Switch to English

డిస్కో విషయంలో .. తడిసి మోపెడైందా రాజా ?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

89,115FansLike
57,764FollowersFollow

మాస్ రాజా రవితేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం డిస్కో రాజా. వి ఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైద్రాబాద్ లో జరుగుతుంది. ఈ మద్యే ఢిల్లీ లో షూటింగ్ పూర్తీ చేసారు. వరుస ప్లాప్ లతో ఇబ్బందులు పడుతున్న మాస్ రాజాకు ఇప్పుడు సరైన హిట్ చాలా అవసరం. ఎందుకంటే ఇప్పటికే వరుస పరాజయాల తరువాత దాదాపు ఏడాది గ్యాప్ తీసుకున్న రవితేజ సెకండ్ ఇన్నింగ్ మొదలెట్టాడు.

సెకండ్ ఇన్నింగ్ లో అయినా సరైన సక్సెస్ వచ్చిందా అంటే .. ఇప్పుడు వరుస పరాజయాలు టెన్షన్ పెడుతున్నాయి. తాజాగా వి ఐ ఆనంద్ తో డిస్కో రాజా చేస్తున్నాడు. ఈ సినిమా విషయంలో ఇప్పటికే దర్శక నిర్మాతల మధ్య విభేదాలు వచ్చాయని వార్తలు వచ్చాయి. అందులో నిజం ఏది లేదని టీమ్ స్పష్టం చేసింది. అయితే తాజాగా మరోసారి ఈ సినిమా విషయంలో భిన్నమైన పుకార్లు వినిపిస్తున్నాయి.

ఈ సినిమాకు బడ్జెట్ తడిసి మోపెడైందట. నిజానికి 17 కోట్ల వరకు అనుకున్నారట .. కానీ ఇప్పటికే 22 కోట్లు దాటిందట. ఇంకా కొంత షూటింగ్ మిగిలే ఉంది . దాంతో పాటు రిలీజ్, ప్రమోషన్ ఇవ్వన్నీ కలిపి ముప్పై దాక అవుతుందని నిర్మాత టెన్షన్ పడుతున్నారట. ప్రస్తుతం రవితేజ కు మార్కెట్ బాగా లేదు .. ఇప్పుడు ఈ సినిమాకు ముప్పై కోట్లు ఖర్చయితే, ఈ సినిమాను ఇంతకు అమ్మితే నిర్మాత సేఫ్ అవుతాడు. ఈ విషయంలో నిర్మాతకు టెన్షన్ తప్పదని ట్రేడ్ వర్గాల్లో టాక్ రావడంతో నిర్మాతలు టెన్షన్ పడుతున్నారు.

11 COMMENTS

సినిమా

సంక్రాంతికి నవ్వుల రాజ్యం… ‘అనగనగా ఒక రాజు’తో క్యూట్ కామెడీ సర్‌ప్రైజ్...

ఈ సంక్రాంతికి ప్రేక్షకులకు సరికొత్త వినోదాన్ని అందించేందుకు ‘అనగనగా ఒక రాజు’ చిత్రం సిద్ధమవుతోంది. స్టార్ ఎంటర్‌టైనర్ నవీన్ పొలిశెట్టి హీరోగా నటిస్తున్న ఈ ఫెస్టివల్...

CHIRU-VENKY: 29ఏళ్ళ క్రితం కల.. నేడు నిజం కాబోతున్న వేళ

CHIRANJEEVI-VENKATESH: సినిమాల్లో కొన్ని కొన్ని కాంబినేషన్లు ఊహకే మంచి బజ్ క్రియేట్ చేస్తాయి. స్టార్ హీరోలు, హీరో హీరోయిన్లు, హీరో దర్శకులు, హీరో ప్రొడక్షన్ హౌస్...

MSG: చిరంజీవి సినిమాకి ‘లీగల్ షీల్డ్’.. ఫేక్, నెగటివ్ రివ్యూలకు చెక్

MSG: ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా విషయంలో డిజిటల్ మిస్ యూజ్ కు అడ్డుకట్ట వేసేలా కీలక అడుగు పడింది. సినిమా ఏదైనా కొందరు...

Deepthi Sunaina: పాల రాతి బొమ్మ – ఈ డిజిటల్...

ఈరోజు దీప్తి సునయన పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆమె జీవితం, కెరీర్‌ను తిరిగి చూసుకుంటే… ప్రేమ, పోరాటం, పునర్నిర్మాణం అనే మూడు పదాలు స్పష్టంగా...

గాయని వరుణవికి చిరంజీవి రూ.5 లక్షల ఆర్థిక సాయం

మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన విశాల హృదయాన్ని చాటుకున్నారు. గతంలో ఇచ్చిన మాట ప్రకారం గాయని వరుణవికి రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందజేసి, నిజ...

రాజకీయం

జాతీయ రహదారి పనుల్లో గిన్నిస్ రికార్డు.. ఏపీలో కొత్త చరిత్ర

అమరావతి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ రహదారి నిర్మాణంలో చరిత్రాత్మక ఘట్టం నమోదైంది. బెంగళూరు–కడప–విజయవాడ ఎకనామిక్ కారిడార్ పనుల్లో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో రికార్డు స్థాయిలో రోడ్డు నిర్మాణం చేపట్టి...

గిరి గ్రామాల అభివృద్ధిపై కూటమి ఫోకస్

గిరిజనాభివృద్ధి, గిరి ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన విషయంలో కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు సాగుతోందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. రహదారి సౌకర్యం లేని గిరిశిఖర గ్రామాలను అభివృద్ధి...

కెంజుట్సులో పవన్ కళ్యాణ్‌కు అరుదైన ప్రపంచ గౌరవం

సినీ రంగం, రాజకీయాలు మాత్రమే కాకుండా మార్షల్ ఆర్ట్స్‌లోనూ తన ప్రత్యేకతను చాటుకుంటున్న పవన్ కళ్యాణ్ మరో అరుదైన ఘనతను సాధించారు. ప్రాచీన జపనీస్ కత్తిసాము యుద్ధకళ అయిన ‘కెంజుట్సు’లో ఆయనకు అధికారికంగా...

కూకట్ పల్లిలో జనసేనకు బలమైన ఊపు… భారీగా పార్టీలో చేరికలు

తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీని మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో కూకట్ పల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీలో భారీగా చేరికలు చోటు చేసుకున్నాయి. పవన్ కళ్యాణ్ ఆశయాలు, సిద్ధాంతాలపై విశ్వాసంతో ముందుకు సాగాలని...

నెలలో ఒక్కరోజైనా గ్రామాలకు రండి… వైద్యుల సేవలు సమాజానికి కావాలి: పవన్ కళ్యాణ్

వైద్యులు దేవుళ్లతో సమానమని మన సంప్రదాయంలో చెబుతారని, తల్లిదండ్రులు జన్మనిస్తే డాక్టర్లు పునర్జన్మ ఇస్తారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. ఎంత బిజీ జీవితం ఉన్నప్పటికీ, కనీసం నెలలో ఒక...

ఎక్కువ చదివినవి

పవన్ కళ్యాణ్ ను విమర్శించే అర్హత రోజా కు లేదు: జనసేన మహిళా నాయకురాలు సుభాషిణి

వైసీపీ నేత రోజాకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే అర్హత లేదని జనసేన మహిళా నాయకురాలు సుభాషిణి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రోజా వ్యవహారశైలి, భాష పూర్తిగా రాజకీయ సంయమనం...

TOLLYWOOD: అన్నీ ఫ్యామిలీ సినిమాలే.. సంక్రాంతికి పెద్ద ఫైటే..

TOLLYWOOD: ‘సంక్రాంతి వస్తోంది.. సందళ్లు తెస్తోంది’ నాటి మాట. ‘సంక్రాంతి వస్తోంది.. సినిమాలు తెస్తోంది’ అనేది నేటి మాట. ఇది నిజమే మరి. సంక్రాంతి అంటే.. భోగి భాగ్యాలు, ముగ్గులు, పల్లెల్లో వేడుకలు,...

సంక్రాంతి బిగ్గీస్ టికెట్ ధరలు: నైజాం మార్కెట్‌లో హై వోల్టేజ్ చర్చ

సంక్రాంతి సీజన్‌లో విడుదలవుతున్న భారీ చిత్రాల టికెట్ ధరలు నైజాం మార్కెట్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. ప్రభాస్ నటించిన #TheRajaSaab మరియు చిరంజీవి చిత్రంగా ప్రేక్షకుల్లో ఆసక్తి రేపుతున్న #ManaShankaraVaraPrasadGaru సినిమాల టికెట్...

Daily Horoscope: ఉద్యోగంలో మెరుగుదలతో సింహం, ఆర్థిక లాభాల దిశగా వృషభం

జనవరి 7, 2026 బుధవారం రాశిఫలాలు మేషం (Aries): ఈ రోజు పనుల్లో వేగం పెరుగుతుంది. తీసుకున్న నిర్ణయాలు ఫలిస్తాయి. కుటుంబ సభ్యులతో అనుకూల వాతావరణం ఉంటుంది. ఖర్చులు కొంత పెరిగినా అవసరమైనవే అవుతాయి....

న్యూడ్ వీడియోల పేరుతో నన్ను బ్లాక్‌మెయిల్ చేశారు : నటి పూనమ్ కౌర్

ప్రముఖ నటి.. పూనమ్ కౌర్ తాజాగా ఇచ్చిన  ఓ ఇంటర్వ్యూ .. గత కొన్నేళ్లుగా రాజకీయంగా, వ్యక్తిగతంగా జరిగిన పరిణామాలపై కీలక మలుపు తిప్పింది. ఆమె తాజాగా వెల్లడించిన అంశాల నేపథ్యంలో, అప్పట్లో...