Switch to English

అక్షయ్ కుమార్ – దిల్ రాజు ప్రాజెక్టుపై పుకార్లకు బ్రేక్!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

89,154FansLike
57,764FollowersFollow

అక్షయ్ కుమార్ హీరోగా దిల్ రాజు నిర్మిస్తున్న కొత్త సినిమా గురించి సోషల్ మీడియాలో వినిపిస్తున్న పుకార్లపై నిర్మాత దిల్ రాజు క్లారిటీ ఇచ్చారు. “శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నుండి రాబోయే సినిమాలపై ఈ మధ్య చాలా రకాల ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఇవన్నీ పూర్తిగా నిరాధారమైనవి. ఇవి నిజం కాదని స్పష్టం చేస్తున్నాము” అని ఆయన తెలిపారు.

కొన్ని పాత గాసిప్‌లను ఇప్పటి పరిస్థితులకు కలిపి తప్పుగా ప్రచారం చేస్తున్నారని దిల్ రాజు చెప్పారు. ప్రస్తుతం అక్షయ్ కుమార్ హీరోగా, అనీస్ బాజ్మీ దర్శకత్వంలో ఒక పెద్ద ప్రాజెక్ట్‌ ప్లాన్‌లో ఉందని, ఈ సినిమా ప్రీ–ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు.

“ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే మా సంస్థవద్ద నుంచే అధికారికంగా ప్రకటిస్తాము. అప్పటి వరకు ఎలాంటి నిర్ధారణలకు రాకుండా, ధృవీకరించని సమాచారం మీ మీడియా ప్లాట్‌ఫార్మ్‌లలో ప్రచారం చేయవద్దని మనవి” అని దిల్ రాజు మీడియా మిత్రులను కోరారు.

సినిమా

బడ్జెట్ బ్రేక్‌తో బ్రేక్ పడిన NBK111?

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న అత్యంత ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్ NBK111 ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ఈ సినిమా, అనూహ్యంగా...

‘సుమతీ శతకం’ నుంచి ‘ఎక్కడే ఎక్కడే’ మెలోడి విడుదల…

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మలపాటి నిర్మాతగా, ఎంఎం నాయుడు రచన–దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా తెలుగు చిత్రం ‘సుమతీ శతకం’. అమర్దీప్ చౌదరి,...

‘వెంకీ పింకీ జంప్’ ఆడియో రిలీజ్…

 విక్రమ్, రమ్య హీరోహీరోయిన్లుగా నటిస్తున్న యూత్‌ఫుల్ రొమాంటిక్ లవ్ స్టోరీ ‘వెంకీ పింకీ జంప్’ సినిమా ఆడియో విడుదల ఘనంగా జరిగింది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర...

సంక్రాంతికి నవ్వుల రాజు వస్తున్నాడు!

సంక్రాంతి పండుగ సందడి మధ్య తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్న అసలైన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘అనగనగా ఒక రాజు’. వరుస విజయాలతో స్టార్ ఎంటర్‌టైనర్‌గా నిలిచిన...

Chiranjeevi: అలాంటి ’చిరంజీవి’ మళ్ళీ తిరిగి వచ్చాడా..!? వచ్చాడు..

Chiranjeevi: ఓజీ సినిమాలో డైలాగ్.. ’అలాంటోడు మళ్ళీ తిరిగివస్తున్నాడా..?’ అని. అది పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి రాసింది. కానీ.. ’మన శంకరవరప్రసాద్ గారు’ సినిమాలో...

రాజకీయం

ఎన్టీవీ క్షమాపణతో వ్యవహారం ముగిసినట్టేనా?

ఎన్టీవీ ఛానల్ ఇటీవల ప్రసారం చేసిన ఒక వార్తా కథనం తీవ్ర దుమారం రేపింది. ఓ మంత్రి, ఐఏఎస్ అధికారులకు సంబంధించిన వివాహేతర బంధాలపై వ్యాఖ్యానించినట్టుగా వచ్చిన ఆ కథనం తీవ్ర అభ్యంతరాలకు...

పవన్ కళ్యాణ్ కు  ప్రధాని మోదీ ప్రశంసలు, కృతజ్ఞతలు చెప్పిన పవన్

జపనీస్ కత్తిసాము యుద్ధకళ కెంజుట్సులో అధికారిక ప్రవేశం పొందడం ద్వారా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అరుదైన ఘనత సాధించారు. ఈ సందర్భంగా గౌరవ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆయనను...

వరద నీళ్ల పేరుతో దొంగ డ్రామాలా?

తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న నదీజల వివాదాన్ని రాజకీయ లబ్ధికి ఉపయోగించుకోవాలని వైసీపీ, బీఆర్ఎస్ కలిసి బురద రాజకీయాలు చేస్తున్నాయన్న ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. గోదావరి, కృష్ణా వరద జలాల విషయంలో రెండు...

వరంగల్‌లో పండుగ హంగామా.. ‘అనగనగా ఒక రాజు’ ప్రీ రిలీజ్ వేడుకలో నవీన్ పొలిశెట్టి కాన్ఫిడెన్స్

సంక్రాంతికి అసలైన పండుగ వినోదాన్ని అందించాలనే లక్ష్యంతో రూపొందిన సినిమా ‘అనగనగా ఒక రాజు’ ప్రీ రిలీజ్ వేడుక వరంగల్ జిల్లా హనుమకొండలో ఘనంగా జరిగింది. కాకతీయ ప్రభుత్వ కళాశాల వేదికగా నిర్వహించిన...

సంక్రాంతికి భారీ ఊరట: ఉద్యోగులు, పెన్షనర్లు, కాంట్రాక్టర్లకు రూ.2653 కోట్ల విడుదల

అమరావతి కేంద్రంగా కూటమి ప్రభుత్వం సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఉద్యోగులు, పెన్షనర్లు, పోలీస్ సిబ్బంది, వివిధ అభివృద్ధి పనులు చేపట్టిన కాంట్రాక్టర్లకు భారీ ఊరటనిచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పెండింగ్‌లో...

ఎక్కువ చదివినవి

Daily Horoscope: మేషంలో ఉద్యోగ అవకాశాలు, వృషభంలో ఆర్థిక లాభాలు

జనవరి 13, 2026 బుధవారం రాశిఫలాలు: మేషం (Aries): ఉద్యోగంలో కొత్త బాధ్యతలు వచ్చే సూచనలు ఉన్నాయి. పై అధికారుల సహకారం లభిస్తుంది. ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబంలో చిన్న విషయాలపై చర్చలు ఉండొచ్చు....

మూడో రోజు 183 కోట్లు.. ‘రాజా సాబ్’ బాక్సాఫీస్ దూకుడు

రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ప్రెస్టీజియస్ మూవీ “రాజా సాబ్” బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన దూకుడు చూపుతోందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. విడుదలైన మూడు రోజుల్లోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.183 కోట్లకు...

Rajasaab: ప్రభాస్ ‘రాజాసాబ్’కు అడ్డంకులు.. ఫ్యాన్స్ లో ఆందోళన

Rajasaab: సంక్రాంతికి రిలీజ్ అవుతున్న సినిమాల్లో ‘ది రాజాసాబ్’ ఒకటి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. మారుతీ దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో...

Daily Horoscope: ఉద్యోగంలో మెరుగుదలతో సింహం, ఆర్థిక లాభాల దిశగా వృషభం

జనవరి 7, 2026 బుధవారం రాశిఫలాలు మేషం (Aries): ఈ రోజు పనుల్లో వేగం పెరుగుతుంది. తీసుకున్న నిర్ణయాలు ఫలిస్తాయి. కుటుంబ సభ్యులతో అనుకూల వాతావరణం ఉంటుంది. ఖర్చులు కొంత పెరిగినా అవసరమైనవే అవుతాయి....

పిఠాపురం సంక్రాంతి వేడుకల్లో పవన్ కళ్యాణ్ చొరవతో సంస్కృతి పునరుజ్జీవనం

పిఠాపురంలో నిర్వహించిన సంక్రాంతి వేడుకలు ఈసారి సాధారణ పండుగ సంబరాలకు మించి, లోతైన సాంస్కృతిక పునరుజ్జీవనానికి నాంది పలికాయి. ఈ వేడుకల వెనుక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కృషి స్పష్టంగా కనిపించిందన్న...