విశ్వక్ సేన్ నటించిన దాస్ కా ధమ్కీ చిత్రం ఉగాదికి విడుదలైన విషయం తెల్సిందే. ఈ సినిమా రివ్యూల నుండి యావరేజ్ రేటింగ్ లను తెచ్చుకుంది కానీ కలెక్షన్స్ పరంగా మాత్రం పర్వాలేదనిపిస్తున్నాయి. ముఖ్యంగా యూఎస్ లో ఈ సినిమా కలెక్షన్స్ ఊహించిన దానికంటే ఎక్కువే వచ్చాయి.
యూఎస్ లో దాస్ కా ధమ్కీ 300కె డాలర్స్ ను వసూలు చేసింది. విశ్వక్ సేన్ కెరీర్ లోనే హయ్యస్ట్ కలెక్షన్స్ సాధించింది ఈ చిత్రం. ఇప్పటికే లాభాల బాట పట్టిన ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్లకు కాసుల వర్షం కురిపిస్తోంది. కేవలం యావరేజ్ రివ్యూలతోనే విశ్వక్ సేన్ ఈ ఫీట్ సాధించడం విశేషమే మరి.
విశ్వక్ సేన్ గత రెండు చిత్రాలు కూడా యూఎస్ లో మంచి వసూళ్లనే రాబట్టాయి. వరసగా మూడు చిత్రాలతో డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు పంచాడు విశ్వక్ సేన్. దీన్ని బట్టి చూస్తుంటే విశ్వక్ మినిమమ్ గ్యారంటీ హీరో అవుతున్నాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు.
460382 109575Hello my family member! I wish to say that this post is remarkable, excellent written and come with approximately all vital infos. I would like to see extra posts like this . 600027
23163 116053I really enjoyed reading this site, this is excellent weblog. 295670
54206 985222Straight to the point and nicely written! Why cant everyone else be like this? 173489
205503 574646An attention-grabbing dialogue is value comment. I believe which you need to write more on this matter, it wont be a taboo topic nevertheless usually individuals are not sufficient to speak on such topics. To the next. Cheers 551609