ఈస్ట్‌కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై యువ క‌థానాయ‌కుడు నాగ‌శౌర్య హీరోగా కొత్త చిత్రం

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

91,704FansLike
57,764FollowersFollow

`118`తో హిట్ సాధించి ప్ర‌స్తుతం `మ‌హాన‌టి`తో జాతీయ అవార్డ్ అందుకున్న‌ కీర్తిసురేశ్‌తో `మిస్ ఇండియా` చిత్రాన్ని నిర్మిస్తోన్న నిర్మాణ సంస్థ ఈస్ట్‌కోస్ట్ ప్రొడ‌క్ష‌న్. ఈ బ్యాన‌ర్‌పై ప్రొడ‌క్ష‌న్ నెం.4 త్వ‌ర‌లోనే ప్రారంభం కానుంది. `ఉహ‌లు గుస‌గుస‌లాడే` సినిమా నుండి రీసెంట్‌గా విడుద‌లైన `అశ్వ‌థ్థామ` సినిమా వ‌ర‌కు హీరోగా ప్ర‌త్యేక గుర్తింపు సంపాదించుకున్న యువ క‌థానాయకుడు నాగ‌శౌర్య హీరోగా న‌టిస్తున్నారు.

ప‌లు విజ‌య‌వంత‌మైన చిత్రాల‌కు ర‌చ‌యిత‌గా ప‌నిచేసిన రాజా ఈచిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. మ‌హేశ్ కోనేరు నిర్మాత‌. వేస‌వి ప్రారంభంలో సినిమా షూటింగ్ ప్రారంభం అవుతుంది. త్వ‌ర‌లోనే ఈ చిత్రంలో న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల వివ‌రాల‌ను ప్ర‌క‌టిస్తామ‌ని చిత్ర యూనిట్ స‌భ్యులు పేర్కొన్నారు.

5 COMMENTS

సినిమా

Peddi: పైరసీ నుంచి ‘పెద్ది’కి రక్షణ..! మద్రాస్ హైకోర్టు కీలక ఉత్తర్వులు...

Peddi: రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ సినిమాకు పెద్ద ఊరట లభించింది. సినిమా పైరసీకి గురి కాకుండా మద్రాస్ హైకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. ‘పెద్ది’కి యాంటీ-పైరసీ...

ఎన్టీఆర్ 103వ జయంతి వేడుకలు.. ఫిలింనగర్‌లో ఘన నివాళులు

తెలుగు జాతి ఆరాధ్య దైవం, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 103వ జయంతి సందర్భంగా హైదరాబాద్ ఫిలింనగర్‌లోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఘనంగా నివాళుల...

“వారణాసి” కోసం హైదరాబాద్‌లో భారీ యాక్షన్ షెడ్యూల్.. నెల రోజుల పాటు...

దర్శకధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం “వారణాసి”పై మరో ఆసక్తికరమైన అప్‌డేట్ బయటకు వచ్చింది. ప్రపంచ స్థాయి విజువల్స్‌, భారీ యాక్షన్ ఎపిసోడ్స్‌తో రూపొందుతున్న...

Don 3: రణవీర్ ఔట్..! స్టార్ హీరో-దర్శకుడితో బాలీవుడ్ హిట్ ప్రాంచైజీ...

Don 3: బాలీవుడ్ హిట్ సిరీస్ లో ఒకటి ‘డాన్’. ఒకప్పుడు అమితాబ్ నటించిన డాన్ ఓ సంచలనం. తర్వాత జనరేషన్లో షారుఖ్ ఖాన్ ఆ...

ఎన్టీఆర్‌కు తారక్ నివాళి.. మరోసారి కనిపించిన కుటుంబ గౌరవం

తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానేత, నటసార్వభౌముడు నందమూరి తారక రామారావు 103వ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద భావోద్వేగ వాతావరణం...

రాజకీయం

అమీర్‌పేటలో ఘనంగా ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ.. పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి

స్వర్గీయ నందమూరి తారక రామారావు  103వ జయంతి సందర్భంగా హైదరాబాద్ అమీర్‌పేట మైత్రివనం చౌరస్తాలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘనంగా ఆవిష్కరించారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే వి....

కర్ణాటకలో సీఎం మార్పు చర్చలు.. మే 30న కొత్త ముఖం?

కర్ణాటక రాజకీయాల్లో ముఖ్యమంత్రి మార్పు అంశం మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది. రాష్ట్రానికి మే 30న కొత్త ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టే అవకాశముందని కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ప్రస్తుత సీఎం సిద్ధరామయ్య...

కేరళ మాజీ సీఎం ఇంట్లో ఈడీ సోదాలు.. ఉద్రిక్తంగా మారిన పరిస్థితి

కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ నివాసంలో ఈడీ అధికారులు నిర్వహించిన సోదాలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. మనీలాండరింగ్ కేసు విచారణలో భాగంగా ఈ తనిఖీలు చేపట్టినట్లు సమాచారం. అయితే...

గోదావరి కోసం పవన్ స్పెషల్ ప్లాన్.. నదుల కాలుష్యంపై టాస్క్ ఫోర్స్

వచ్చే ఏడాది గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రధాన నదుల్లో కాలుష్య నివారణకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ...

2029లో మహిళలకు 33% సీట్లు.. మహానాడులో లోకేష్ సంచలన ప్రకటన

మహానాడు వేదికగా తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు నారా లోకేష్ మహిళా రాజకీయ సాధికారతపై కీలక ప్రకటన చేశారు. 2029 సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మహిళలకు 33 శాతం సీట్లు కేటాయిస్తుందని...

ఎక్కువ చదివినవి

తిరుపతి వెటర్నరీ యూనివర్శిటీలో చిరుత కలకలం.. సురక్షితంగా రెస్క్యూ

తిరుపతిలోని Sri Venkateswara Veterinary Universityలో చిరుత సంచారం కలకలం రేపిన ఘటనపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ మరియు పర్యావరణ శాఖల మంత్రి Pawan Kalyan వెంటనే స్పందించారు. ప్రస్తుతం చిరుత...

పంచాయతీల ఆర్థిక బలోపేతంపై పవన్ కళ్యాణ్ ఫోకస్.. గోదావరి కాలుష్య నివారణకు రూ.100 కోట్లు

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గ్రామ పంచాయతీల ఆర్థిక స్వావలంబనపై ప్రత్యేక దృష్టి సారించారు. సాంకేతికత వినియోగంతో పారదర్శకత పెరుగుతుందని, గ్రామాల అభివృద్ధికి ఆన్లైన్ పన్నుల విధానం కీలకమవుతుందని ఆయన పేర్కొన్నారు....

కాలుష్య రహిత గోదావరి కోసం పవన్ కళ్యాణ్ ఫీల్డ్ విజిట్.. పుష్కరాల పనులపై కీలక ఆదేశాలు

రాజమహేంద్రవరం పుష్కరాల ఘాట్ వద్ద ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan సోమవారం విస్తృతంగా పర్యటించి గోదావరి పుష్కరాల ఏర్పాట్లు, గోదావరి నది కాలుష్య పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించారు. పుష్కరాల ఘాట్ నుంచి పడవలో...

‘పవన్ మాటే మార్గదర్శకం’.. జనసేన శ్రేణులకు నాదెండ్ల మనోహర్ కీలక దిశానిర్దేశం

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇచ్చే ప్రతి పిలుపును పార్టీ శ్రేణులు క్రమశిక్షణతో అనుసరించాలని రాష్ట్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి, జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్...

ఇండియన్ సినిమాలోనే కొత్త కాన్సెప్ట్.. ‘సింగ్ గీతం’పై హీరో అయాన్ ఆసక్తికర వ్యాఖ్యలు

లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘సింగ్ గీతం’పై ప్రేక్షకుల్లో ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. వైజయంతి మూవీస్, స్వప్న సినిమా బ్యానర్లపై నాగ్ అశ్విన్ నిర్మిస్తున్న ఈ చిత్రం జూన్...