Switch to English

Double Ismart: ‘డబుల్ ఇస్మార్ట్’లో రామ్ డబుల్ ఎనర్జీ చూస్తారు: పూరి జగన్నాధ్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,188FansLike
57,764FollowersFollow

Double Ismart: ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్‌ తెరకెక్కించిన సినిమా ‘డబుల్ ఇస్మార్ట్’. పూరి కనెక్ట్స్ బ్యానర్లో పూరి జగన్నాధ్, ఛార్మి నిర్మించిన సినిమాలో కావ్య థాపర్ హీరోయిన్. బాలీవుడ్ హీరో సంజయ్ దత్ కీలకపాత్రలో నటించారు. భారీ అంచనాల మధ్య తెరకెక్కిన సినిమా ఆగష్టు 15న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. ఈ నేపధ్యంలో వరంగల్ లో సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

రామ్ పోతినేని మాట్లాడుతూ.. ‘పూరి గారి ఎనర్జీ లెవల్స్ వేరు. ఆయనతో పని చేయడం కిక్కునిస్తుంది. ఆయన మోస్ట్ ఇన్స్పైరింగ్ డైరెక్టర్స్ అఫ్ తెలుగు సినిమా. రైటర్, డైరక్టర్ కావాలనుకునే వారికి ఆయనే స్ఫూర్తి. పూరి ఓ గన్. ఆయన్నుంచి వచ్చే ఆర్టిస్ట్స్ గన్ నుంచి వచ్చే బుల్లెట్స్ లా ఉంటారు. ఇస్మార్ట్ శంకర్ ని మించి డబుల్ ఇస్మార్ట్ తెరకెక్కించారు. పూరిగారు రాసిన మెంటల్ మాస్ మ్యాడ్ నెస్ పాత్రని ఆడియన్స్ ఎంజాయ్ చేస్తార’ని అన్నారు.

పూరి జగన్నాధ్‌ మాట్లాడుతూ.. ఇస్మార్ట్ శంకర్, డబుల్ ఇస్మార్ట్ కి సరైన చాయిస్ రామ్ పోతినేని. డబుల్ ఎనర్జీతో నటించాడు. తనలో కసి నన్ను ఎగ్జైట్ చేస్తుంది. తన క్యారెక్టర్, హెయిర్ స్టయిల్, నడక, స్లాంగ్ బాగుంటాయి. అతనొక మంచి యాక్టర్, డ్యాన్సర్. 150 సినిమాల్లో నటించిన సంజు బాబాకి నేను పెద్ద అభిమానిని. సినిమాలో ఆయన నటించడంతో కలర్ వచ్చింది. కావ్య అద్భుతంగా నటించింది. తెలుగు నేర్చుకొని డబ్బింగ్ చెప్పడం గ్రేట్’ అన్నారు.

ఛార్మి మాట్లాడుతూ.. ఇస్మార్ట్ శంకర్ వరంగల్లోనే ప్రీ-రిలీజ్ చేశాం. చాలా పెద్ద హిట్ చేశారు. సీక్వెల్ చేస్తే ఇక్కడే ప్రీ-రిలీజ్ చేస్తామని అప్పుడే చెప్పాం. సినిమా అందరికీ నచ్చుతుంద’ని అన్నారు.

అలీ మాట్లాడుతూ.. సినిమాలో రామ్ ఎనర్జీ అదిరిపోతుంది. ప్రతి సీన్ ఛాలెంజింగ్ గా చేశారు. పూరి ప్రతి సినిమాలో నాకు గుర్తుండిపోయే క్యారెక్టర్ ఇచ్చారు. ఇందులో నా క్యారెక్టర్ పేరు బొకా. ఎంజాయ్ చేస్తారు. సినిమా పెద్ద హిట్ కొట్టాలని కోరుకుంటున్నాన’ని అన్నారు

95 COMMENTS

  1. A powerful share, I just given this onto a colleague who was doing a little bit analysis on this. And he the truth is bought me breakfast as a result of I discovered it for him.. smile. So let me reword that: Thnx for the treat! But yeah Thnkx for spending the time to debate this, I feel strongly about it and love studying more on this topic. If potential, as you become expertise, would you thoughts updating your blog with more particulars? It’s extremely helpful for me. Big thumb up for this weblog put up!

  2. I have been exploring for a bit for any high quality articles or blog posts on this sort of area . Exploring in Yahoo I at last stumbled upon this web site. Reading this info So i’m glad to convey that I have an incredibly good uncanny feeling I found out just what I needed. I such a lot for sure will make sure to don’t omit this web site and provides it a glance regularly.

  3. I intended to post you this very small note so as to give many thanks over again just for the remarkable principles you’ve discussed on this site. This has been certainly incredibly open-handed with people like you to allow easily exactly what a number of people would have marketed as an ebook in making some profit for themselves, most importantly considering the fact that you might well have done it in case you wanted. These good tips likewise worked like a fantastic way to be aware that the rest have a similar interest really like my own to grasp many more concerning this problem. I know there are lots of more enjoyable situations up front for individuals that browse through your blog.

  4. Great ?V I should definitely pronounce, impressed with your web site. I had no trouble navigating through all tabs and related info ended up being truly simple to do to access. I recently found what I hoped for before you know it in the least. Quite unusual. Is likely to appreciate it for those who add forums or anything, website theme . a tones way for your client to communicate. Excellent task..

  5. hello there and thanks on your info – I have definitely picked up something new from proper here. I did then again expertise some technical points the use of this site, since I experienced to reload the website a lot of instances previous to I may just get it to load properly. I have been thinking about in case your web hosting is OK? Now not that I am complaining, however sluggish loading cases instances will sometimes impact your placement in google and could harm your quality ranking if advertising and ***********|advertising|advertising|advertising and *********** with Adwords. Anyway I’m adding this RSS to my email and could glance out for much extra of your respective interesting content. Make sure you update this once more very soon..

  6. Unquestionably believe that which you said. Your favorite reason seemed to be on the web the easiest thing to be aware of. I say to you, I certainly get annoyed while people think about worries that they plainly don’t know about. You managed to hit the nail upon the top and defined out the whole thing without having side-effects , people could take a signal. Will probably be back to get more. Thanks

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

దిమ్మతిరిగే బిజినెస్.. త్రిబుల్ ఆర్ ను పుష్ప-2 దాటేసిందా..?

ఇప్పుడు అందరి చూపు పుష్ప-2 మీదనే ఉంది. ఈ సినిమాకు భారీ అంచనాలు ఉన్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. మొదటి పార్టు పెద్ద హిట్ అయింది...

పెళ్లి చేసుకున్న స్టార్ హీరో-హీరోయిన్.. ఫొటోలు వైరల్..!

అనుకున్నదే జరిగింది. సీనియర్ హీరో సిద్దార్థ్, హీరోయిన్ అదితి రావు హైదరీ పెళ్లి చేసుకున్నారు. హిందూ సంప్రదాయం ప్రకారం వీరిద్దరూ ఒక్కటయ్యారు. గతంలోనే ఎంగేజ్ మెంట్...

ప్రభాస్ రేంజ్ లో ఎన్టీఆర్ రాణిస్తాడా.. బాలీవుడ్ లో దేవర సత్తా...

ఎన్టీఆర్ కు ఇప్పుడు చాలా పెద్ద సవాల్ ముందుంది. అదే దేవర. సెప్టెంబర్ 27న రిలీజ్ అవుతున్న ఈ సినిమా మీద ఎన్టీఆర్ నార్త్ ఇండియా...

శేఖర్ భాషా కొంప ముంచిన బిగ్ బాస్.. ఇంత దారుణమా..?

బిగ్ బాస్ లో కొన్ని సార్లు బాగా ఆడుతున్న కంటెస్టెంట్లకే అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు బిగ్ బాస్ 8లో రెండు వారాల గేమ్ పూర్తి అయింది....

ఇండియాలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరో ఎవరో తెలుసా..?

ఇండియాలోనే అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకునే హీరో ఎవరు అంటే.. టక్కున ఓ రెండు, మూడు పేర్లు వినిపిస్తాయి. అందులో ప్రభాస్, షారుఖ్‌ లేదంటే సల్మాణ్ ఖాన్...

రాజకీయం

ఆంధ్ర, తెలంగాణ.. అట్టర్ ఫ్లాప్ అయిన గులాబీ లొల్లి.!

ఒకప్పుడు తెలంగాణ సెంటిమెంట్‌ని క్యాష్ చేసుకోవడంలో కేసీయార్ పార్టీ తర్వాతే ఎవరైనా. తెలంగాణ అంటే కేసీయార్, కేసీయార్ అంటే తెలంగాణ.! ఎప్పుడైతే కేసీయార్ నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి కాస్తా భారత్ రాష్ట్ర...

జానీ మాస్టర్ విషయంలో అసలేం జరిగింది.?

జీరో ఎఫ్ఐఆర్ నమోదైంది.. పోలీసులు, ఆధారాల్ని సేకరించి విచారణ జరుపుతామంటున్నారు. బాధితురాలు ఎవరన్నదానిపై స్పష్టత లేదు. ఇలాంటి కేసుల్లో, బాధితురాలి పేరు, వివరాల్ని బయటపెట్టడం సమంజసం కాదు కాబట్టి, గోప్యత సబబే.! కానీ, కొరియోగ్రాఫర్...

బీజేపీకి మద్దతు ఉపసంహరించుకుంటారా.. ఆ విషయంలో చంద్రబాబు వ్యూహం..?

ఏపీకి కేంద్రం అవసరం ఎంత ఉందో.. కేంద్రానికి టీడీపీ మద్దతు కూడా అంతే అవసరం ఉంది. అందుకే చంద్రబాబు అన్నీ ఆలోచించి కొన్ని కండీషన్ల మీద బీజేపీతో పొత్తులు పెట్టుకున్నారు. ఏపీకి రాజధానితో...

వివేకా హత్య కేసు.. వైఎస్ భారతి అరెస్ట్ తప్పదా..?

ఏపీ రాజకీయాల్లో పెను సంచలనం జరగబోతోందా.. మాజీ సీఎం వైఎస్ జగన్ భార్య భారతిరెడ్డిని అరెస్ట్ చేయబోతున్నారా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. అదికూడా వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులోనే. వివేకా హత్య కేసు...

బిగ్ బ్రేకింగ్.. సీఎం పదవికి కేజ్రీవాల్ రాజీనామా..!

దేశ రాజకీయాల్లో మరో సంచలనం తెరమీదకొచ్చింది. దేశంలోనే ఫేమస్ సీఎం అయిన కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. తాను సీఎం పదవికి రాజీనామా చేసి.. తాను నిర్దోషిని అని నిరూపించుకున్న...

ఎక్కువ చదివినవి

Daily Horoscope: రాశి ఫలాలు: మంగళవారం 17 సెప్టెంబర్ 2024

పంచాంగం తేదీ 17- 09 - 2024, మంగళవారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయణం, భాద్రపద మాసం, వర్ష ఋతువు. సూర్యోదయం: ఉదయం 5:52 గంటలకు. సూర్యాస్తమయం: సాయంత్రం 6:04 గంటలకు. తిథి: శుక్ల చతుర్దశి...

పెళ్లి తర్వాత భర్తకు స్వేచ్ఛనిస్తా.. అగ్రిమెంట్ రాసిచ్చిన భార్య

ఈ జనరేషన్ లో పెళ్లి అయితే తమ స్వేచ్ఛను కోల్పోతామని.. ఫ్రెండ్స్ తో బయటకు భార్య వెళ్లనివ్వదనే బెంగ చాలా మంది మగాళ్లలో ఉంది. కొందరు భార్యలు కూడా అలాగే ఉంటున్నారనుకోండి. తమ...

శేఖర్ భాషా కొంప ముంచిన బిగ్ బాస్.. ఇంత దారుణమా..?

బిగ్ బాస్ లో కొన్ని సార్లు బాగా ఆడుతున్న కంటెస్టెంట్లకే అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు బిగ్ బాస్ 8లో రెండు వారాల గేమ్ పూర్తి అయింది. అందరూ ఊహించినట్టుగానే శేఖర్ భాషా ఎలిమినేట్...

ఈ వారం ఎలిమినేట్ అయ్యేది అతనే.. కావాలనే బయటకు పంపిస్తున్నారా..?

బిగ్ బాస్ సందడి రెండో వారానికి చేరుకుంది. ఈ సారి బాగా పాపులర్ కంటెస్టెంట్లు ఎవరూ పెద్దగా ఎంట్రీ ఇవ్వలేదు. సోషల్ మీడియాలో పాపులర్ గా ఉన్న కొంతమందిని తీసుకొచ్చారు. మొదటి వారం...

బీజేపీకి మద్దతు ఉపసంహరించుకుంటారా.. ఆ విషయంలో చంద్రబాబు వ్యూహం..?

ఏపీకి కేంద్రం అవసరం ఎంత ఉందో.. కేంద్రానికి టీడీపీ మద్దతు కూడా అంతే అవసరం ఉంది. అందుకే చంద్రబాబు అన్నీ ఆలోచించి కొన్ని కండీషన్ల మీద బీజేపీతో పొత్తులు పెట్టుకున్నారు. ఏపీకి రాజధానితో...