టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు.. తనకు భారీ సినిమాలు నిర్మించే ధైర్యమే కాదు మానవత్వంతో స్పందించే మనసు కూడా ఉందని నిరూపించుకున్నారు. చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయిన ముగ్గురు చిన్నారులను దత్తత తీసుకుని తనలోని మానవత్వాన్ని చాటుకున్నారు. యాదాద్రి జిల్లా ఆత్మకూరు గ్రామంలో గట్టు సత్తయ్య భార్య అనురాధ, ముగ్గురు పిల్లలు మనోహర్, లాస్య, యశ్వంత్ తో కలిసి నివసిస్తున్నాడు. ఏడాది క్రితం అనారోగ్యంతో సత్తయ్య మరణించాడు. భర్త మీద బెంగతో అనురాధ కూడా రెండు రోజుల క్రితం మృతి చెందింది. దీంతో వీరి ముగ్గురు పిల్లలు మనోహర్, లాస్య, యశ్వంత్ చిన్న వయసులోనే తల్లిదండ్రులను పోగొట్టుకుని అనాధలయ్యారు.
ఈ కథనాన్ని ఓ మీడియా ఛానెల్ ప్రసారం చేసింది. విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు అక్కడి ఎమ్మెల్యే. గ్రామ్ సర్పంచ్ తో ఫోన్ లో సంప్రదించి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం తనకు బాగా పరిచయస్తుడైన సినీ అగ్ర నిర్మాత దిల్ రాజుకు విషయం చేరవేశారు. అనాధలైన ముగ్గరు చిన్నారులను దత్తత తీసుకోవాల్సిందిగా కోరారు. ఇందుకు స్పందించిన దిల్ రాజు మంత్రి స్వయంగా కోరడంతో ముగ్గురు పిల్లల బాధ్యత తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు. తమ కుటుంబం ఇప్పటికే ‘మా పల్లె’ అనే చారిటబుల్ ట్రస్ట్ నిర్వహిస్తుందనీ.. ట్రస్ట్ ద్వారా పిల్లల బాగోగులు చూస్తానని తెలిపారు. దీంతో మంత్రి దిల్ రాజు సహృదయతతో తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
584719 851581The vacation delivers on offer are : believed a selection of some of the most selected and additionally budget-friendly global. Any of these lodgings tend to be quite used along units could accented by indicates of pretty shoreline supplying crystal-clear turbulent waters, concurrent with the Ocean. hotels packages 962200
913228 413413I tried to submit a comment earlier, although it has not shown up. I will remember this. 779247
754866 249169I adore foregathering valuable information , this post has got me even far more information! . 885452
809518 385494Which is some inspirational stuff. Never knew that opinions may be this varied. Thank you for all of the enthusiasm to offer such helpful details here. 419349
485009 244548Hi. Cool post. Theres a dilemma with the web site in chrome, and you might want to check this The browser will be the marketplace chief and a big component of other folks will miss your excellent writing due to this dilemma. I like your Post and I am recommend it for a Website Award. 692645
127044 877753Several thanks I ought say, impressed along with your website. I will post this to my facebook wall. 479797