Switch to English

రాశి ఫలాలు: శుక్రవారం 05 ఆగస్ట్ 2022

పంచాంగం

శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయణం వర్షఋతువు శ్రావణ మాసం

సూర్యోదయం: ఉ.5:44
సూర్యాస్తమయం: సా.6:34
తిథి: శ్రావణ శుద్ధ అష్టమి రా.11:33 వరకు తదుపరి నవమి
సంస్కృతవారం: భృగు వాసరః (శుక్రవారం)
నక్షత్రము: స్వాతి మ.3:30 వరకు తదుపరి విశాఖ
యోగం: శుభం మ.12:55 వరకు తదుపరి సాధ్యం
కరణం:భధ్ర మ.12:08 వరకు
దుర్ముహూర్తం :ఉ.8:24 నుండి 9:12 వరకు తదుపరి మ.12:24 నుండి 1:12 వరకు
వర్జ్యం : రా.8:54 నుండి 10:25 వరకు
రాహుకాలం: ఉ.10:30 నుండి 12:00 వరకు
యమగండం: మ.3:00 నుండి 4:30 వరకు
గుళికా కాలం : ఉ.7:35 నుండి 9:11 వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.4:24 నుండి 5:12 వరకు
అమృతఘడియలు:ఉ.6:55 నుండి 8:29 వరకు
అభిజిత్ ముహూర్తం: ఉ.11:56 నుండి మ.12:47 వరకు

ఈరోజు (05-08-2022) రాశి ఫలితాలు

రాశి ఫలాలు: గురువారం నవంబర్ 18, 2019

మేషం: పాత మిత్రులు నుండి అందిన సమాచారం ఆనందం కలిగిస్తుంది. వృత్తి వ్యాపారాలలో నూతన పెట్టుబడులు పొందుతారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరుగుతాయి. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. సమాజంలో విశేషంగా పలుకుబడి పెరుగుతుంది.

వృషభం: విద్యార్థుల ఫలితాలు సంతృప్తి కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో ఉత్తమ ఫలితాలు పొందుతారు. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. స్ధిరాస్తి వివాదాలకు సంబంధించి ఆప్తుల నుండి కీలక సమాచారం అందుతుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ముఖ్యమైన వ్యవహారాలలో శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది.

మిథునం: ఉద్యోగమున అధికారుల నుండి ఒత్తిడి తప్పదు. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. చేపట్టిన పనులు మధ్యలో నిలిచిపోతాయి. ఇతరుల వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. సన్నిహితులతో మాటపట్టింపులు కలుగుతాయి. కుటుంబ విషయంలో స్థిరమైన ఆలోచనలు చెయ్యలేరు.

కర్కాటకం: దీర్ఘకాలిక రుణాలు తీర్చడానికి నూతన ఋణాలు చేస్తారు. దూరప్రయాణ సూచనలు ఉన్నవి. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. ఆర్థిక పరిస్థితి కొంత మందగిస్తుంది వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో కలహా సూచనలున్నవి.

సింహం: వృత్తి వ్యాపారాలలో మరింత ఉత్సాహంగా పనిచేసి లాభాలు అందుకుంటారు.గృహమున వివాహ శుభకార్యాలు నిర్వహిస్తారు. చేపట్టిన వ్యవహారాలలో ఆశించిన పురోగతి లభిస్తుంది. ఉద్యోగస్తులకు ఆశించిన స్థాన చలనాలు కలుగుతాయి. ఆర్థికంగా మరింత మెరుగైన వాతావరణం ఉంటుంది. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు.

కన్య: వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరిగి సమయానికి నిద్రాహారాలు ఉండవు. చేపట్టిన పనులు శ్రమతో కాని పూర్తికావు. వ్యాపారమున ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. సన్నిహితులతో మాటపట్టింపులు ఉంటాయి. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. ముఖ్యమైన వ్యవహారాలలో నమ్మినవారే మోసగిస్తారు.

తుల: ముఖ్యమైన విషయాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. సోదరులతో దీర్ఘకాలిక వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలలో నూతన లాభాలు అందుకుంటారు. ఉద్యోగ విషయంలో జాప్యం కలిగిన అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు. విద్యార్థులు మరింత కష్టపడాలి.

వృశ్చిక: ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. అన్ని వైపుల నుండి ఆదాయం అందుతుంది స్ధిరాస్తి కొనుగోలుకు ఆటంకాలు తొలగుతాయి. వృత్తి వ్యాపారాలలో నూతన లాభాలు అందుకుంటారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.

ధనస్సు: సమాజంలో విశేషమైన గౌరవమర్యాదలు పెరుగుతాయి. ఉద్యోగస్తులకు అధికారుల అనుగ్రహంతో నూతన అవకాశాలు అందుకుంటారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. వృత్తి వ్యాపారాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. భూ సంబంధిత క్రయ విక్రయాలలో లాభాలు అందుతాయి.

మకరం: కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు మరింత కలవర పెడతాయి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి బంధు మిత్రులతో మాటపట్టింపులు కలుగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు వలన విశ్రాంతి ఉండదు. చేపట్టిన పనులు నిదానంగా ముందుకు సాగుతాయి.

కుంభం: ఆర్థికంగా కొంత ప్రతికూల వాతావరణం ఉంటుంది. ఉద్యోగస్తులకు బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించడంలో ఇబ్బందులు తప్పు. ముఖ్యమైన పనులు మందకొడిగా సాగుతాయి నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో అవసరానికి మించి ఖర్చులు పెరుగుతాయి.

మీనం: దూర ప్రయాణాలలో వాహన ఇబ్బందులు ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో భాగస్వాములతో వివాదాలు కలుగుతాయి. ఇంటా బయట వివాదాలు కలుగుతాయి చేపట్టిన పనులు శ్రమాధిక్యతతో కానీ పూర్తికావు. నిరుద్యోగ ప్రయత్నాలు వాయిదా వేస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు.ఆర్థిక లావాదేవీలు కొంత నిరుత్సాహపరుస్తాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

మహేశ్ బర్త్ డే స్పెషల్స్: బాలనటుడి నుంచి రాజకుమారుడిలా సూపర్ స్టార్...

సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా సినిమాల్లోకి వచ్చినా తన టాలెంట్ తో సూపర్ స్టార్ గా ఎదిగిన హీరో మహేష్ బాబు. నిజానికి మహేష్...

మెగాస్టార్ బర్త్ డే స్పెషల్స్: ఫ్యామిలీ స్టోరీ + చిరంజీవి మాస్...

చిరంజీవి జేబుదొంగ సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది. ‘బాసూ.. నీ పేరు ఆంధ్ర దేశమంతా మోగిపోతోంది’ అని చిరంజీవితో భానుప్రియ అంటుంది. చిరంజీవి మేనియా నడుస్తున్న...

ఈ సీత టాలీవుడ్‌ అప్‌ కమింగ్‌ మోస్ట్‌ వాంటెడ్‌

దుల్కర్ సల్మాన్‌ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సీతారామం సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఒక క్లాస్...

అన్న సక్సెస్‌.. తమ్ముడు ఫుల్‌ హ్యాపీ

నందమూరి కళ్యాణ్ రామ్‌ పటాస్ సినిమా తర్వాత ఇప్పటి వరకు సక్సెస్‌ దక్కించుకోలేక పోయాడు. తన ప్రతి సినిమాకు కూడా ఎంతో కష్టపడే కళ్యాణ్ రామ్‌...

బింబిసార మళ్లీ వస్తాడన్న కళ్యాణ్‌ రామ్‌

నందమూరి కళ్యాణ్ రామ్‌ హీరోగా వశిష్ఠ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన బింబిసార సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా లో కళ్యాణ్ రామ్ రెండు విభిన్నమైన...

రాజకీయం

‘బింబిసార’ హిట్ ఎంజాయ్ చేయక.. పక్కోళ్ల మీద ఏడుపెందుకు వీళ్లకు..?

తెలుగులో సినిమా అభిమానం.. హీరో వర్షిప్ ఎక్కువ. తమిళనాడు తరహాలో గుళ్లు కట్టరేమో కానీ.. గుండెల్లో అభిమానం గూళ్లు కట్టుకుంటారు. తమ హీరో కోసం త్యాగాలకు సైతం సిద్ధమవుతారు. అరచేతుల్లో హారతులు, కటౌట్లకు...

దాసోజు శ్రవణ్‌ కూడా జంప్‌.. బీజేపీలోకా?

తెలంగాణ ఉద్యమ సమయంలో కాంగ్రెస్ లో క్రియాశీలకంగా వ్యవహరించిన పీసీసీ నాయకుడు దాసోజు శ్రవణ్‌ ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లుగా అధికారికంగా ప్రకటించాడు. రేవంత్ రెడ్డి పోకడలకు నిరసనగా తాను రాజీనామా చేస్తున్నట్లుగా...

వారిని చూసి రాజగోపాల్ రెడ్డి బుద్ది తెచ్చుకోవాలి

కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డిపై పీసీసీ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు. పార్టీ ఎంతో ఇచ్చింది.. ఆయన మాత్రం ఈ సమయంలో పార్టీని...

తెలంగాణ భళా.! ఆంధ్రప్రదేశ్ డీలా.!

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కమాండ్ కంట్రోల్ సెంటర్ అందుబాటులోకి వచ్చింది. దీన్నొక ఐకానిక్ బిల్డింగ్‌గా అభివర్ణించొచ్చు. ఏడెకరాల స్థలంలో సుమారు 600 కోట్ల రూపాయలతో ఈ భవనాన్ని సకల సౌకర్యాలతో...

వైసీపీ ఎంపీ గోరంట్ల వీడియో లీక్.! అటువైపు వున్న మహిళ ఎవరు.?

బులుగు బాగోతం బయటపడినట్లేనా.? ఇంకా మార్ఫింగ్ బుకాయింపు కొనసాగుతుందా.? ‘అది ఫేక్’ అంటూ హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో లీక్ వ్యవహారాన్ని వైసీపీ నాన్చబోతోందా.? ‘కఠిన చర్యలు’ అంటూ మీడియాకి లీకులు...

ఎక్కువ చదివినవి

కార్తికేయ 2 ప్రమోషన్స్ కు అనుపమ ఎందుకు దూరంగా ఉంటోంది?

ఇప్పటికే ఎన్నో సార్లు వాయిదా పడ్డ కార్తికేయ 2, మొత్తానికి ఆగస్ట్ 12న విడుదల కాబోతోంది. నిఖిల్ ఈ చిత్రాన్ని అన్నీ తానై ప్రమోట్ చేస్తున్నాడు. ఇటీవలే మొదలుపెట్టిన గోల్డెన్ క్వెస్ట్ కు...

బాబాయ్ వర్సెస్ పిన్ని.! గుండె పోటుకీ, ఉరితాడుకీ మధ్య ఆంధ్రప్రదేశ్ రాజకీయం.!

ఒకప్పుడు.. అంటే, స్వర్గీయ నందమూరి తారకరామరావు తన అల్లుడు చంద్రబాబు కారణంగా రాజకీయ వెన్నుపోటుకి గురైనప్పుడు.. వెన్నుపోటు రాజకీయం గురించి బోల్డంత చర్చ జరిగింది. అప్పటినుంచీ ఇప్పటిదాకా ‘వెన్నపోటు రాజకీయం’ గురించి ఎప్పటికప్పుడు...

విజయసాయిరెడ్డికి సీబీఐ మీద అంత నమ్మకమెలా వచ్చిందబ్బా.?

రాజ్యసభ సభ్యుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి (ప్రాంతీయ పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శి ఏంటో..) విజయసాయిరెడ్డి, సోషల్ మీడియాలో బ్యాక్ టు బ్యాక్ రెండు ఇంట్రెస్టింగ్ ట్వీట్లు వేశారు....

తెలంగాణ బీజేపీలో విభేదాలు?

తెలంగాణ లో అధికార టీఆర్‌ఎస్ కు మేమే గట్టి పోటీ.. మేమే వాళ్లను గద్దెదించగలం అంటూ చెప్పుకుంటూ ఉన్న బీజేపీ నాయకులు వారిలో వారు కుమ్ములాట మొదలు పెట్టుకున్నారు అంటూ రాజకీయ వర్గాల్లో...

బింబిసార ను చూశాను.. తెలుగు సినిమా ఈజ్ బ్యాక్‌

నందమూరి కళ్యాణ్ రామ్‌ హీరోగా నటించిన బింబిసార మరియు దుల్కర్‌ సల్మాన్‌ నటించిన సీతరామం సినిమా లు ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఈ రెండు సినిమాలు కూడా దేనికి అదే...