Switch to English

రాశి ఫలాలు: ఆదివారం 14 ఆగస్ట్ 2022

పంచాంగం

శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయణం వర్షఋతువు శ్రావణ మాసం

సూర్యోదయం: ఉ.5:46
సూర్యాస్తమయం: సా.6:32
తిథి: శ్రావణ బహుళ తదియ రా.2:00 వరకు తదుపరి చవితి
సంస్కృతవారం: భాను వాసరః (ఆదివారం)
నక్షత్రము: పూర్వాభాద్ర రా.2:05 వరకు తదుపరి ఉత్తరాభాద్ర
యోగం: అతిగండ ఉ.8:55 వరకు తదుపరి సుకర్మ
కరణం:వనిజ మ.2:48 వరకు తదుపరి విష్ఠి
దుర్ముహూర్తం:సా.4:25 నుండి 5:13 పరకు
వర్జ్యం : ఉ.9:18 నుండి 10:53 వరకు
రాహుకాలం:సా4:30 నుండి 6:00 వరకు
యమగండం: మ.12:00 నుండి 1:30 వరకు
గుళికా కాలం :మ.3:29 నుండి 5:04 వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.4:26 నుండి 5:14 వరకు
అమృతఘడియలు:రా.6:20 నుండి 7:52 వరకు
అభిజిత్ ముహూర్తం: ఉ.11:55 నుండి మ.12:46 వరకు

ఈరోజు (14-08-2022) రాశి ఫలితాలు

రాశి ఫలాలు: గురువారం నవంబర్ 18, 2019

మేషం: సోదరులతో స్ధిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. ఉద్యోగస్తులకు శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలలో భాగస్తులతో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో కీలక నిర్ణయాలు అమలుచేస్తారు. నిరుద్యోగులకు కార్యసిద్ధి కలుగుతుంది. ఆర్ధిక అనుకూలత కలుగుతుంది.

వృషభం: సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపార ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. మిత్రుల నుండి కీలక విషయాలు సేకరిస్తారు. మొండి బకాయిలు వసూలవుతాయి. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. చేపట్టిన పనులలో జాప్యం కలిగినప్పటికీ సకాలంలో పూర్తిచేస్తారు.

మిథునం: నిరుద్యోగులకు నిరాశ తప్పదు. ఉద్యోగాలలో అదనపు పని భారం వలన తగిన విశ్రాంతి లభించదు. ఇంటాబయట గందరగోళ పరిస్థితులుంటాయి. సంతాన విద్యా విషయాలపై దృష్టి సారించడం మంచిది. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. వ్యాపారాలు మరింత మందగిస్తాయి.

కర్కాటకం: వ్యాపార వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. చేపట్టిన పనులులో శ్రమాధిక్యత కలుగుతుంది. ధన వ్యవహారాలలో కొంత అప్రమత్తంగా వ్యవహరించాలి. కీలక వ్యవహారాలలో సన్నిహితులతో మాట పట్టింపులు ఉంటాయి. నిరుద్యోగుల ప్రయత్న లోపం వలన వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకోలేరు.

సింహం: అవసరానికి చేతికిడబ్బు అందుతుంది. గృహమున మిత్రులతో ఆనందంగా గడుపుతారు. నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఉద్యోగాలలో సమస్యలు తొలగుతాయి. మిత్రులతో కీలక విషయాలలో చర్చలు చేస్తారు. వృత్తి వ్యాపారాలలో నష్టాలు భర్తీ అవుతాయి.

కన్య: వృత్తి, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. రావలసిన ధనం సకాలంలో చేతికి అందుతుంది. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కుటుంబ సమస్యలు పరిష్కరించుకుంటారు. ఆప్తులనుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి.

తుల: చేపట్టిన పనుల్లో అవరోధాలుంటాయి. కుటుంబ సభ్యులతో దూరప్రయాణ సూచనలున్నవి. ఋణదాతల ఒత్తిడి నుండి బయటపడటానికి నూతన ఋణాలు చేస్తారు. జీవిత భాగస్వామితో ఊహించని వివాదాలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి. వ్యాపారాలలో స్వల్ప ధన నష్టాలుంటాయి.

వృశ్చికం: ఆస్తి వ్యవహారాలలో సోదరులతో వివాదాలు కలుగుతాయి. కుటుంబ సభ్యుల ప్రవర్తన చికాకు పరుస్తుంది. వ్యాపారాలు కొంత నిదానంగా సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలించవు. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. ఉద్యోగమున అప్పగించిన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించడంలో విఫలమౌతారు.

ధనస్సు: సంఘంలో ప్రముఖుల నుండి విశేషమైన ఆదరణ లభిస్తుంది. వ్యాపారస్తులకు నూతన అవకాశములు అందుతాయి. మిత్రుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. వ్యాపారాలలో వివాదాలకు సంభందించి కీలక సమాచారం అందుతుంది. ఉద్యోగాలలో ఓర్పుతో వ్యవహరించి సమస్యల నుండి బయట పడతారు.

మకరం: ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. ఆకస్మిక ధన వ్యయ సూచనలున్నవి. వ్యాపారాలు మరింత మందకొడిగా సాగుతాయి. ప్రయాణాలలో వాహన ఇబ్బందులుంటాయి. ఋణ ప్రయత్నాలు కలసిరావు. ఉద్యోగమున సహోద్యోగులతో మనస్పర్థలు కలుగుతాయి.

కుంభం: విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగమున ఆశించిన మార్పులు కలుగుతాయి. ఇంటా బయట కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తి వ్యాపార వ్యవహారాలలో అనుకూలత కలుగుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. పాత సంఘటనలు గుర్తు చేసుకుంటారు. నూతన ఉద్యోగ అవకాశములు లభిస్తాయి.

మీనం: చేపట్టిన పనులు నిదానంగా పూర్తవుతాయి. ఉద్యోగాలలో శ్రమకు తగిన ఫలితం అందదు. సన్నిహితుల నుండి అందిన సమాచారం ఆనందం కలిగిస్తుంది. సంతాన విద్యా ఫలితాలు ఆశించిన రీతిలో ఉంటాయి. వ్యాపారాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకొని ముందుకు సాగడం మంచిది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

బిగ్ బాస్ తెలుగు: గీతూ రాయల్ ఓవరాక్షన్ వేరే లెవల్.!

‘ఆట రానోళ్ళు కూడా, ఆట గురించి మాట్లాడుతున్నారు..’ అంటూ చలాకీ చంటి మీద గీతూ రాయల్ నోరు పారేసుకుంది. కెప్టెన్సీ పోటీదారులకు సంబంధించిన టాస్క్ సందర్భంగా...

పిక్ టాక్: ఎత్నిక్ వేర్ లో గ్లామర్ ఒలకబోస్తోన్న మిల్కీ బ్యూటీ

మిల్కీ బ్యూటీ తమన్నా తన గ్లామర్ తో ఎప్పటికప్పుడు యువతని కట్టిపడేస్తూ ఉంటుంది. కెరీర్ లో పదిహేనేళ్ళు పైగా పూర్తి చేసుకున్నా కానీ ఇంకా అవకాశాలకు...

ఎదురు చూపులకు తెర.. ‘ఆదిపురుష్’ వచ్చేశాడు

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమా యొక్క టీజర్ విడుదల తేదీ కన్ఫర్మ్ అయింది. అక్టోబర్ 2వ...

బిగ్‌ బాస్ 6 శ్రీ సత్య గురించి ఆసక్తికర విషయాలు

తెలుగు బిగ్ బాస్ సీజన్ 6 లో ఆరవ కంటెస్టెంట్ గా అడుగు పెట్టిన తెలుగు అమ్మాయి క్యూట్ ముద్దుగుమ్మ శ్రీ సత్య. హౌస్ లో...

కృష్ణంరాజు సంస్మరణ సభలో ప్రభాస్ చేయించిన వంటల లిస్ట్‌ ఇదిగో.. క్వింటాల్లో...

కృష్ణంరాజు మరణ వార్త ప్రతి ఒక్కరిని కలచి వేసింది. ఆయన మృతి చెందిన సమయంలోనే సొంత ఊరు మొగల్తూరు లో భారీ ఎత్తున సంస్మరణ సభ...

రాజకీయం

జాతీయ పార్టీ కోసం కేసీఆర్‌ ఛార్టెడ్‌ ఫ్లైట్‌ కొనుగోలు… రేటు ఎంతో తెలుసా?

ఏది ఏమైనా కేసిఆర్ జాతీయ పార్టీ పెట్టడం కన్ఫామ్ అన్నట్లుగా టిఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. నేడు కాకపోతే రేపు... రేపు కాకపోతే ఎల్లుండి అయినా కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టడం కన్ఫామ్...

వైఎస్ జగన్.. మళ్ళీ అదే సింపతీ గేమ్.! కానీ, ఇలా ఇంకెన్నాళ్ళు.?

‘తండ్రి చనిపోయిన బాధలో వున్న వ్యక్తిని కాంగ్రెస్ అధిష్టానం, కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది..’ అంటూ అప్పట్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విపరీతమైన సింపతీ వచ్చి పడేలా చేయగలిగారు....

నూట డెబ్భయ్ ఐదుకి 175.! కొట్టేస్తే పోలా.?

యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి 2019 ఎన్నికల్లో 151 అసెంబ్లీ సీట్లు వస్తాయని అంతకు ముందు ఎవరైనా ఊహించారా.? అనూహ్యమైన పరిణామం అది. ఈసారి మొత్తంగా నూట డెబ్భయ్ ఐదు నియోజకవర్గాలకుగాను...

జగన్ వర్సెస్ చంద్రబాబు: పెళ్ళాం.. పాతివ్రత్యం.! ఇదా రాజకీయం.?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు నానాటికీ అత్యంత హేయమైన, జుగుప్సాకరమైన రీతిలోకి మారుతున్నాయి. ‘ఎవడికి పుట్టావ్.?’ అంటూ నిస్సిగ్గుగా విమర్శించుకునే రాజకీయ నాయకులున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఇప్పుడేమో, ‘పెళ్ళాల పాతివ్రత్యం’ గురించి విమర్శించుకుంటున్నారు.. ఏకంగా గోడల...

టీడీపీ అయిపాయె.! వైసీపీ అయిపాయె.! జనసేన గూటికి అలీ.?

తెలుగు దేశం పార్టీ నుంచి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించాడు సినీ నటుడు అలీ. సొంతూరు రాజమండ్రి నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని అలీ చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. గోడ మీద పిల్లి...

ఎక్కువ చదివినవి

తెలుగు జాతి ఆత్మగౌరవం.! ఎన్టీయార్.! అసలేంటి కథ.?

విశ్వ విఖ్యాత నట సార్వభమైుడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని నిలబెట్టారా.? తెలుగు సంస్కృతి అంటేనే ఎన్టీయార్ అని...

ఓటిటి రిలీజ్ కు సిద్ధమవుతోన్న శర్వానంద్ ఒకే ఒక జీవితం… ఎప్పుడంటే!

శతమానం భవతి తర్వాత సరైన హిట్ కోసం చాలా కాలమే ఎదురుచూశాడు శర్వానంద్. ఒకదాని తర్వాత మరొకటి ప్లాప్స్ రావడంతో పూర్తిగా డీలా పడ్డాడు. సరిగ్గా అలాంటి సమయంలో వచ్చింది ఒకే ఒక...

పెద్దనాన్న మరణం తర్వాత తొలిసారి సోషల్ మీడియాలో ప్రభాస్ పోస్ట్.. దేని గురించో తెలుసా..?

దివంగత నటుడు రెబల్ స్టార్ కృష్ణంరాజు మరణంతో ప్రభాస్ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. అన్ని సమయాల్లో తనకు అండగా ఉన్న పెద్దనాన్న అకాల మరణంతో ప్రభాస్ తీవ్ర దుఃఖంలో ఉండిపోయారు. కృష్ణంరాజు నట వారసుడిగా...

మహేష్ బాబు సినిమాలో మోహన్ బాబు?

సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో మహేష్ 28వ చిత్రం తెరకెక్కుతోన్న విషయం తెల్సిందే. ఈ చిత్ర షూటింగ్ ఇటీవలే మొదలవ్వగా అప్పుడే ఒక షెడ్యూల్ కూడా పూర్తయింది....

ప్రముఖ హీరోని టార్గెట్ చేసిన మంచు విష్ణు.! ‘జిన్నా’ ప్రమోషన్స్ కోసమేనా.?

అప్పుడెప్పుడో జరిగిన ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ ఎన్నికల సమయంలో ట్రోలింగ్ చోటు చేసుకుంటే, దానికి సంబంధించి ఇప్పుడు చట్టపరమైన చర్యలంటూ సినీ నటుడు, ‘మా’ అధ్యక్షుడు, నిర్మాత మంచు విష్ణు సంచలన వ్యాఖ్యలు...