Switch to English

అందుకు ధోనీ ఒక్క పైసా తీసుకోవడం లేదు

మరో నాలుగు రోజుల్లో యూఏఈలో జరుగబోతున్న టీ20 ప్రపంచ కప్‌ టోర్నీలో పాల్గొనబోతున్న టీం ఇండియా జట్టుకు మాజీ కెప్టెన్‌ ఎంఎస్ ధోనీ మెంటర్ గా వ్యవహరించబోతున్నట్లుగా ఇప్పటికే బీసీసీఐ ప్రకటించింది. టీ20 ప్రపంచ కప్‌ ను గెలిచిన కెప్టెన్ అనుభవం ఈసారి ఖచ్చితంగా జట్టుకు ఎంతో బలంను ఇస్తుందనే నమ్మకం అందరిలో వ్యక్తం అవుతోంది. మెంటర్‌ గా ధోనీ ఖచ్చితంగా జట్టుకు మంచి సలహాలు సూచనలు చేస్తాడనే నమ్మకంను అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా బీసీసీ కార్యదర్శ జైషా మాట్లాడుతూ టీ20 ప్రపంచ కప్ భారత జట్టుకు గాను ధోనీ మెంటర్‌ గా వ్యవహరిస్తున్నారు. అందుకు గాను ఆయన ఒక్క పైసా కూడా తీసుకోవడం లేదు. ఆయన పూర్తి ఉచితంగా తన సేవలను అందిస్తున్నారు అంటూ ప్రకటించాడు. ధోనీ సేవలు ఖచ్చితంగా ఇండియాకు ఉపయోగపడుతాయని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశాడు. గత టీ20 ప్రపంచ కప్‌ లో ధోనీ మంచి ఫామ్‌ ను కనబర్చి జట్టుకు పలు విజయాలను అందించాడు. కనుక ఆయన అనుభవం ఖచ్చితంగా ఉపయోగపడుతుందనే నమ్మకం ఉందని జైషా అన్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

ఫ్యామిలీస్ థియేటర్ కి వచ్చి ఎంజాయ్ చేసే సినిమా: కృతి శెట్టి

నితిన్ 'మాచర్ల నియోజకవర్గం ఆగస్టు 12న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలౌతున్న నేపధ్యంలో ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించిన కృతిశెట్టి విలేఖరుల...

ఇదీ బాస్ అంటే.. ఇదీ వ్యక్తిత్వం అంటే.. అందుకే ఆయన మెగాస్టార్..

నిన్న బింబిసార సినిమా విడుదల అయ్యి హిట్ టాక్ వచ్చిన విషయం అందరికీ సంతోషం కలిగించింది.. కానీ ఎక్కడి నుంచి వస్తారో ఫాన్స్ పేరుతో కొందరు...

మహేశ్ బర్త్ డే స్పెషల్స్: బాలనటుడి నుంచి రాజకుమారుడిలా సూపర్ స్టార్...

సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా సినిమాల్లోకి వచ్చినా తన టాలెంట్ తో సూపర్ స్టార్ గా ఎదిగిన హీరో మహేష్ బాబు. నిజానికి మహేష్...

మెగాస్టార్ బర్త్ డే స్పెషల్స్: ఫ్యామిలీ స్టోరీ + చిరంజీవి మాస్...

చిరంజీవి జేబుదొంగ సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది. ‘బాసూ.. నీ పేరు ఆంధ్ర దేశమంతా మోగిపోతోంది’ అని చిరంజీవితో భానుప్రియ అంటుంది. చిరంజీవి మేనియా నడుస్తున్న...

ఈ సీత టాలీవుడ్‌ అప్‌ కమింగ్‌ మోస్ట్‌ వాంటెడ్‌

దుల్కర్ సల్మాన్‌ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సీతారామం సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఒక క్లాస్...

రాజకీయం

అంతేనా.? గోరంట్ల మాధవ్ మీద ‘వేటు’ పడే అవకాశమే లేదా.?

అదేంటీ, గోరంట్ల మాధవ్ మీద వేటు పడుతుందనే ప్రచారం వైసీపీనే చేసింది కదా.? ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని పేటీఎం కార్యకర్తలే సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేశారు కదా.? కఠిన...

బింబిసార ముసుగులో బులుగు రాజకీయం… టీడీపీ జనసేన మధ్య వైసీపీ చిచ్చు.?

మెగాస్టార్ అనే ట్యాగ్‌ని కళ్యాణ్ రామ్‌కి ఎలా ఇచ్చేస్తారు.? ఈ విషయమై సోషల్ మీడియా వేదికగా పెద్ద రచ్చే జరుగుతోంది. నిజానికి, ఈ విషయాన్ని మెగా ఫ్యాన్స్ లైట్ తీసుకున్నారు. జనసైనికులూ పెద్దగా...

‘బింబిసార’ హిట్ ఎంజాయ్ చేయక.. పక్కోళ్ల మీద ఏడుపెందుకు వీళ్లకు..?

తెలుగులో సినిమా అభిమానం.. హీరో వర్షిప్ ఎక్కువ. తమిళనాడు తరహాలో గుళ్లు కట్టరేమో కానీ.. గుండెల్లో అభిమానం గూళ్లు కట్టుకుంటారు. తమ హీరో కోసం త్యాగాలకు సైతం సిద్ధమవుతారు. అరచేతుల్లో హారతులు, కటౌట్లకు...

దాసోజు శ్రవణ్‌ కూడా జంప్‌.. బీజేపీలోకా?

తెలంగాణ ఉద్యమ సమయంలో కాంగ్రెస్ లో క్రియాశీలకంగా వ్యవహరించిన పీసీసీ నాయకుడు దాసోజు శ్రవణ్‌ ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లుగా అధికారికంగా ప్రకటించాడు. రేవంత్ రెడ్డి పోకడలకు నిరసనగా తాను రాజీనామా చేస్తున్నట్లుగా...

వారిని చూసి రాజగోపాల్ రెడ్డి బుద్ది తెచ్చుకోవాలి

కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డిపై పీసీసీ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు. పార్టీ ఎంతో ఇచ్చింది.. ఆయన మాత్రం ఈ సమయంలో పార్టీని...

ఎక్కువ చదివినవి

మీరంతా మా మోడీ వల్లే బతికి బట్టకట్టారు తెలుసా..!

భారత దేశంలో కరోనా కేసుల సంఖ్య తక్కువ అవ్వడానికి.. కరోనా ఉధృతంగా ఉన్న సమయంలో ఎక్కువ మంది చనిపోకుండా ఉండడానికి ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న చర్యలు కారణం అంటూ బీహార్‌ మంత్రి...

ఇలాంటి గొప్ప కథ ఇప్పటి వరకూ రాలేదు : దుల్కర్ సల్మాన్

దుల్కర్ సల్మాన్ - మృణాల్ ఠాకూర్ జంటగా అశ్వినీదత్ నిర్మించిన చిత్రం 'సీతారామం'. హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఆగస్ట్ 5న విడుదల కాబోతుంది. ఈ సందర్బంగా హీరో దుల్కర్...

ఈ ఆఖరి అవకాశాన్ని హను ఉపయోగించుకుంటాడా?

అందాల రాక్షసి సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు హను రాఘవపూడి. ఆ సినిమా ప్లాప్ అయినా కూడా హను దర్శకత్వ ప్రతిభను అందరూ మెచ్చుకున్నారు. ఆ తర్వాత కృష్ణగాడి వీర ప్రేమ గాథతో హిట్...

అల్లు శిరీష్‌ మరో జాతిరత్నం!

అల్లు అర్జున్‌ హీరోగా పాన్ ఇండియా స్థాయి లో దూసుకు పోతూ ఉంటే ఆయన తమ్ముడు అల్లు శిరీష్ మాత్రం ఇంకా సక్సెస్ కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. దశాబ్ద కాలంగా టాలీవుడ్‌...

అన్న సక్సెస్‌.. తమ్ముడు ఫుల్‌ హ్యాపీ

నందమూరి కళ్యాణ్ రామ్‌ పటాస్ సినిమా తర్వాత ఇప్పటి వరకు సక్సెస్‌ దక్కించుకోలేక పోయాడు. తన ప్రతి సినిమాకు కూడా ఎంతో కష్టపడే కళ్యాణ్ రామ్‌ కోసం తమ్ముడు ఎన్టీఆర్‌ తన వంతు...