మహారాణికి స్వాగతం.. అల్లు అర్జున్-అట్లీ మూవీలో దీపిక..

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

91,671FansLike
57,764FollowersFollow

అంతా అనుకున్నట్టే దీపిక కన్ఫర్మ్ అయిపోయింది. అల్లు అర్జున్-అట్లీ మూవీలో దీపికను తీసుకున్నట్టు అధికారికంగా ప్రకటించారు. మొదటి నుంచి ఈ మూవీ చాలా హైప్ పెంచేస్తోంది. మూవీ అనౌన్స్ మెంట్ నుంచి చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేస్తున్నారు. సన్ పిక్చర్స్ సంస్థ ఈ మూవీని ఏకంగా రూ.800 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తోంది. భారీగా వీఎఫ్ ఎక్స్ వాడుతున్నట్టు ఇప్పటికే తెలిపారు. ఇక తాజాగా దీపిక అనౌన్స్ మెంట్ కూడా చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేశారు.

విజయం దిశగా వెళ్తున్న మహారాణి.. దీపిక పదుకొణెకు స్వాగతం అంటూ మేకింగ్ వీడియో వదిలారు. ఈ అనౌన్స్ మెంట్ వీడియోలో దీపికా ముఖం చూపించకుండా డైరెక్టర్ అట్లీ స్టోరీ వినిపిస్తున్నట్టు విజువల్స్ ఉన్నాయి. ఆ స్టోరీ విని చాలా ఎగ్జైట్ అయినట్టు దీపిక ముఖాన్ని చూపించారు. ఇందులో దీపిక ఒప్పుకుని సైన్ చేస్తున్నట్టు కనిపించింది. అంతే కాకుండా గుర్రం మీద స్వారీ చేస్తున్నట్టు వీఎఫ్ ఎక్స్ లో చూపించారు. ఇదంతా కేవలం మేకింగ్ వీడియో లాగా ఉంది. ఎలాంటి మూవీ పోస్టర్ విడుదల చేయలేదు.

సినిమా

ఇండియన్ సినిమాలోనే కొత్త కాన్సెప్ట్.. ‘సింగ్ గీతం’పై హీరో అయాన్ ఆసక్తికర...

లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘సింగ్ గీతం’పై ప్రేక్షకుల్లో ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. వైజయంతి మూవీస్, స్వప్న సినిమా బ్యానర్లపై నాగ్...

Balakrishna: సినిమాను బతికించుకోవాలనే పరిస్థితికి రావడం బాదేస్తోంది: బాలకృష్ణ

Balakiishna: ‘ఆంధ్రప్రదేశ్‌లో సినిమా షూటింగ్‌కు అనువైన అందమైన లొకేషన్లు ఉన్నాయని.. వాటిని దర్శక, నిర్మతలు సద్వినియోగం చేసుకోవాలని నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు....

Ram Charan: రామ్ చరణ్ లో నెగిటివిటీనేనా? ఈ పాజిటివ్స్ కూడా...

Ram Charan: ‘పెద్ది కి ఆవాజ్’ పేరుతో శనివారం మధ్యప్రదేశ్ లోని భోపాల్ వేదికగా జరిగిన ‘పెద్ది’ ఈవెంట్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. తెలుగు...

బుమ్రా గురించి రామ్ చరణ్‌కి తెలియదా? ట్రోల్ చేస్తున్న వారిపై ఫ్యాన్స్...

మెగా పవర్ స్టార్ Ram Charan భోపాల్‌లో జరిగిన పెద్ది కి ఆవాజ్ ఈవెంట్‌లో చేసిన ఒక వ్యాఖ్య సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. భారత...

‘పెద్ది’ నా కెరీర్‌లో నంబర్ వన్ సినిమా అవుతుంది: భోపాల్ ఈవెంట్‌లో...

మెగా పవర్ స్టార్ Ram Charan నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా పెద్ది దేశవ్యాప్తంగా భారీ అంచనాలు పెంచుకుంటోంది. ఇప్పటికే...

రాజకీయం

11 రోజులు.. 11 విశ్లేషణలు.. ప్రొఫెసర్ నాగేశ్వర్ ఏం చెప్పబోతున్నారు?

తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రొఫెసర్ నాగేశ్వర్ రానున్న రోజుల్లో వరుస రాజకీయ విశ్లేషణలు చేయనున్నట్లు సమాచారం వెలువడుతోంది. ముఖ్యంగా వైసీపీ హయాంలో చోటుచేసుకున్న వివాదాస్పద అంశాలు, పాలనా నిర్ణయాలు, కుటుంబ...

వైఎస్సార్ మరణంపై జగన్ కొత్త వ్యాఖ్యలు.. మళ్లీ సెంటిమెంట్ రాజకీయాలేనా?

Y. S. Jagan Mohan Reddy చేసిన తాజా వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో తన తండ్రి, మాజీ ముఖ్యమంత్రి Y. S. Rajasekhara Reddy...

తప్పు వ్యాఖ్యల తర్వాత నాగేశ్వర్ టార్గెట్ టీడీపీనా?

Professor Nageshwar చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి. పవన్ కళ్యాణ్‌, అమిత్ షా మధ్య జరిగినట్టుగా ప్రచారం చేసిన సమావేశ వివరాలు వాస్తవాలకు విరుద్ధమని బయటపడటంతో, ప్రొఫెసర్...

సెంట్రింగ్ కార్మికుల దీక్షకు జనసేన మద్దతు.. ప్రేమ్ కుమార్ కీలక డిమాండ్లు

హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ ధర్నాచౌక్ వద్ద గత రెండు రోజులుగా నిరాహార దీక్ష నిర్వహిస్తున్న గ్రేటర్ హైదరాబాద్ సెంట్రింగ్ కార్మికులు, గుత్తేదారుల అసోసియేషన్ సభ్యులకు జనసేన పార్టీ నాయకులు మద్దతు తెలిపారు. కార్మిక...

జగన్‌పై పయ్యావుల ఘాటు విమర్శలు.. “గొడ్డలి పార్టీ నెవ్వర్ ఎగైన్”

Payyavula Keshav వైసీపీ అధినేత Y. S. Jagan Mohan Reddy వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అమరావతిలో బీజేపీ ఎంపీ C. M. Ramesh తో కలిసి నిర్వహించిన సంయుక్త మీడియా సమావేశంలో...

ఎక్కువ చదివినవి

Jr.Ntr: ‘వాళ్ల ఆశలు నెరవేరేదెప్పుడో మరి..’ ఎన్టీఆర్ బర్త్ డే స్పెషల్

Jr.Ntr: ప్రతి ఏటా తమ అభిమాన హీరో పుట్టినరోజు అభిమానులకు పండగ. తమ హీరో కొత్త సినిమా కబురు కోసం వెయిట్ చేస్తారు. హీరోకు శుభాకాంక్షలు తెలియజేస్తారు. నిజానికి ప్రతి హీరో అభిమానుల్లోఈ...

జనాభానే భవిష్యత్తు సంపద.. ఏపీ కోసం చంద్రబాబు కొత్త మాస్టర్ ప్లాన్!

N. Chandrababu Naidu మరోసారి దేశవ్యాప్తంగా చర్చకు దారితీసే కీలక ప్రకటన చేశారు. ఒకప్పుడు జనాభా నియంత్రణకు ప్రాధాన్యం ఇచ్చిన నాయకుడిగా గుర్తింపు పొందిన చంద్రబాబు… ఇప్పుడు మారిన సామాజిక, ఆర్థిక పరిస్థితులను...

తప్పు వ్యాఖ్యల తర్వాత నాగేశ్వర్ టార్గెట్ టీడీపీనా?

Professor Nageshwar చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి. పవన్ కళ్యాణ్‌, అమిత్ షా మధ్య జరిగినట్టుగా ప్రచారం చేసిన సమావేశ వివరాలు వాస్తవాలకు విరుద్ధమని బయటపడటంతో, ప్రొఫెసర్...

గ్రామాల అభివృద్ధికి పవన్ కళ్యాణ్ కొత్త ప్లాన్.. జియో ట్యాగింగ్‌తో రోడ్ల పర్యవేక్షణ

ఆంధ్రప్రదేశ్ గ్రామాల సమగ్రాభివృద్ధికి పారదర్శక సర్వే నిర్వహించాలని ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి Pawan Kalyan అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో ప్రస్తుతం ఉన్న మౌలిక సదుపాయాలు, అవసరమైన వసతులు,...

50% గ్రీన్ కవర్ లక్ష్యం.. అటవీ అధికారులపై పవన్ కళ్యాణ్ ఆగ్రహం

Pawan Kalyan రాష్ట్రంలో 50 శాతం గ్రీన్ కవర్ సాధించడమే లక్ష్యంగా పనిచేయాలని అటవీ శాఖ అధికారులకు స్పష్టం చేశారు. వెలగపూడి సచివాలయంలో నిర్వహించిన ప్రత్యేక సమీక్ష సమావేశంలో పాల్గొన్న ఆయన, గ్రేట్...