సంచలనం.. 29 మంది సెలబ్రిటీలపై ఈడీ కేసు..

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

91,101FansLike
57,764FollowersFollow

టాలీవుడ్ లో బెట్టింగ్ యాప్స్ దుమారం రేపింది. 29 మంది సెలబ్రిటీలపై ఈడీ కేసులు నమోదు చేయడం సంచలనం రేపుతోంది. హీరో విజయ్ దేవరకొండతో పాటు రానా, మంచు లక్ష్మి, ప్రకాష్ రాజ్, నిధి అగర్వాల్, అనన్య నాగళ్ల, శ్రీముఖిలపై కేసు నమోదు చేశారు ఈడీ అధికారులు.

సైబరాబాద్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ కేసు విచారణ ప్రారంభించనుంది. వీరితో పాటు మరికొందరు యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లపై కూడా కేసులు నమోదు చేసింది.

గత రెండు నెలల కింద బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారంటూ ఎంత దుమారం రేగిందో చూశాం. నా అన్వేషణ అన్వేష్ చేసిన వీడియోలతో వీరందరిపై అప్పట్లోనే పోలీసులు కేసులు నమోదు చేశారు. కానీ అందులో కొందరినే విచారణకు పిలిచారు. హీరోలు, స్టార్ యాక్టర్లను మాత్రం విచారణకు పిలవలేదు.

వారు హైకోర్టులకు వెళ్లి అరెస్ట్ చేయకుండా స్టే తెచ్చుకున్నారు. కానీ ఇప్పుడు ఈడీ విచారణకు పిలిచే అవకాశాలు ఉన్నాయి.

సినిమా

Prakash Raj: ప్రకాశ్ రాజ్ పై పరువు నష్టం దావా.. క్రిమినల్...

Prakash Raj: ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్ రాజ్ తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. హిందువుల దైవం శ్రీరాముడిపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై మొత్తం హిందూ సమాజం...

రామ్‌కు తమిళ టచ్.. లోకేష్ శిష్యుడితో కొత్త సినిమా?

టాలీవుడ్ హీరో Ram Pothineni కొత్త ప్రాజెక్ట్‌కు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ప్రముఖ తమిళ దర్శకుడు Lokesh Kanagaraj వద్ద పనిచేసిన విగ్నేష్‌తో సినిమా చేయడానికి చర్చలు...

‘మంగళవారం 2’ రాబోతోంది.. కొరటాల శివ – సుధాకర్ కలయిక హాట్...

థ్రిల్లర్ జానర్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న మంగళవారం సినిమాకు సీక్వెల్‌గా మంగళవారం 2 త్వరలో తెరకెక్కబోతోందని సినీ వర్గాల్లో చర్చలు జోరుగా సాగుతున్నాయి. ఈ ప్రాజెక్ట్‌ను...

“ఫ్యామిలీల ఫస్ట్ ఛాయిస్‌గా ‘తిమ్మరాజుపల్లి టీవీ’…”: కిరణ్ అబ్బవరం

గ్రామీణ నేపథ్యంతో తెరకెక్కిన “తిమ్మరాజుపల్లి టీవీ” సినిమా విడుదలైన తొలి రోజే మంచి స్పందన అందుకుంటూ విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. కొత్త టాలెంట్‌ను ప్రోత్సహిస్తూ హీరో కిరణ్...

Allu Arjun: హైకోర్టును ఆశ్రయించిన అల్లు అర్జున్.. కారణమిదే

Allu Arjun: వ్యక్తిగత హక్కుల పరిరక్షణ విషయంలో మరో స్టార్ హీరో కోర్టును ఆశ్రయించారు. వ్యక్తిగత అనుమతి లేకుండా తన పేరు, ఫోటోలు, వీడియోలు, వాయిస్‌...

రాజకీయం

పునర్వికకు పునర్జన్మ.. లోకేష్ అండతో జీవం పొందిన చిన్నారి

అరుదైన వ్యాధితో ప్రాణాపాయంలో ఉన్న చిన్నారి పునర్వికకు చివరికి ఆశాకిరణం కనిపించింది. విద్య, ఐటీ శాఖల మంత్రి Nara Lokesh అండతో ఈ చిన్నారి ప్రాణాలు నిలిచాయి. హైదరాబాద్‌లోని Rainbow Children’s Hospital...

మహిళా రిజర్వేషన్ బిల్లుపై .. నిడదవోలులో సీఎం చంద్రబాబు ర్యాలీ

మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రతిపక్షాలు అడ్డుకున్నాయని నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి Nara Chandrababu Naidu నిడదవోలులో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ఆందోళనను...

రామలక్ష్మణులపై ప్రకాష్ రాజ్ అభ్యంతరకర వ్యాఖ్యలు.!

సినీ నటుడు ప్రకాష్ రాజ్, తరచూ వివాదాల్లోకెక్కుతుంటాడు. వివాదాల్లేకపోతే, ప్రకాష్ రాజ్‌ని ఎవరూ పట్టించుకోరా.? ఎవరూ పట్టించుకోరేమోనన్న భయంతోనే, వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ, వార్తల్లోకెక్కతుంటాడా.? అసలు ప్రకాష్ రాజ్ సమస్య ఏంటి.? ఎందుకు...

మహిళలకు న్యాయం చేయాల్సిన సమయంలో రాజకీయ విభేదాలు… పవన్ కళ్యాణ్ స్పందన

చట్ట సభల్లో మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచే కీలక అవకాశాన్ని ప్రతిపక్ష పార్టీలు కోల్పోయాయని ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan వ్యాఖ్యానించారు. మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రతిపక్షాలు కూడా సమర్థించి ఉంటే వారికి గౌరవం...

అన్న క్యాంటీన్‌పై వైసీపీ కార్యకర్తల ప్రశంసలు… రాజకీయంగా ఆసక్తికర మలుపు!

ఆంధ్రప్రదేశ్‌లో అన్న క్యాంటీన్లపై మరోసారి చర్చ మొదలైంది. పేదలకు తక్కువ ధరలో నాణ్యమైన భోజనం అందిస్తున్న ఈ క్యాంటీన్లపై ఈసారి వైసీపీ కార్యకర్తల నుంచే ప్రశంసలు రావడం ఆసక్తికరంగా మారింది. “అన్న క్యాంటీన్‌లో...

ఎక్కువ చదివినవి

Meenakshi Seshadri: ‘ఆపద్భాంధవుడు’ పాట మీద ఇష్టం తో రీల్ చేసిన మీనాక్షీ శేషాద్రి

Meenakshi Seshadri: మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఒక ఆణిముత్యం ‘ఆపద్భాంధవుడు’. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన సినిమాలో చిరంజీవి పాత్ర పల్లెల్లో అందమైన పొలాల మధ్య పారే సెలయేరులా ఉంటుంది. గోవులు పెంచుకునే మాధవగా.....

“టీజర్ లేదు… ‘డ్రాగన్’ ఫస్ట్ లుక్ ప్లాన్ ఫిక్స్!”

N. T. Rama Rao Jr. నటిస్తున్న డ్రాగన్ సినిమాకు సంబంధించిన కీలక అప్‌డేట్ బయటకు వచ్చింది. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మే 20న ఆయన పుట్టినరోజు సందర్భంగా టీజర్ లేదా...

Daily Horoscope: వృషభానికి ఆర్థిక లాభ సూచనలు… ధనుస్సుకు ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం

ఏప్రిల్ 12 , 2026 ఆదివారం రాశిఫలాలు ఈరోజు చాంద్రమాన పంచాంగం ప్రకారం గ్రహాల సంచారం కొన్ని రాశులకు అనుకూలంగా ఉండగా, మరికొన్ని రాశులకు జాగ్రత్త అవసరం సూచిస్తోంది. ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం, కుటుంబ...

‘రాకా’లో బన్నీ డబుల్ కాదు… నాలుగు షేడ్స్? క్రేజీ అప్డేట్స్ వైరల్

ఐకాన్ స్టార్ Allu Arjun నటిస్తున్న భారీ ప్రాజెక్ట్ రాకాపై తాజా అప్డేట్స్ సినీ వర్గాల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. ఈ సినిమాలో ఇప్పటికే ఒక హీరోయిన్‌తో పాటు మరో ముగ్గురు స్టార్ హీరోయిన్లు...

“ఆత్మాహుతి వ్యాఖ్యలు… వైసీపీలో కొత్త వివాదం”

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారింది YSR Congress Party. పార్టీ నేతల నుంచి వస్తున్న వ్యాఖ్యలు తాజాగా పెద్ద దుమారం రేపుతున్నాయి. టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడిన Mithun Reddy, తమ అధినేత...