Switch to English

Dhoom Dhaam: న్యూయార్క్ టైమ్ స్క్వేర్ వద్ద ‘ధూం ధాం’ సినిమా పాట.. ఎన్నారైల సందడి

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

88,952FansLike
57,764FollowersFollow

Dhoom dhaam: చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా “ధూం ధాం”. ఫ్రైడే ఫ్రేమ్ వర్క్స్ బ్యానర్ పై ఎంఎస్ రామ్ కుమార్ నిర్మాణంలో రూపొందుతోందీ సినిమా. లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా దర్శకుడు సాయి కిషోర్ మచ్చా తెరకెక్కిస్తున్నారు. సాయి కుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, గోపరాజు రమణ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ప్రముఖ కథా రచయిత గోపీ మోహన్ కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్న “ధూం ధాం” సెప్టెంబర్ 13న విడుదలకు సిద్ధమవుతోంది. ఈక్రమంలో సినిమా ప్రమోషన్ గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు. అమెరికాలో సైతం సినిమాను గ్రాండ్ గా ప్రమోట్ చేస్తున్నారు మేకర్స్. ప్రఖ్యాత న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ వద్ద “ధూం ధాం”‘మల్లెపూల టాక్సీ..’ పాటను ప్రదర్శించారు.

పాట స్క్రీనింగ్ కు భారీగా ఎన్ఆర్ఐలు హాజరై పాటకు డ్యాన్సులు చేశారు. సెప్టెంబర్ 12న సినిమా యూఎస్ ప్రీమియర్స్ మొదలవుతున్నాయి. సరికొత్త కంటెంట్ తో తెరకెక్కిన సినిమా ప్రేక్షకులకు నచ్చుతుందని మేకర్స్ అంటున్నారు.

3 COMMENTS

సినిమా

BIGG BOSS 9 TELUGU E94: కప్పు గెలిస్తే ముందుగా ...

బిగ్ బాస్ సీజన్ 9 మంగళవారం ప్రసారమైన 94వ ఎపిసోడ్ ప్రేక్షకులను స్క్రీన్‌కి అతుక్కుపోయేలా చేసింది. హౌస్‌లో డ్రామా, ఆర్గ్యుమెంట్లు, స్ట్రాటజీలు, ఎమోషన్లు— అన్నీ ఉన్నాయి....

అఖండ 2 రిలీజ్ డేట్ ఫైనల్: డిసెంబర్ 12నే తాండవం, ప్రీమియర్లు...

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్‌బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ ఎవైటెడ్ మాస్ అండ్ డివైన్ ఎంటర్టైనర్ అఖండ 2:...

వచ్చేస్తున్నాడు: అఖండ 2 రిలీజ్ కి మార్గం క్లియర్‌… కానీ..

నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ 2కి సంబంధించిన రిలీజ్ డ్రామా చివరకు కీలక మలుపు తీసుకుంది. మద్రాస్ హైకోర్టు రిలీజ్ కి గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చినట్లు...

అభ్యంతరకర పోస్టులపై కోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్

దిల్లీ హైకోర్టును ఆశ్రయించిన సినీ నటుడు ఎన్టీఆర్‌.. సోషల్‌మీడియాలో తనపై వస్తున్న అభ్యంతరకర, తప్పుడు పోస్టులు తీవ్రంగా పెరిగిపోతున్నాయని కోర్టుకు తెలియజేశారు. దీంతో సంబంధిత ఖాతాలపై...

BIGG BOSS 9 TELUGU E93: సంజన జైలుకి – ఆఖరి...

బిగ్ బాస్ సీజన్ 9 ఎపిసోడ్ 93 సోమవారం ఎపిసోడ్ పూర్తిగా టర్నింగ్స్‌తో, టెన్షన్  మోమెంట్స్‌తో నిండిపోయింది. ఇప్పటి వరకూ కెప్టెన్ కాలేని భరణిని బిగ్...

రాజకీయం

ఆంధ్రప్రదేశ్‌లో ఏఐ యూనివర్సిటీకి ఓపెన్‌ఏఐ సహకారం కోరిన మంత్రి లోకేష్

శాన్‌ఫ్రాన్సిస్కోలో ఓపెన్‌ఏఐ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ శ్రీనివాస్ నారాయణన్‌ను రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ కలిసి ముఖ్యమైన చర్చలు జరిపారు. ఆంధ్రప్రదేశ్‌ను కృత్రిమ మేధస్సు (AI) వినియోగంలో...

అమరావతి క్రియేటర్ ల్యాండ్‌కు కాన్వా సహకారం – లోకేష్ కీలక చర్చలు

శాన్ ఫ్రాన్సిస్కో (అమెరికా): అమరావతిని జ్ఞాన, సృజనాత్మకత, డిజిటల్ అవకాశాల కేంద్రంగా తీర్చిదిద్దే యత్నాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేగం పెంచింది. ఈ దిశగా రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ మంత్రి నారా లోకేష్,...

అమరావతిలో క్వాంటమ్ రీసెర్చ్ హబ్‌కు రిగెట్టి సహకారం కోరిన లోకేష్

అమరావతిని అంతర్జాతీయ టెక్నాలజీ కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అమెరికా పర్యటనను కొనసాగిస్తున్నారు. శాన్‌ఫ్రాన్సిస్కోలో రిగెట్టి కంప్యూటింగ్ సిటిఓ డేవిడ్ రివాస్‌ను ఆయన...

ఆంధ్రుల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటాం: డల్లాస్‌లో లోకేష్ హామీ

అమెరికాలోని డల్లాస్‌లో నిర్వహించిన తెలుగు డయాస్పోరా సమావేశంలో మంత్రి నారా లోకేష్ ప్రవాసాంధ్రులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ, ఆంధ్రుల కోసం ప్రభుత్వం మరింత బాధ్యతతో పనిచేస్తుందని పేర్కొన్నారు. ప్రతిపక్షంలో ఉన్న కష్టకాలాల్లో ప్రవాసాంధ్రులు...

విశాఖలో జడ్‌స్కాలర్ డెవలప్‌మెంట్ సెంటర్‌కు లోకేష్ ఆహ్వానం

శాన్ ఫ్రాన్సిస్కో‌లో మంత్రి నారా లోకేష్ జడ్‌స్కాలర్ సీఈవో జే చౌదరిని కలిసి ఆంధ్రప్రదేశ్‌లో సైబర్ సెక్యూరిటీ అభివృద్ధికి అనుకూలమైన అవకాశాలను వివరించారు. క్లౌడ్ సెక్యూరిటీ రంగంలో ప్రపంచవ్యాప్త పేరొందిన ఈ సంస్థను...

ఎక్కువ చదివినవి

ఉడుపి శ్రీకృష్ణ మఠంలో పవన్ కళ్యాణ్ ప్రత్యేక దర్శనం

ఉడుపి శ్రీకృష్ణ మఠంలో ఆదివారం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సందర్శన విశేష ఆదరణ పొందింది. సంప్రదాయ వైభవంతో జరిగిన ఈ పర్యటనలో పవన్ కళ్యాణ్ గారు మొదట కనకదాసుల గుడిని...

BIGG BOSS 9 TELUGU E94: కప్పు గెలిస్తే ముందుగా అమ్మ దగ్గరికే వెళతా, నా గర్ల్ ఫ్రెండ్ ఏమీ అనుకోదు అంటున్న ఇమ్మానియేల్

బిగ్ బాస్ సీజన్ 9 మంగళవారం ప్రసారమైన 94వ ఎపిసోడ్ ప్రేక్షకులను స్క్రీన్‌కి అతుక్కుపోయేలా చేసింది. హౌస్‌లో డ్రామా, ఆర్గ్యుమెంట్లు, స్ట్రాటజీలు, ఎమోషన్లు— అన్నీ ఉన్నాయి. ఈ వారం నామినేషన్ రేస్‌లో ఎవరు...

2029 నాటికి ఎపి విద్యలో నెం.1 లక్ష్యం: మంత్రి లోకేష్

పాలకొండలో భామిని ఎపి మోడల్ స్కూలులో జరిగిన మెగా పిటిఎం 3.0 కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ పాల్గొని ప్రభుత్వం చేపట్టిన విద్యా సంస్కరణలను వివరించారు. ప్రభుత్వ పాఠశాలలపై కొంతమందిలో...

“కామ అండ్ ది డిజిటల్ సూత్రాస్” ట్రైలర్ రిలీజ్

“కామ అండ్ ది డిజిటల్ సూత్రాస్” సినిమా ట్రైలర్ హైదరాబాద్ ఫిల్మ్ చాంబర్‌లో విడుదలైంది. సుమలీల సినిమా బ్యానర్‌పై ఎన్ హెచ్ ప్రసాద్ నిర్మిస్తూ, స్వయంగా దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిసెంబర్...

అఖండ 2 – వీరమల్లు రచ్చ ఎందుకు? బాలయ్య–పవన్ పోలికపై హాట్ టాక్

‘అఖండ’ తర్వాత భారీ క్రేజ్‌తో ఎదురు చూసిన ‘అఖండ 2 తాండవం’ చివరి నిమిషంలో వాయిదా పడడంతో సోషల్ మీడియాలో ఊహాగానాలు పెద్ద ఎత్తున మళ్లీ ముదిరాయి. ప్రత్యేకంగా, ఎంతో కాలం నిర్మాణంలో...