అగ్ర నిర్మాతగా ఆనతి కాలంలోనే ఎదిగాడు దిల్ రాజు. మొదట్లో దిల్ రాజు ముట్టుకున్న సినిమా సూపర్ హిట్ అయ్యేది. దిల్ రాజు సినిమా చేస్తున్నాడంటే సూపర్ హిట్ గ్యారంటీ అన్న భావనలోనే అటు ప్రేక్షకులు కానీ ఇటు బయ్యర్లు కానీ ఉండేవారు. అలాంటిది దిల్ రాజు గత కొంత కాలం నుండి రూట్ తప్పుతున్నాడు. తనవి కాని పనులను చేస్తూ వరసగా పరాజయాలు అందుకుంటున్నాడు.
అసలు మార్కెట్ కోల్పోయిన రాజ్ తరుణ్ తో ఇద్దరి లోకం ఒకటే సినిమా తీసి భారీ నష్టాలను చవిచూశాడు. అలాగే 17 ఏళ్ల కెరీర్ లో ఎప్పుడూ రీమేక్ సినిమానే చేయని దిల్ రాజు అందరూ వద్దని వారిస్తున్నా వినకుండా తమిళంలో కల్ట్ క్లాసిక్ అయిన 96 ను జాను పేరుతో రీమేక్ చేసాడు. ఈ చిత్రాన్ని నాని చేయొద్దని, తాను కూడా నటించనని ఎంత వారించినా వినలేదు. చివరికి జాను ఫలితం ఏమైందో మనందరం చూసాం.
అదే దిల్ రాజు, ప్రతిరోజూ పండగే నిర్మించే అవకాశాన్ని వదులుకున్నాడు. ముందుగా మారుతి ఈ కథతో దిల్ రాజు వద్దకే వెళ్లగా ఈ అగ్ర నిర్మాత కథను విని ప్రేక్షకులు శతమానం భవతి 2 అనుకుంటారని చేయనని చెప్పేసాడు. తీరా ప్రతిరోజూ పండగే డబల్ ప్రాఫిట్స్ ను తీసుకొచ్చింది. గీతా ఆర్ట్స్ ఈ చిత్రాన్ని టేబుల్ ప్రాఫిట్స్ ను అమ్మగా, ఓవర్ ఫ్లోస్ కారణంగా థియేట్రికల్ రన్ లో ఉండగా తిరిగి డబ్బులు వచ్చాయి.
హిట్ సినిమాలను వదులుకుంటూ, ప్లాప్ సినిమాలను తగులుకుంటూ దిల్ రాజు తన క్రెడిబిలిటీని కోల్పోతున్నాడేమో అనిపిస్తోంది.
757556 5064Good post. I be taught 1 thing far more challenging on completely different blogs everyday. It will all of the time be stimulating to learn content material from other writers and apply slightly one thing from their store. Id desire to use some with the content on my weblog whether you dont mind. Natually Ill give you a hyperlink on your net weblog. Thanks for sharing. 326967
848361 529783Hi there, just became aware of your weblog via Google, and discovered that its actually informative. Im gonna watch out for brussels. Ill be grateful in the event you continue this in future. Several people will probably be benefited from your writing. Cheers! 908699
172674 453564This sort of wanting to come to a difference in her or his lifestyle, initial normally Los angeles Excess weight weightloss scheme is actually a large running in as it reached that strive. weight loss 489884
775404 480847Wohh just what I was searching for, thanks for putting up. 621687
822023 357354Youd superb suggestions there. I did a research about the issue and identified that likely almost anyone will agree with your web page. 362459
380411 388453Usually I dont read article on blogs, but I would like to say that this write-up quite compelled me to try and do so! Your writing style has been amazed me. Thanks, quite fantastic post. 823902
239924 867934Spot up for this write-up, I really believe this internet website requirements an excellent deal much more consideration. Ill likely to finish up once more to read a lot far more, many thanks for that info. 879340