తెలంగాణ లో అధికార టీఆర్‌ఎస్ కు మేమే గట్టి పోటీ.. మేమే వాళ్లను గద్దెదించగలం అంటూ చెప్పుకుంటూ ఉన్న బీజేపీ నాయకులు వారిలో వారు కుమ్ములాట మొదలు పెట్టుకున్నారు అంటూ రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర బీజేపీ నాయకత్వంలో ఇద్దరు ముఖ్య నేతల మధ్య ప్రస్తుతం అంతర్గతంగా యుద్ద వాతావరణం కనిపిస్తుంది.
ఇప్పటికే ఒక నాయకుడు చేసిన వ్యాఖ్యలను మీడియా ముందే ఖండించి.. ఆయన వ్యాఖ్యలకు ప్రాముఖ్యత లేదు అంటూ కుండ బద్దలు కొట్టినట్లుగా మరో నాయకుడు మాట్లాడటంతో ఇద్దరు నాయకుల మధ్య కోల్డ్ వార్ తీవ్రంగానే సాగుతుంది అంటూ ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావాలంటే ఆ ఇద్దరు నాయకులు అత్యంత కీలకం. అలాంటి నాయకుల విభేదాల కారణంగా పార్టీకి తీవ్ర నష్టం తప్పదేమో అంటూ రాష్ట్ర నాయకత్వం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధినాయకత్వం వద్దకు వారి పంచాయితీని తీసుకు వెళ్లి పరిష్కరించేందుకు కొందరు ప్రయత్నాలు చేస్తున్నారు.
399542 412116I feel this is among the most vital information for me. And im glad reading your write-up. But wanna remark on couple of common items, The website style is perfect, the articles is truly great : D. Excellent job, cheers 305532
I used to be recommended this web site by means of my cousin. I’m now not certain whether or not this put up is written through
him as no one else realize such distinct approximately my trouble.
You’re wonderful! Thanks!