భైరవం నుంచి దమ్ దమారే సాంగ్ రిలీజ్..!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

91,100FansLike
57,764FollowersFollow

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ లీడ్ రోల్ లో విజయ్ కనకమేడల డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా భైరవం. ఈ సినిమాను శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ లో కె.కె రాధామోహన్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో అదితి శంకర్, ఆనంది, దివ్యా పిల్లై హీరోయిన్స్ గా నటించారు. మే 30న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా నుంచి థర్డ్ సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్.

దమ్ దమారే అంటూ హుశారెత్తించే సాంగ్ తో ముగ్గురు హీరోలు అదరగొట్టేశారు. భైరవం సినిమాకు శ్రీచరణ్ పాకాల మ్యూజిక్ అందిస్తున్నారు. సినిమాలోని దమ్ దమారే సాంగ్ ను భాస్కరభట్ల రచించగా రేవంత్, సాహితి చాగంటి ఆలపించారు. సినిమాలో ఈ సాంగ్ ముగ్గురి మధ్య స్నేహాన్ని చెబుతూ వచ్చింది.

ఇప్పటికే భైరవం సినిమా నుంచి రెండు సాంగ్స్ రిలీజ్ కాగా అవి రెండూ కూడా శ్రోతలను అలరించాయి. ఇక థర్డ్ సాంగ్ గా వచ్చిన ఈ దమ్ దమారే సాంగ్ కూడా అదిరిపోయింది. భైరవం సినిమాకు బెల్లంకొండ శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ ఈ ముగ్గురు హైలెట్ అవ్వనున్నారు. కోలీవుడ్ లో సక్సెస్ అయిన గరుడన్ సినిమాకు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కింది. మే 30న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రేక్షకుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి.

సినిమా

Tamannaah: తమన్నాకు ఎదురుదెబ్బ.. పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు

Tamannaah: స్టార్ హీరోయిన్ గా తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోల సినిమాల్లో నటించారు తమన్నా. ఎన్నో హిట్ సినిమాలు ఆమె ఖాతాలో ఉన్నాయి. హిందీలోనూ...

“స్టాండ్‌అప్ కామెడీ వివాదం”: అనుదీప్ వ్యాఖ్యలపై పోలీసులకు ఫిర్యాదు

స్టాండ్‌అప్ కామెడీ పేరిట ప్రముఖుల వ్యక్తిగత జీవితాలపై చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan, నటుడు Ram Charan, అలాగే...

రష్మిక ‘కాక్టెయిల్ 2’ అప్‌డేట్: సిసిలీలో ఫుల్ జోష్ షూట్!

నటి Rashmika Mandanna తన కొత్త సినిమా కాక్టెయిల్ 2 గురించి ఆసక్తికరమైన అప్‌డేట్ ఇచ్చారు. తన పాత్ర ‘దియా’ డైరీ నుంచి ఒక భాగాన్ని...

Meenakshi Seshadri: ‘ఆపద్భాంధవుడు’ పాట మీద ఇష్టం తో రీల్ చేసిన...

Meenakshi Seshadri: మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఒక ఆణిముత్యం ‘ఆపద్భాంధవుడు’. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన సినిమాలో చిరంజీవి పాత్ర పల్లెల్లో అందమైన పొలాల మధ్య పారే...

“గాయాల మచ్చలతోనే గ్లామర్… నభా నటేష్ న్యూ స్టిల్స్ వైరల్!”

తన అందం, నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన Nabha Natesh తాజాగా విడుదల చేసిన స్టిల్స్‌తో మరోసారి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. ముఖ్యంగా, గతంలో ఎదుర్కొన్న...

రాజకీయం

“నెల్లూరు రాజకీయాల్లో ట్విస్ట్”: కలెక్టర్ చర్యలతో జగన్ సభకు స్పందన తగ్గిందా?

నెల్లూరు జిల్లాలో మత్స్యకారుల సమస్యల నేపథ్యంలో జరిగిన రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ అంశాన్ని కేంద్రంగా చేసుకుని మాజీ సీఎం Y. S. Jagan Mohan Reddy చేపట్టిన...

“కంపెనీలను తరిమేస్తారా?”: లోకేష్ ఫైర్, జగన్‌పై తీవ్ర విమర్శలు

ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల వాతావరణంపై మంత్రి Nara Lokesh తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దేశ రక్షణకు అవసరమైన అధునాతన బోట్లు తయారు చేసే కంపెనీ రాష్ట్రానికి రావాలనుకుంటే స్వాగతించాల్సింది పోయి, అడ్డుకుంటామని చెప్పడం...

జనసేన స్పోక్స్‌పర్సన్స్‌కు స్పెషల్ ట్రైనింగ్… వర్క్‌షాప్ ముగింపు

విజయవాడలో రెండు రోజుల పాటు నిర్వహించిన జనసేన పార్టీ అధికార ప్రతినిధుల శిక్షణ వర్క్‌షాప్ విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో ఇరు తెలుగు రాష్ట్రాల నుంచి అధికార ప్రతినిధులు, ఔత్సాహిక నాయకులు పాల్గొని...

వైఎస్ జగన్ మకాం హైద్రాబాద్‌కి.! సూచించిన ‘పండితుడు’ ఎవరో.?

మొన్నీమధ్యనే ఓ పండితుడు, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. ఉత్తరాదికి చెందిన ఆ పండితుడ్ని, వైసీపీకి గతంలో ‘సలహాదారు’గా పని చేసిన ‘పీకే’ అలియాస్ ప్రశాంత్ కిషోర్...

“ఈ పదవి అదృష్టం కాదు… కృషి ఫలితం”: లోకేష్ వ్యాఖ్యలు

చంద్రగిరి నియోజకవర్గంలో జరిగిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశంలో Nara Lokesh కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి స్థానిక కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన ఆయన,...

ఎక్కువ చదివినవి

“కంపెనీలను తరిమేస్తారా?”: లోకేష్ ఫైర్, జగన్‌పై తీవ్ర విమర్శలు

ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల వాతావరణంపై మంత్రి Nara Lokesh తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దేశ రక్షణకు అవసరమైన అధునాతన బోట్లు తయారు చేసే కంపెనీ రాష్ట్రానికి రావాలనుకుంటే స్వాగతించాల్సింది పోయి, అడ్డుకుంటామని చెప్పడం...

పవన్‌పై వ్యాఖ్యలు… శంకర్ గౌడ్ తీవ్ర హెచ్చరిక

మంగళగిరిలో జరిగిన ఓ సభలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి Pawan Kalyanపై చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. తెలంగాణకు చెందిన శ్రీనివాస్ యాదవ్ చేసిన వ్యాఖ్యలను జనసేన పార్టీ తీవ్రంగా ఖండించింది. ఈ అంశంపై...

“నెల్లూరు రాజకీయాల్లో ట్విస్ట్”: కలెక్టర్ చర్యలతో జగన్ సభకు స్పందన తగ్గిందా?

నెల్లూరు జిల్లాలో మత్స్యకారుల సమస్యల నేపథ్యంలో జరిగిన రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ అంశాన్ని కేంద్రంగా చేసుకుని మాజీ సీఎం Y. S. Jagan Mohan Reddy చేపట్టిన...

అడివి శేష్ కొత్త గేమ్ ప్లాన్.. రెండు ప్రాజెక్ట్స్‌తో సర్‌ప్రైజ్!

టాలీవుడ్‌లో తన ప్రత్యేక కథల ఎంపికతో గుర్తింపు తెచ్చుకున్న అడివి శేష్ (Adivi Sesh), మరోసారి ఆసక్తికరమైన ప్రాజెక్ట్స్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టు టాక్ వినిపిస్తోంది. తాజా సమాచారం ప్రకారం, శేష్ రెండు...

“‘అమరావతిని అజరామరం చేశారు’ : నారా లోకేష్”

ఆంధ్రప్రదేశ్ రాజధాని Amaravatiకు చట్టబద్ధ గుర్తింపు లభించడం రాష్ట్ర చరిత్రలో కీలక మైలురాయిగా నిలిచింది. ఈ చారిత్రక బిల్లుపై సంతకం చేసిన Droupadi Murmuకు మంత్రి Nara Lokeshతో పాటు ఎన్డీఏ ఎంపీలు...