దర్శకుడిగా విలక్షణ చిత్రాలను తెరకెక్కించిన క్రిష్ నిర్మాతగా కూడా సక్సెస్ అయ్యాడు. పలు సినిమాలను, సీరియల్స్, వెబ్ సిరీస్‌లను నిర్మించి అభిరుచి ఉన్న నిర్మాతగా పేరు దక్కించుకున్నాడు. తెలుగులో ఆహా ఓటీటీలో స్ట్రీమ్ అయిన మస్తీస్ వెబ్ సిరీస్‌ను క్రిష్ నిర్మించిన విషయం తెల్సిందే. 10 మిలియన్ల నిమిషాల పాటు ఈ వెబ్ సిరీస్‌ను ప్రేక్షకులు చూశారు. తెలుగులో ఇంత భారీ స్థాయిలో విజయాన్ని సొంతం చేసుకున్నది ఈ వెబ్ సిరీస్ మాత్రమే అంటూ ఆహా ఆ మద్య ప్రకటించింది.
సూపర్ హిట్ అయిన ఆహాకు సీక్వెల్ అదేనండి సీజన్ 2 ను రూపొందించేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లుగా దర్శక నిర్మాత క్రిష్ ప్రకటించాడు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందని, సీజన్ 2లో కూడా నవదీప్, బింధుమాధవి, హెబ్బా పటేల్, చాందిని చౌదరి నటించబోతున్నట్లుగా ఆయన ప్రకటించాడు. మొదటి సీజన్లో బోల్డ్ సీన్స్ ఎక్కువ అయ్యాయి అనే విమర్శలు వ్యక్తం అయ్యాయి. మరి రెండవ సీజన్లో అలాంటి సీన్స్ ఉంటాయా లేదా అనేది చూడాలి.
తెలుగులో వెబ్ సిరీస్‌లకు ఇప్పుడిప్పుడే ఆధరణ పెరుగుతోంది. ఇలాంటి సమయంలో మస్తీస్ ఒక సంచలనంగా చెప్పుకోవచ్చు. ఆహాను జనాల్లోకి తీసుకు వెళ్లడంలో ఈ వెబ్ సిరీస్ కీలక పాత్ర పోషించింది అనడంలో సందేహం లేదు. మొదటి సీజన్ కంటే ఎక్కువ రిచ్‌గా భారీ బడ్జెట్‌తో సీజన్ 2 ను ప్లాన్ చేయబోతున్నట్లుగా క్రిష్ చెప్పాడు. మరో వైపు క్రిష్ పవన్ కళ్యాణ్ 27వ చిత్రంకు డైరెక్షన్ చేసే పనిలో కూడా ఉన్నాడు.
105829 452077Its almost impossible to find knowledgeable men and girls during this subject, however you sound like do you know what you are discussing! Thanks 324849
31886 660490This site can be a walk-through its the details you wanted concerning this and didnt know who to ask. Glimpse here, and youll undoubtedly discover it. 599050
809825 784537Precisely what I was searching for, thankyou for putting up. 932679
37097 914502Good read, I just passed this onto a colleague who was doing some research on that. And he actually bought me lunch as I discovered it for him smile So let me rephrase that: Thank you for lunch! 17664
753178 56749More than and over once again I like to consider this difficulties. As a matter of fact it wasnt even a month ago that I thought about this quite thing. To be honest, what is the answer though? 140440