Switch to English

రాశి ఫలాలు: శనివారం 13 ఆగస్ట్ 2022

91,316FansLike
57,004FollowersFollow

పంచాంగం

శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయణం వర్షఋతువు శ్రావణ మాసం

సూర్యోదయం: ఉ.5:46
సూర్యాస్తమయం: సా.6:32
తిథి: శ్రావణ బహుళ విదియ రా.తె.3:34 వరకు తదియ
సంస్కృతవారం: స్థిరవాసరః (శనివారం)
నక్షత్రము: శతభిషం రా.3:53 వరకు తదుపరి పూర్వాభాద్ర
యోగం: శోభ ఉ.11:27 వరకు తదుపరి అతిగండ
కరణం:తైతుల సా.4:32 వరకు తదుపరి గరజి
దుర్ముహూర్తం:ఉ.5:46 నుండి 7:36 పరకు
వర్జ్యం : ఉ.10:57 నుండి 12:23 వరకు
రాహుకాలం: ఉ.9:00 నుండి 10:30 వరకు
యమగండం: మ.1:30 నుండి 3:00 వరకు
గుళికా కాలం :ఉ.6:02 నుండి 7:36 వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.4:26 నుండి 5:14 వరకు
అమృతఘడియలు:రా.8:03 నుండి 9:34 వరకు
అభిజిత్ ముహూర్తం: ఉ.11:55 నుండి మ.12:46 వరకు

ఈరోజు. (13-08-2022) రాశి ఫలితాలు

రాశి ఫలాలు: గురువారం నవంబర్ 18, 2019

మేషం: సమాజంలో పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. దగ్గరి వారి నుండి సమయానికి ఆర్ధిక సహాయం అందుతుంది. వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. వ్యాపారం ఉత్సాహంగా సాగుతుంది.దీర్ఘకాలిక రుణాల నుండి ఉపశమనం కలుగుతుంది. సంతాన విద్యా విషయాలపై దృష్టి సారిస్తారు.

వృషభం: వృత్తి ఉద్యోగాలలో అధికారుల సహాయ సహకారాలు అందుతాయి. చుట్టుపక్కల వారితో ఉన్న స్థిరాస్తి వివాదాలు ఓ కొలిక్కి వస్తాయి. వృత్తి, వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. ముఖ్యమైన పనులలో ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసి విజయం సాధిస్తారు. నిరుద్యోగులకు నూతన అవకాశాలు వస్తాయి.

మిథునం: స్థిరాస్తి వ్యవహారాలు అతి కష్టం మీద పూర్తి అవుతాయి. ఆలయ సందర్శన చేసుకొంటారు. సంతాన విషయంలో ఊహించని సంఘటనలు ఎదుర్కొంటారు. వృత్తి ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులుంటాయి. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఋణదాతల ఒత్తిడి అధికమై మానసిక బాధలు ఎదుర్కొంటారు.

కర్కాటకం: కుటుంబ పెద్దలతో మాట పట్టింపులుంటాయి. ఉద్యోగాల్లో అధికారుల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుంది. అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తి చేయలేరు. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. మిత్రులతో భేదాభిప్రాయాలు వస్తాయి. ఇంటా బయట ఒత్తిడి అధికమై ఆరోగ్య సమస్యలు కలుగుతాయి.

సింహం: వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆర్ధిక పరంగా చేసే ప్రయత్నాలు అనుకూల ఫలితాలు ఇస్తాయి. సంఘంలో పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణ సూచనలు కలవు. బంధుమిత్రుల సమాగమం ఆనందం కలిగిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో అందరితో సఖ్యతగా వ్యవహరించి ఆకట్టుకుంటారు.

కన్య: ఆరోగ్యం కుదుటపడుతుంది. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. సమయానికి తగిన ధనసహాయం అందుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభకు అధికారుల నుండి మన్నలను అందుకుంటారు. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి.

తుల: వ్యాపారాలలో స్వంత నిర్ణయాలు కలిసిరావు. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ఆరోగ్య సమస్యలు భాదిస్తాయి. కుటుంబ వ్యవహారాల ఆలోచనలో స్థిరత్వం ఉండదు. గృహమున విలువైన పత్రముల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఉద్యోగమున విధులు సరిగా నిర్వర్తించలేక పై వారి నుండి మాట పడవలసి వస్తుంది.

వృశ్చికం: అవసరానికి ఆర్ధిక సహాయం అందక ఇబ్బంది పడతారు. నూతన వాహనం కొనుగోలు ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. బంధు మిత్రులతో మాట పట్టింపులు ఉంటాయి. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. వృత్తి వ్యాపారాలు మందగిస్తాయి. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి.

ధనస్సు: వస్త్రాభరణాలు కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. అన్ని వైపుల నుండి ఆదాయ మార్గాలు పెరుగుతాయి. కీలకమైన పనులలో ధైర్యంగా నిర్ణయాలను తీసుకుని లాభపడతారు. బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుకొంటారు. నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు తొలగుతాయి.

మకరం: సమయానికి నిద్రహారాలు ఉండవు. ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉంటుంది. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. అనవసర వస్తువులపై ధనవ్యయం చేస్తారు. ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి. బంధుమిత్రులతో విభేదాలు ఉంటాయి. ఇతరుల నుండి విమర్శలు ఎదురవుతాయి.

కుంభం: సంతాన విషయాలు సంతృప్తినిస్తాయి. విందు వినోద కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. నిరుద్యోగులకు ఆశాజనకంగా ఉంటుంది. బంధు మిత్రుల నుండి విలువైన వస్తువులు బహుమతులు పొందుతారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.

మీనం: ప్రయాణాలలో మార్గ అవరోధాలు ఉంటాయి ఊహించని విధంగా ఖర్చులు అధికమవుతాయి. ఇంటా బయట అప్రమత్తంగా వ్యవహరించాలి. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆర్థిక వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు మంచివి కావు. వృత్తి ఉద్యోగాలలో స్థానచలన సూచనలున్నవి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

ఈ అవార్డు నాకెంతో ప్రత్యేకం.. జీవితాంతం సినిమాల్లోనే: చిరంజీవి

‘గతంలో నిర్వహించిన చలన చిత్రోత్సవాల్లో ఒక్క దక్షిణాది నటుడి ఫొటో లేదని బాధపడ్డా.. ఇప్పుడు ఇక్కడే అవార్డు అందుకోవడం ఆనందంగా ఉంది. ఈ అవార్డు ఇచ్చినందుకు...

ఆ స్టార్ హీరో మనసులో కృతి సనన్..! వరుణ్ ధావన్ కామెంట్స్...

హీరోయిన్ కృతి సనన్ ను ఓ స్టార్ హీరో ప్రేమిస్తున్నారనే అర్ధం వచ్చేలా హీరో వరుణ్ ధావన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీంశమయ్యాయి. తాను హీరోగా...

మరోసారి తాతైన కామెడీ కింగ్ బ్రహ్మానందం

టాలీవుడ్ టాప్ కమెడియన్, కామెడీ కింగ్ బ్రహ్మానందం మరోసారి తాత అయ్యారు. ఆయన కొడుకు గౌతమ్, కోడలు జ్యోత్స్న మరోసారి తల్లిదండ్రులు అయ్యారు. గతంలో వీరికి...

నరేష్ మూడో భార్యపై కేసు నమోదు చేసిన పవిత్ర లోకేష్

ప్రముఖ సినీ నటి పవిత్ర లోకేష్ నరేష్ మూడో భార్య రమ్య రఘుపతిపై ఫిర్యాదు చేసింది. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ను అడ్డుపెట్టుకుని తనను కించపరిచే...

అన్నంలో చీమలు ఉన్నాయని గొడవ… చివరికి భర్తను చంపేసిన భార్య

భార్యాభర్తల మధ్య గొడవలు రావడం అనేది అత్యంత సహజమైన విషయం. ప్రతీ కాపురంలోనూ గొడవలు ఉంటాయి. కానీ నేటి పరిస్థితుల్లో చిన్న చిన్న కారణాలకు సైతం...

రాజకీయం

అమరావతిపై సుప్రీం.! ఇంతకీ షాక్ ఎవరికి.?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సర్వోన్నత న్యాయస్థానంలో ఊరట దక్కింది. అది కూడా రాజధాని అమరావతిపై హైకోర్టు ఇచ్చిన తీర్పుకి సంబంధించి. ఆ తీర్పు ఏంటి.? ఆ కథ ఏంటి.? అన్న విషయాల గురించి పూర్తి...

ఎవరి కాళ్ళ దగ్గర ఎవరు చోటు కోరుకుంటున్నారు పేర్ని నానీ.!

రాజకీయాల్లో విమర్శలు సహజమే కావొచ్చు.! విమర్శించడమే రాజకీయమనుకుంటే ఎలా.? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద ‘చంద్రబాబుకి బానిస’ అంటూ పదే పదే పేర్ని నాని విమర్శిస్తూ వస్తుంటారు. ఇలా విమర్శించినందుకే ఫాఫం...

వైఎస్ షర్మిల అరెస్టు.. ఉద్రిక్తత..! కార్యకర్తల నిరసన..

వైఎస్సార్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్టు చేయడం ఉద్రిక్తతకు దారి తీసింది. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలోంని లింగగిరిలో ప్రజా ప్రస్థానంలో భాగంగా ఆమె పాదయాత్ర చేస్తూండగా ఆమెను అరెస్టు...

ఏర్పాట్లు పూర్తయ్యాక ఆపుతారా..? సభకు వెళ్తా.. ఎలా ఆపుతారో చూస్తా..: బండి సంజయ్

నిర్మల్ జిల్లా భైంసాలో జరిగే ప్రజా సంగ్రామ యాత్రకు తనను అడ్డుకోవడంపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మండిపడ్డారు. నేటి సభకు ఖచ్చితంగా వెళ్తానని తేల్చి చెప్పారు. ప్రజా సంగ్రామ యాత్ర కోసం కరీంనగర్...

పవన్ కళ్యాణ్‌ని విమర్శించేవాళ్ళెవరైనా పది పైసలు ‘సాయం’ చెయ్యగలరా.?

రాజకీయ నాయకుడంటే ఎలా వుండాలి.? అసలు రాజకీయం అంటే ఏంటి.? రాజకీయమంటే సేవ.! రాజకీయ నాయకుడంటే సేవకుడు.! అధికార పీఠమెక్కి, ప్రజా ధనాన్ని సొంత పార్టీ నేతలకు పప్పూ బెల్లం పథకాల్లా పంచెయ్యడం...

ఎక్కువ చదివినవి

శ్రీహాన్‌తో సిరి.! ఈ ముద్దుల గోలేంటి బిగ్ బాస్.!

అసలే బిగ్ బాస్ రియాల్టీ షో మీద ‘బ్రోతల్ హౌస్’ అనే విమర్శలు వచ్చాయి, వస్తూనే వున్నాయి. ఆ విమర్శలు అత్యంత జుగుప్సాకరమే అయినా, ఆ మచ్చని చెరిపేసుకునేందుకు ఏమాత్రం ప్రయత్నించడంలేదు బిగ్...

ఏర్పాట్లు పూర్తయ్యాక ఆపుతారా..? సభకు వెళ్తా.. ఎలా ఆపుతారో చూస్తా..: బండి సంజయ్

నిర్మల్ జిల్లా భైంసాలో జరిగే ప్రజా సంగ్రామ యాత్రకు తనను అడ్డుకోవడంపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మండిపడ్డారు. నేటి సభకు ఖచ్చితంగా వెళ్తానని తేల్చి చెప్పారు. ప్రజా సంగ్రామ యాత్ర కోసం కరీంనగర్...

రాశి ఫలాలు: బుధవారం 23 నవంబర్ 2022

పంచాంగం శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయణం శరద్ఋతువు కార్తీక మాసం సూర్యోదయం: ఉ.6:12 సూర్యాస్తమయం: సా.5:25 తిథి: కార్తీక అమావాస్య తె.4:46 వరకు తదుపరి పాడ్యమి సంస్కృతవారం: సౌమ్య వాసరః (బుధవారం) నక్షత్రము: విశాఖ రా.10:20 వరకు తదుపరి అనూరాధ యోగం:...

‘చెప్పు’ చూపిస్తే ఏడుస్తారు.! స్పందించలేదనీ ఏడుస్తారు.!

నిన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ‘జనసేన పార్టీని రౌడీ సేన’గా అభివర్ణించిన సంగతి తెలిసిందే. అక్కడికి అదేదో గొప్ప ‘సెటైర్’లాగా వైసీపీ అనుకూల మీడియా, ‘స్వకుచమర్ధనం’ చేసేసుకుంటోంది. జనసేన...

వైఎస్ జగన్ మోహన్ రెడ్డిలో ఓటమి భయం స్పష్టంగా కనిపిస్తోందా.?

ఎవర్ని చూసి వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భయపడాలి.? 2019 ఎన్నికల్లో సింగిల్ సీటుకే పరిమితమైన జనసేన పార్టీని చూసి, ఆ ఎన్నికల్లో 151 సీట్లు గెలిచిన పార్టీ ఎందుకు...