Switch to English

‘ఊర్వశివో రాక్షసివో” చిత్రం నుండి అక్టోబర్ 10 న రిలీజ్ కానున్న “దీంతననా” సాంగ్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

91,162FansLike
57,297FollowersFollow

ఎన్నో సూపర్ హిట్ సినిమాలను నిర్మించిన ప్రతిష్టాత్మక బ్యానర్ GA2 పిక్చర్స్ లో రాబోతున్న తదుపరి చిత్రం “ఊర్వశివో రాక్షసివో”

అల్లు శిరీష్,అను ఇమ్మన్యుల్ నటిస్తున్న “ఊర్వశివో రాక్షసివో” చిత్రంపై ఇదివరకే మంచి అంచనాలు నెలకొన్నాయి. రీసెంట్ గా రిలీజైన టీజర్ ఈ సినిమాపై అంచనాలను మరింత బలపరించింది. ఈ చిత్రానికి “విజేత” సినిమా దర్శకుడు రాకేష్ శశి దర్శకత్వం వహిస్తున్నారు

తాజాగా నేడు ఫస్ట్ సాంగ్ ప్రోమో ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. “అనగా అనగనగా, కనులే కలగనగా, నిజమై మెరుపై వాలేగా, నా ఊపిరి నడక తన ఊపిరి జతగా కలగలిసి మొదలై నాలో అలజడిగా” అనే లైన్స్ తో మొదలైన ఈ పాట మంచి ఫీల్ ను క్రియేట్ చేస్తుంది. తన పాటలతో మిలియన్స్ వ్యూస్ ను దాటించే సిద్ శ్రీరామ్ ఈ పాటను ఆలపించారు.ఈ పాట కూడా ఒక లవ్లీ మెలోడీగా ఉండబోతుంది. అక్టోబర్ 10న “దీంతననా” అనే ఈ మొదటి పూర్తి పాటను రిలీజ్ చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.ఈ చిత్రానికి అచ్చు రాజమణి సంగీతం అందిస్తున్నారు

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో వుంది. ఈ సినిమాను నవంబర్ 4న విడుదల చేయనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Ram Charan Birthday special: రామ్ చరణ్.. ‘చిన్నప్పుడే చిచ్చర పిడుగు’

Ram Charan Birthday special: రామ్ చరణ్.. టాలీవుడ్ మాత్రమే కాదు.. అమెరికాలో సైతం ఈ పేరు మారుమోగుతోంది. ఆర్ఆర్ఆర్ తో అంతర్జాతీయస్థాయిలో తెలుగు వాడి...

Keerthy Suresh: కీర్తి సురేష్ మంచి మనసు.. దసరా టీమ్ కు...

Keerthy Suresh: 'మహానటి' కీర్తి సురేష్ మంచి మనసు చాటుకుంది. నాచురల్ స్టార్ నాని- కీర్తి కలిసి నటిస్తున్న లేటెస్ట్ చిత్రం 'దసరా'. ఇటీవలే షూటింగ్...

RRR: నాటు-నాటు అంటూ జర్మన్ ఎంబసీ స్ట్రీట్ డ్యాన్స్.. వీడియో వైరల్

RRR: ఆర్ఆర్ఆర్ నుంచి వచ్చిన అచ్చ తెలుగు పాట నాటు నాటు సంచలనాలు తెలిసిందే. ఆస్కార్ అవార్డును కూడా సొంతం చేసుకుని అంతర్జాతీయ స్థాయిలో తెలుగు...

Jr Ntr: ఎన్టీఆర్ 30.. ఈ వార్త నిజమేనా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ - యాక్షన్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో ఓ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. 'ఎన్టీఆర్ 30' పేరుతో ప్రచారంలో ఉంది....

Buggana: బుగ్గన కొత్త బుడగ.! బాధ్యతాయుత మద్యపానం.!

Buggana: మద్యపానం బాధ్యతా రాహిత్యం.! ఔను, ఇందులో ఇంకో మాటకు తావు లేదు. మద్యపానమే కాదు, ధూమపానం కూడా.! ఎందుకంటే, మద్యపానం వల్ల అనారోగ్య సమస్యలొస్తాయ్....

రాజకీయం

Pawan Kalyan: ‘చట్టసభల్లో ఈ దాడులు భావ్యమేనా?’: పవన్ కళ్యాణ్

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో అధికార, ప్రతిపక్ష ఎమ్మెల్యేల దాడుల ఘటనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. టిడిపి ఎమ్మెల్యేలపై జరిగిన దాడిని ఆయన ఖండించారు.ఈ మేరకు ఆయన సోషల్...

AP Assembly: ఏపీ అసెంబ్లీలో కొట్టుకున్న ఎమ్మెల్యేలు

ఇటీవల ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెం. 1 పై ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో టిడిపి ఎమ్మెల్యేలు ఈ విషయంపై చర్చ జరగాలంటూ సోమవారం...

Perni Nani: ప్రజలు వేరు.. పట్టభద్రులు వేరు.! పేర్ని నాని ‘బులుగు’ సిద్ధాంతం.!

Perni Nani: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లు అధికార వైసీపీకి గుండు కొట్టేశారు. దేవుడి స్క్రిప్ట్ అంటే ఇదే.! మూడు రాజధానులన్నారు.. మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లోనూ వైసీపీని ఓటర్లు నిండా ముంచేశారు.!...

CM Jagan: ప్రయాణం హెలికాప్టర్ లో..ఆంక్షలు రోడ్డుమీద..

CM Jagan:'జగనన్న విద్యా దీవెన' నాలుగో విడత నిధుల విడుదల కార్యక్రమం ఆదివారం జరగనుంది. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఇందుకు వేదిక కానుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి నుంచి...

Sajjala: వైఎస్సార్సీపీకి సజ్జల వెన్నుపోటు..?

Sajjala: గత కొంతకాలంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో విజయసాయి రెడ్డి హవా కనిపించడంలేదు. వైవీ సుబ్బారెడ్డి హంగామా కూడా తగ్గింది. వైసీపీలో వైఎస్ జగన్ తర్వాత ఎవరు.? అంటే ఒకప్పుడు వైవీ సుబ్బారెడ్డి...

ఎక్కువ చదివినవి

Ram Charan: రామ్ చరణ్ బర్త్ డే.. మార్చి 26న ఫ్యాన్స్ హంగామా షురూ

Ram Charan: మెగాపవర్ స్టార్ బర్త్ డే సెలబ్రేషన్స్ కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రామ్ చరణ్ యువశక్తి ఆధ్వర్యంలో గ్రాండ్ సెలబ్రేషన్స్ కు అభిమానులు సమాయాత్తమవుతున్నారు. ఇప్పటికే డీపీలు, వీడియోలు, గ్లింప్స్ రూపంలో...

Pet Dog: యజమాని చనిపోయినా శునకం ఎదురుచూపులు.. 3నెలలుగా ఆసుపత్రిలోనే

Pet Dog: పెంపుడు శునకాలు తమ యజమానులపట్ల ఎంత విధేయత, విశ్వాసం చూపిస్తాయో తెలిపే సంఘటన తమిళనాడులోని సేలంలో జరిగింది. తన యజమాని చికిత్స కోసం ఆసుపత్రిలో చేరితే అక్కడికి వెళ్లింది. పరిస్థితి...

ఇద్దరు పుడితే ట్విన్స్ అంటారు..అదే ఒకేసారి ఏడుగురు పుడితే ఏమంటారో తెలుసా.?

ఒకేసారి ఇద్దరు పుడితే ట్విన్స్ అంటారు... ఇలాంటి జననాలు మనం తరచుగా చూసేవే.. ముగ్గురు పుడితే 'ట్రిప్లెట్స్' అంటారు. ఇలాంటి ఘటనలు కూడా అరుదుగా కనిపిస్తూనే ఉన్నాయి. కానీ ఏకంగా ఒకేసారి ఏడు...

Andhra Pradesh: ముందస్తు ఎన్నికలపై పవన్ కళ్యాణ్ స్పష్టమైన సంకేతం.!

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు జరుగుతాయన్న ప్రచారం ఈనాటిది కాదు.! ఏప్రిల్ తర్వాత ఏ క్షణాన అయినా వైఎస్ జగన్ సర్కారు కుప్ప కూలిపోతుందన్న ఊహాగానాలు ఈ మధ్య బలంగా...

YS Avinash Reddy: వైఎస్ వివేకా డెత్ మిస్టరీ: అవినాష్ రెడ్డికి షాక్.!

YS Avinash Reddy: ఎన్నెన్ని ఆరోపణలు.! ఎంతెంత వక్రీకరణ.! మాజీ ఎంపీ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి సీబీఐ విచారణను ఎదుర్కొంటోన్న వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి వ్యవహారంలో కీలకమైన...