకపోవడంతో బోల్డ్ సబ్జెక్ట్స్ చెప్పడానికి వెబ్ సిరీస్ మేకర్స్ కు ఫ్రీడమ్ దొరికినట్లయింది.

ఇలాంటి నేపథ్యంలో వచ్చిన వెబ్ సిరీస్ లస్ట్ స్టోరీస్. కొన్నేళ్ల క్రితమే వెబ్ సిరీస్ గా వచ్చిన లస్ట్ స్టోరీస్ లో కియారా అద్వానీ, రాధికా ఆప్టే లాంటి నటీనటులు నటించారు. కరణ్ జోహార్ వంటి వారు దర్శకత్వం వహించారు. ఈ వెబ్ సిరీస్ లో కియారా అద్వానీ రోల్ పై పెద్ద చర్చే నడిచింది. బోల్డ్ నెస్ కు పరాకాష్టగా నిలిచింది వెబ్ సిరీస్.

ఇప్పుడు ఈ వెబ్ సిరీస్ ను తెలుగులో తీస్తున్నారు. ఒక వెర్షన్ కోసం ఘాజీ ఫేమ్ సంకల్ప్ రెడ్డి దర్శకత్వం వహించాడు. ఆ ఎపిసోడ్ లో ఈషా రెబ్బ హీరోయిన్ గా నటించింది. లస్ట్ స్టోరీస్ తెలుగు రీమేక్ త్వరలో విడుదల కాబోతోంది. ఈ వెబ్ సిరీస్ గురించి ఈషా రెబ్బ స్పందించింది. తన రోల్ బోల్డ్ గా ఉంటుంది కానీ స్కిన్ షో అసలు ఉండదని క్లారిటీ ఇచ్చింది. గ్లామర్ విషయంలో హద్దులు దాటకుండానే బోల్డ్ నెస్ ను చూపించారని తెలిపింది.

సినిమా

తన పిరియడ్స్ ఎక్స్ పీరియన్స్ ను చెప్పిన అనసూయ

జబర్దస్త్ ప్రోగ్రామ్ ద్వారా టీవీలో.. రంగస్థలం సినమా ద్వారా సినిమాల్లో చాలా పాపులర్ అయిన నటి అనసూయ. నటిగానే కాకుండా సోషల్ మీడియాలో కూడా అంతే...

‘ఓటీటీ’ దుమ్ము దులిపే ‘సినిమా’ కావాలి

లాక్ డౌన్ కారణంగా రెండు నెలలుగా థియేటర్లు మూతబడ్డాయి. ఇప్పటికీ థియేటర్ల పునఃప్రారంభంపై అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. ఒకవేళ తెరిచినప్పటికీ ప్రేక్షకులు మునుపటిలా థియేటర్లకు వస్తారో,...

‘కరోనా వైరస్’ సినిమా ఓటీటీ కోసమే..

ప్రపంచమంతా కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ అంటూ కూర్చుంటే వర్మ మాత్రం అదే ‘కరోనా వైరస్’ నేపధ్యంలో సినిమా తీసేసాడు. లాక్ డౌన్ సమయంలో...

జుంబారే ..జుజుంబరే… తాతకి మనవడి బర్త్ డే గిఫ్ట్

అమరరాజా ఎంటర్టైన్మెంట్ పతాకంపై గల్లా జయదేవ్ కుమారుడు గల్లా అశోక్ హీరోగా శ్రీరాం ఆదిత్య దర్శకత్వంలో ఒక చితం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో...

పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్న చిరంజీవి ఫ్యామిలీ

మెగాస్టార్ చిరంజీవి తేనెటీగల దాడి నుంచి తృటిలో తప్పించుకున్నారు. తెలంగాణలోని కామారెడ్డి జిల్లా దోమకొండలో ఈ ఘటన జరిగింది. ఇటివల రామ్ చరణ్ భార్య ఉపాసన...

రాజకీయం

‘సుమోటో’ అంటూ ఈ కెలుకుడేంది ‘రెడ్డి’గారూ.!

సోషల్‌ మీడియాలో వైఎస్సార్సీపీ ముఖ్య నేత, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చాలా యాక్టివ్‌గా వుంటారన్నది అందరికీ తెల్సిన విషయమే. కుప్పలు తెప్పలుగా ట్వీట్స్‌ వేస్తుంటారాయన. ప్రత్యర్థులపై ఎడాపెడా సెటైర్లు వేయడంలో...

జనసేనాని ప్రశ్న: లాక్‌డౌన్‌లో ‘ఇసుక’ మాయమైందెందుకు.?

‘లాక్‌డౌన్‌లోనూ ఇసుక లారీలు తిరిగాయి.. కానీ, డంపింగ్‌ యార్డులకి చేరలేదని భవన నిర్మాణ రంగ కార్మికులు చెబుతున్నారు. మరి, ఇసుక ఏమయినట్లు.? చంద్రబాబు హయాంలో ఎలాగైతే ఇసుక పేరుతో దోపిడీ జరిగిందో.. ఇప్పుడే...

కృష్ణాజిల్లా నందిగామలో చంద్రబాబు పై కేసు నమోదు

మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పై నందిగామ పోలీస్ స్టేషను లో కేసు నమోదు. కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో హైదరాబాదు నుండి విజయవాడ కు రోడ్డు మార్గాన వస్తూ జగ్గయ్యపేట, నందిగామ,కంచికచర్ల...

సుధాకర్ కు వైద్యం అందిస్తున్న డాక్టర్ మార్పు

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన డా.సుధాకర్ కేసును హైకోర్టు ఆదేశాలతో సీబిఐ విచారణ చేస్తున్న సంగతి తెలిసిందే. రోజురోజుకీ ఈ కేసు కీలక మలుపులు తీసుకుంటోంది. ఇప్పుడు సుధాకర్ విషయంలో మరో అంశం సంచలనమైంది....

కరోనా వైరస్‌.. జనానికి ఇకపై ఆ దేవుడే దిక్కు.!

కరోనా వైరస్‌ విషయంలో కేంద్రం చేతులెత్తేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చేయడానికేమీ లేదు. దశలవారీగా లాక్‌డౌన్‌ని ఎత్తేవేసేందుకు ప్రణాళికని కూడా కేంద్రం ప్రకటించేసింది. కేంద్రం నుంచి రాష్ట్రాలకు అందాల్సిన స్థాయిలో ఆర్థిక అండదండలు...

ఎక్కువ చదివినవి

రామ్ చరణ్ సతీమణి ఉపాసన ఇంట్లో విషాదం.!

ఈ కరోనా సమయంలో పలు ఫ్యామిలీలలో విషాద ఛాయలు అలుముకున్న వార్తలు మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల పుట్టింట్లో విషాదం నెలకొంది....

కరోనాతో కాదు.. కొత్త సమస్యతో అట్టుడికిపోతున్న అమెరికా!!

అగ్రరాజ్యంగా ప్రపంచాన్ని శాసించిన అమెరికా కొన్ని నెలలుగా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది. కరోనా వైరస్ తో ఊపిరాడని అమెరికాను ఐదు రోజులుగా ఓ సమస్య అట్టడుకించేస్తోంది. జార్జ్ ఫ్లాయిడ్ అనే నల్ల జాతీయుడి...

నాని మూవీకి ఎన్ని ఆఫర్స్ వచ్చినా నో అంటున్న దిల్ రాజు.!

టాలీవుడ్ అగ్రనిర్మాతల్లో ఒకరు దిల్ రాజు.. ప్రతి ఏడాది దిల్ రాజు నిర్మాణ సంస్థ నుంచి ఐదారు సినిమాలు విడుదలవుతుంటాయి, అంతే కాకుండా పలు సినిమాల డిస్ట్రిబ్యూషన్ చేస్తారు, అలాగే రానున్న ఏడాది...

జనసేనాని ప్రశ్న: లాక్‌డౌన్‌లో ‘ఇసుక’ మాయమైందెందుకు.?

‘లాక్‌డౌన్‌లోనూ ఇసుక లారీలు తిరిగాయి.. కానీ, డంపింగ్‌ యార్డులకి చేరలేదని భవన నిర్మాణ రంగ కార్మికులు చెబుతున్నారు. మరి, ఇసుక ఏమయినట్లు.? చంద్రబాబు హయాంలో ఎలాగైతే ఇసుక పేరుతో దోపిడీ జరిగిందో.. ఇప్పుడే...

టీటీడీని ప్రశ్నించిన ఏకైక హీరో

టీటీడీకి చెందిన ఆస్తులను వేలం వేసేందుకు అధికారులు సిద్దం అయిన విషయం తెల్సిందే. ఇందుకోసం ఇప్పటికే ఉతర్వులు కూడా సిద్దం అయ్యాయి. దేశ వ్యాప్తంగా ఉన్న పలు ఆస్తులను ఇప్పటికే వేలం వేసేందుకు...