Switch to English

ట్విట్టర్‌ అకౌంట్‌పై క్లారిటీ ఇచ్చిన వినాయక్‌

సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు ఈమద్య కాలంలో ట్విట్టర్‌ చాలా యాక్టివ్‌గా ఉంటున్నారు. తమ సినీ అప్‌డేట్స్‌ ను సోషల్‌ మీడియా ద్వారా రెగ్యులర్‌గా తెలియజేయడంతో పాటు వ్యక్తిగత విషయాలను కొన్ని సంఘటనల గురించి వారి అభిప్రాయాలను తెలియజేస్తూ ట్వీట్స్‌ చేస్తున్నారు. కొందరు కొత్త వారు కూడా అకౌంట్స్‌ క్రియేట్‌ చేస్తూ ఉన్నారు. కొందరికి అకౌంట్స్‌ లేకపోవడంతో ఫేక్‌ అకౌంట్స్‌ పుట్టుకు వస్తున్నాయి.

గత కొన్నాళ్లుగా వివి వినాయక్‌ అఫిషియల్‌ పేరుతో ఒక ట్విట్టర్‌ అకౌంట్‌ రన్‌ అవుతుంది. ఆ అకౌంట్‌ లో రెగ్యులర్‌గా అప్‌డేట్స్‌ వస్తున్న నేపథ్యంలో అది వినాయక్‌దే అనుకున్నారు. కాని తాజాగా దర్శకుడు వినాయక్‌ టీం ఆ ట్విట్టర్‌ అకౌంట్‌పై స్పందించారు. ఇప్పటి వరకు వినాయక్‌ అఫిషియల్‌ అకౌంట్‌ అంటూ ఏమీ లేదు. వినాయక్‌ అఫిషియల్‌ పేరుతో ఉన్న ఆ ట్విట్టర్‌ అకౌంట్‌ను డిలీట్‌ చేసినట్లుగా చెప్పారు.

వినాయక్‌ ప్రస్తుతం దర్శకుడిగా సినిమాలు ఏమీ చేయడం లేదు. నటుడిగా శీనయ్య అనే చిత్రాన్ని చేస్తున్నాడు. ఆ సినిమా కూడా మద్యలో ఆగిపోయింది. దిల్‌రాజు నిర్మాణంలో రూపొందుతున్న ఆ సినిమా గత ఏడాదే రావాల్సి ఉన్నా కూడా షూటింగ్‌ వాయిదాల మీద వాయిదాలు పడటంతో సినిమాపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

సినిమా

టీటీడీని ప్రశ్నించిన ఏకైక హీరో

టీటీడీకి చెందిన ఆస్తులను వేలం వేసేందుకు అధికారులు సిద్దం అయిన విషయం తెల్సిందే. ఇందుకోసం ఇప్పటికే ఉతర్వులు కూడా సిద్దం అయ్యాయి. దేశ వ్యాప్తంగా ఉన్న...

కమల్‌తో వ్యవహారంపై క్లారిటీ ఇచ్చింది

యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ సుదీర్ఘ కాలం పాటు నటి గౌతమితో సహజీవనం సాగించిన విషయం తెల్సిందే. ఆమెతో కొన్ని కారణాల వల్ల విడిపోయిన కమల్‌...

ముందు ఎఫ్ 3.. ఆ తర్వాతే ఏదైనా

దర్శకుడు అనిల్ రావిపూడి ఇప్పుడు టాప్ లీగ్ లోకి చేరిపోయాడు. చేసినవి 5 సినిమాలు అయితే ఐదు కూడా సూపర్ డూపర్ హిట్లు అయ్యాయి. ఒకదాన్ని...

ఈ హీరోయిన్ కు కూడా లైంగిక వేధింపులు తప్పలేదట

లైంగిక వేధింపులు అనేది అన్ని చోట్లా ఉంది. కాకపోతే సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్య ఈ విషయం ఎక్కువగా చర్చకు వస్తోంది. ఇదివరకు ఈ విషయంపై...

సాయి తేజ్ ‘నో పెళ్లి’ కాన్సెప్ట్ కి రానా, వరుణ్ తేజ్...

దాదాపు రెండున్నర నెల తర్వాత టాలీవుడ్ లో మళ్ళీ ప్రమోషన్స్ హడావిడి స్లోగా మొదలవుతోంది. సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న 'సోలో...

రాజకీయం

సగటు భక్తుడి ఆవేదన: వెంకన్న జోలికి వెళ్ళొద్దు ప్లీజ్‌.!

ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా టీటీడీ పాలక మండలి అనగానే రాజకీయ నిరుద్యోగులకు పునరావాస కేంద్రంగా మారిపోయిందన్నది ఓపెన్‌ సీక్రెట్‌. ఇదే విమర్శ గతంలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో విన్నాం.. ఆ తర్వాత...

టీటీడీ వివాదంపై జగన్ కి విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద సూచనలు.!

టీటీడీ భక్తులు ఇచ్చిన భూములు విక్రయించాలి అని నోటీసులు జారీ చేసినప్పటి నుంచీ ఆ విషయంపై నానా రచ్చ నడుస్తోంది. టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ వ్యతిరేకిస్తున్నారు. కానీ టీటీడీ...

జనసేనానీ.. ఈ డోస్‌ సరిపోదు సుమీ.!

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఈ మధ్య సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా వుంటున్నారు. అయితే, ఎక్కువగా రీ-ట్వీట్లు చేస్తున్నారనే విమర్శలూ పవన్‌ కళ్యాణ్‌ మీద లేకపోలేదనుకోండి.. అది వేరే విషయం. బీజేపీ...

శ్రీశైలంలో కోట్లు స్వాహా చేసిన అక్రమార్కులు

అవినీతి అనేది అక్కడ ఇక్కడ అని లేకుండా ఎక్కడ పడితే అక్కడే జరుగుతుంది అనేందుకు మరో ప్రత్యేక్ష ఉదాహరణగా శ్రీశైలం నిలిచింది. ఏపీలోని ప్రముఖ శైవ క్షేత్రం అయిన అక్కడ కోట్లాది రూపాయల...

జగన్ కీలక నిర్ణయం.. సజ్జలకు పార్టీ బాధ్యతలు?

పార్టీ బాధ్యతల విషయంలో వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారా? అటు సీఎంగా పాలనా వ్యవహారాలు, ఇటు అధినేతగా పార్టీ కార్యకలాపాలు ఒకేసారి చూడటం కాస్త...

ఎక్కువ చదివినవి

దేశంలో లక్ష దాటిన కరోనా కేసులు: మరో లక్షకి 20 రోజులేనా.?

దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య లక్ష దాటేసింది. గత నాలుగైదు రోజులుగా సగటుని 5 వేల కొత్త కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. రానున్న రోజుల్లో రోజువారీ కేసుల సంఖ్య కూడా...

టీడీపీకి ఎన్టీఆరే దిక్కు.. కండిషన్స్‌ అప్లయ్‌.!

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ తన తాత స్వర్గీయ నందమూరి తారకరామారావు తరహాలోనే ఖాకీ రంగు దుస్తులు ధరించి, రాజకీయ తెరపై కన్పించాల్సిందేనా.? ఆ సమయం ఆసన్నమయ్యిందా.? అంటే, అవుననే అంటున్నారు టీడీపీలో చాలామంది...

క్రైమ్ న్యూస్: బాలికపై గ్యాంగ్ రేప్.. ఫ్రెండ్స్ తో కలిసి ప్రియుడి దారుణం

దేశం మొత్తం విపత్కర పరిస్థితుల్లో ఉన్నా మహిళలపై మృగాళ్ల అకృత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఏపీలో దిశ చట్టం అమలులో ఉన్నా కొందరు కామాంధులు ఏమాత్రం భయపడటం లేదు. ప్రకాశం జిల్లా చీమకుర్తిలో బాలికపై...

క్రైమ్ న్యూస్: ఆపద సమయంలో ఆశ్రయం ఇస్తే మిత్రుడి భార్యను లేపుకు పోయాడు

మంచికి పోతె చెడు ఎదురవుతుందని అంటూ ఉంటారు. మనం ఎదుటి వారికి మంచి చేయాలనుకుంటే అది మనకే చెడు అవుతుంది అని పెద్దలు అంటూ ఉంటారు. ఈ విషయం కేరళకు చెందిన ఒక...

ప్రకంపనలు రేపుతున్న నాగబాబు కొత్త ట్వీట్.!

మెగా బ్రదర్ నాగబాబు సినిమాల్లో నటిస్తూ, టీవీ షోల్లో పాల్గొంటూ, జనసేన పార్టీలో పనిచేస్తూ బిజీగానే ఉంటారు. అలానే సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటారు. నాగబాబు రీసెంట్ గా చేస్తున్న...